Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
ప్లేటులో ఖాళీ అయిపోవడంతో ఫుల్ అయ్యింది బామ్మా చాలు అన్నాను .
బామ్మ : ఇంకాస్త తినాలని ఉందని నాకు తెలిసిపోతోందిలే , ఇలా జరుగుతుందని ఊహించే కాస్త ఎక్కువగా ఇంటిదగ్గర ఉంచాను .
అక్కయ్య : ష్ ష్ ష్ బామ్మా ..... , నా ఫ్రెండ్స్ విన్నారంటే ఇంటిదాకా వచ్చేస్తారు .
ఏంటే ఏంటే ష్ ష్ ష్ అంటున్నావు బామ్మ దగ్గర అంటూ అక్కయ్య ఫ్రెండ్ .....
అక్కయ్య : నథింగ్ నథింగ్ ..... , అదిగో స్కూటీ వచ్చింది వెళ్లు లేకపోతే అది మరొక  రౌండ్ వెళ్ళిపోతుంది అంటూ పంపించి నవ్వుతోంది , తమ్ముడూ ...... ప్చ్ ప్చ్ అంతలోనే హెల్మెట్ పెట్టేసావా ? , పో తమ్ముడూ అంటూ గిల్లేసింది .
స్స్స్ .....
అంతే బామ్మ మొట్టికాయవేసింది అక్కయ్యకు .....
అక్కయ్య : స్స్స్ ..... 
నవ్వుకుని , అక్కయ్యా ..... నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గరకు వెళితే బెల్ కొట్టేంతవరకూ బామ్మ ఒడిలో పడుకుంటాను .
ఊహూ ..... నేను నీవొడిలో .....
నో నో నో ...... , రాత్రంతా డ్రీమ్ గర్ల్ కౌగి ..... ఊహాలలో నిద్రే పట్టలేదు , నిద్రే అవసరం లేదనిపించింది .
బామ్మ : రాత్రి అది - ఇప్పుడు నువ్వు ..... , నా బంగారాన్ని నిద్రపోనివ్వరా ? వెళ్లు వెళ్లు .......
అక్కయ్య : డ్రీమ్ గర్ల్ డ్రీమ్ లోకి వచ్చిందా తమ్ముడూ ..... , సంతోషంగా ఉందా ? - తమ్ముడి ఊహల్లోకి వచ్చిందంటే హ్యాపీగా ఉందనే అర్థం , ఇప్పుడు వెళుతున్నాను కానీ నీవొడిలో నిద్రపోయే అవకాశం వచ్చినప్పుడు వదలనే వదలను గుర్తుపెట్టుకో అంటూ సడెన్ గా నా హృదయంపై ముద్దుపెట్టి తుర్రుమన్నారు .
అఅహ్హ్ ...... 
బామ్మ : అక్కాతమ్ముళ్లకు నాధిష్ఠినే తగిలేలా ఉంది , మళ్లీ తల్లిని ఇంత సంతోషంగా చూస్తాననుకోలేదు బుజ్జిదేవుడిలా వచ్చావు , హాయిగా నిద్రపో అంటూ జోకట్టారు .
సంతోషమంతా నాది బామ్మా ..... , అనాధనైన నాకు ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే చెల్లి - అక్కయ్యలు - బామ్మ , ఈ జీవితానికి ఇంతకంటే ఏమికావాలి , బామ్మా ..... బెల్ కొట్టగానే లేపండి .
( నిద్రలోకిజారుకోగానే అక్కయ్య నిశ్శబ్దంగా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వచ్చి బామ్మతోపాటు ప్రాణంలా జోకొడుతోంది . 
నెమ్మదిగా హెల్మెట్ తియ్యబోతే మరొక మొట్టికాయవేశారు బామ్మ ...... , అదిగో బెల్ కొట్టారు క్లాసుకు వెళ్లు - బంగారూ మహేష్ ......
అక్కయ్య : ష్ ష్ ష్ బామ్మా నిద్రపోనివ్వు .
బామ్మ : లేపమన్నాడు .
అక్కయ్య : అదిగో ఎదురుగానే క్లాస్ - విండో నుండి చూస్తుంటానులే అంటూ హెల్మెట్ మీదనే పెదాలతో ముద్దుపెట్టి , లవ్ యు మై హార్ట్ అంటూ వెనక్కు తిరిగితిరిగిచూస్తూనే వెళ్ళిపోయింది ) 

బెల్ వినిపించడంతో లేచి కొన్ని నిమిషాలే అయినా హాయిగా నిద్రపట్టింది బామ్మా అంటూ వొళ్ళువిరుస్తూ కళ్ళుతెరిచిచూస్తే ఎదురుగా చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్య ...... , అక్కయ్యా ఇక్కడే ఉన్నారే వెళ్ళండి వెళ్ళండి క్లాస్ ముఖ్యం .
అక్కయ్య : ఇది లంచ్ తరువాతి బెల్ కాదు లంచ్ తరువాతి బ్రేక్ బెల్ అంటూ మొబైల్ చూయించింది .
