15-12-2023, 02:14 PM
చాలా బాగుంది మిత్రమా, నిజం అనే పదానికి వున్న పొగరు అలాంటిది. దాన్ని కార్తీక్ రూపంలో చూపించావు. లాస్య కన్న మిగతా
కథానాయకి ల కన్న రాశి నే better ల అన్పిస్తుంది. కార్తీక్ మాత్రం మహిత ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నట్టు వుంది. తను ఇంకొరితో రిలేషన్ లో లేకుంటే మనోడికి 2nd wife లా ఉండేదేమో
సరే చూద్దాం మీరు ఎలా create చేస్తారో...
మి వర్ణన రచన కు మరో సారి హ్యాట్సాఫ్....