13-12-2023, 08:01 AM
ఆ భగవంతుడు ఆడ మగ శరీర ధర్మాలను చాలా విచిత్రంగా పెట్టాడు .. ముక్యంగా మగవారి మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది... మగ వారు ఎప్పుడు కూడా స్పందించేది చూపు వలన, అదే ఆడ వారు స్పందించేది స్పర్శ వలన… మగవారిలో ఉన్న ఈ శరీర లక్షణం గురించి చాలా మంది ఆడవారికి చెప్పినా కూడా అర్ధం కాదు. ఎలాంటి మగవాడు అయినా కూడా ఎవరిదన్న ఆడ దాని పైట జరితే ఒక సారి కచ్చితంగా తెలియకుండా చూస్తాడు.. వాడు సంస్కారవంతుడు అయితే వెంటనే తల తిప్పుకుంటాడు, కానీ ఒక రెండు సెకండ్స్ లో లేడీ సర్దుకు పొతే మళ్ళీ తిరిగి చూస్తూ ఉంటాడు.. ఇలాంటి చర్యలకు మీద మగవాడికి అదుపు ఉండదు.. వాడి కళ్ళు వాడి మాట వినవు.. . ఈ బలహీంత ఒక్క మగ వారికి మాత్రమే అర్ధం అవుతుంది.
![[Image: GAr-ZOWyac-AAL8o-W.jpg]](https://i.ibb.co/ZXRqn4D/GAr-ZOWyac-AAL8o-W.jpg)