3:35PM ...... , బామ్మా  లేపమన్నాను కదా - చూడు అక్కయ్యను రెండు గంటలపాటు చూసుకోలేకపోయాను - ఎలాగో రాత్రంతా ఆ అదృష్టం లేదు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఈ హృదయం గోలగోలచేస్తుంది .
బామ్మ : నీ అక్కయ్యే కాసేపు హాయిగా నిద్రపోనివ్వమంది .
అక్కయ్య : లవ్ యు సో మచ్ తమ్ముడూ ...... , అమ్మానాన్నలు ఉన్నాకూడా ఇంత ప్రాణంలా చూసుకుని ఉండేవారు కాదేమో అంటూ ఆనందబాస్పాలు .
చెంప చెళ్లుమనిపించాను , Sorry లవ్ యు లవ్ యు అక్కయ్యా , అమ్మకంటే ఎక్కువ ప్రేమను పంచేవారు లేరు ఉండరు .
అక్కయ్య : Sorry అంటూ చెంపపై చేతినివేసుకుని నవ్వేస్తోంది , నన్ను కొట్టే అర్హత నీకు మాత్రమే ఉంది , సరే అమ్మ తరువాత అమ్మ అంత ప్రేమతో చూసుకుంటున్నావు , మరొక దెబ్బ కొట్టొచ్చుకదా హాయిగా ఉందిఅంటూ నాచేతిని చెంపపై వేసుకుని మురిసిపోతోంది .
అయ్యో చెంప చూడు ఎర్రగా ఎలా కందిపోయిందో , పాలమీగడలా సాఫ్ట్ గా ఉంది అక్కయ్యా అంటూ బుగ్గను స్పృశించి వెంటనే వెనక్కు తీసేసుకున్నాను .
అక్కయ్య : ప్చ్ ప్చ్ ...... నీ మిస్ ఇండియాను కదా , నీకోసమే అంటూ ఫ్లైయింగ్ కిస్ .......
బామ్మా ......
బామ్మ : మీసంతోషమే నా సంతోషం , నాకు ఆకలివేస్తోంది ఇంటికి వెళతాను అంటూ లేచి క్యారేజీ ఒకదగ్గరకు చేరుస్తున్నారు .
నావల్లనే ఆలస్యం , బామ్మా ..... నేనూ వస్తాను రెండు గంటలపాటు క్లాస్ ఉంది .
అక్కయ్య : క్లాస్ ఏంటి ? .
వినేశారా ..... ? , అదీ అదీ నా అక్కయ్యకు అపద్ధo చెప్పలేనే అంటూ పాంప్లెట్ మెయిల్ చేసాను .
అక్కయ్య : తమ్ముడూ ..... స్కూటీ కోసమే కదా ? .
షాక్ , అక్కయ్యా ..... నువ్వు చాలా చాలా ఇంటెలిజెంట్ , అందుకే కాలేజ్ టాపర్......
అక్కయ్య : తమ్ముడూ ...... 
నో నో నో ..... నో ఎమోషనల్ , ఈ క్లాస్సెస్ మన చెల్లికోసం కూడా - వీడియో కాల్ ద్వారా జాయిన్ అవ్వబోతోంది .
అక్కయ్య : చెల్లికి అవసరం అంటూ కౌగిలిలోకి ......
నో నో నో నాట్ నౌ వెళ్ళాలి అక్కయ్యా , నీ ల్యాబ్స్ పూర్తయ్యేసమయానికి వచ్చేస్తాను .
అక్కయ్య : సంతోషం , స్కూటీలో వెళ్ళండి .
లేదు లేదు , అప్పుడేమో నా అక్కయ్య ఉందన్న కాన్ఫిడెంట్ తో బయటకు కూడా వెళ్లగలిగాను .
అక్కయ్య : అందుకే అన్నది వారం రోజులైనా నేర్చుకోవాలని , దేవుడున్నాడు దేవుడున్నాడు రేపుకూడా ఎంచక్కా .....
ఎంచక్కా ......
అక్కయ్య : అదే అదే ఎంచక్కా డ్రైవింగ్ నేర్పించవచ్చు అంటూనే లోలోపల తెగ మురిసిపోతోంది , తమ్ముడూ ...... ఇక మళ్ళీ రావద్దులే నేను జాగ్రత్తగా ఇంటికి వెళతాను .
నా మిస్ ఇండియా కోసమైతే కాదులే - నా మిస్ యూనివర్స్ కు మన ఇంటి పెరడులో పూసిన పూలన్నింటినీ తీసుకొస్తానని మాటిచ్చాను .
అక్కయ్య : లవ్ టు లవ్ టు తమ్ముడూ ...... , పూసిన పూలన్నీ నీ మిస్ యూనివర్స్ కే తీసుకెళ్లు అంటూ పరవసించిపోతోంది .
టైం టు గో అక్కయ్యా , జాగ్రత్త ల్యాబ్స్ త్వరగా పూర్తయితే మెసేజ్ చేయండి వెంటనే వాలిపోతాను , ప్రతీసారీ నో అనలేను - పదే పదే కౌగిలించుకోవడానికి ప్రయత్నించకండి .
తమ్ముడూ ..... నిన్నూ నిన్నూ అంటూ గ్రౌండ్ లో పరిగెత్తించింది .
అంతలో బెల్ కొట్టడంతో ఆగి వెళ్లు అక్కయ్యా వెళ్లు వెళ్లు ...... వెళ్లు అనడంతో , నా టైం నాకూ వస్తుందిలే వదిలేదే లేదు అంటూ బుంగమూతితో లోపలికివెళ్లింది .
అంతవరకూ చూస్తూ మురిసిపోతున్న బామ్మతోపాటు ఆటోలో ఇంటికి చేరుకున్నాను .
బామ్మ : మహేష్ ..... తినివెళ్లు .
బామ్మా ..... మొదట మీరు తినండి , మిగిలితే నైట్ డిన్నర్ కు తింటాను , ఇప్పుడు వెళ్లి అక్కయ్యతోపాటు వస్తాను జాగ్రత్త అనిచెప్పి అపార్ట్మెంట్ చేరుకున్నాను .

అన్నయ్యా అన్నయ్యా ..... మేము రెడీ మేము రెడీ అంటూ మెయిన్ గేట్ దగ్గరకే పరుగునవచ్చారు కొద్దిమంది పిల్లలు .
నేనే లేట్ అన్నమాట sorry sorry ......
నో నో నో అన్నయ్యా ఇంకా 15 మినిట్స్ ఉంది , మాకే ఇష్టం వేసి ముందే వచ్చేసాము .
ఆడుకుంటూ ఉండండి 10 మినిట్స్ లో ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను .
అలాగే అన్నయ్యా .....

లిఫ్ట్ లో పైకివెళ్లాను , టైం కు వస్తానని తెలిసి తలుపును పూర్తిగా తెరిచి ఉంచినట్లు , లోపలికి అడుగుపెట్టగానే కౌగిలిలోకి చేరిపోయింది అక్కయ్య , హృదయంపై ముద్దులు కురిపిస్తోంది .
అఅహ్హ్ ...... ఇంత విరహతాపమా అక్కయ్యా ? , ఇక ఈ మిస్ యూనివర్స్ ను వదిలి మిస్ ఇండియా దగ్గరకు వెళ్లనులే ......
" ఈ విరహం ఇష్టమే తమ్ముడూ అంటూ పెదాలపై తియ్యనైన ముద్దుపెట్టింది "
ఒకరంటే మరొకరు ప్రాణమైన అక్కాచెల్లెళ్ల ...... , డ్రీమ్ గర్ల్ అనగానే అంతులేని ఆనందంతో వింటుంది చిన్నక్కయ్య - మిస్ ఇండియా సంతోషం కోసం ఎంత విరహతాపాన్ని అయినా సంతోషంగా ఆస్వాధిస్తుంది ఈ పెద్దక్కయ్య అంటూ అంతటి విరహం మాయమైపోయేలా ఊపిరాడక పెదాలను కొరికేసుకునేంత ముద్దుపెట్టి ఆయాసంతో ఊపిరి పీల్చి వదులుతూ నవ్వుకున్నాము .
" అఅహ్హ్ ..... విరహతాపానికి తగ్గ బహుమతి ఇచ్చావు తమ్ముడూ అంటూ ఏకమయ్యేలా అల్లుకుపోయారు , తమ్ముడూ ..... నీ ముద్దుల మిస్ ఇండియాతో గడిపిన ప్రతీక్షణం వినాలని ఉంది "
అక్కయ్యా ......
" ఇప్పుడు కాదులే , క్లాస్ ఉందని తెలుసు - నీకోసం అన్నయ్యా అన్నయ్యా అంటూ గుమ్మం దాకా వచ్చి లేవని తెలుసుకుని నిరాశతో వెళ్లారు పిల్లలు , బుజ్జి చెల్లి కూడా జాయిన్ అవుతోంది కదా చాలా చాలా ఆనందం వేస్తోంది "
అవును అక్కయ్యా , ఏ క్షణమైనా చెల్లి కాల్ రావచ్చు అంటూ మొబైల్ తీసి చూసాను .
" క్లాస్ అయిపోవాలి - అటుపై నీ మిస్ ఇండియాను కాలేజ్ నుండి ఇంటికి చేర్చాలి , అప్పుడు మొత్తం చెప్పాలి " 
లవ్ టు అక్కయ్యా అంటూ పెదాలపై ముద్దుపెట్టి వెళ్లి ఫ్రెష్ అయ్యి , అక్కయ్యా .... వెళ్ళొస్తాను అనిచెప్పి ఫంక్షన్ హాల్ చేరుకున్నాను .

హ్యాపీ ...... పిల్లలంతా అటెండ్ ఈ ఉండటం , గుడ్ ఈవెనింగ్ పిల్లలూ .....
" గుడ్ ఈవెనింగ్ అన్నయ్యా అన్నయ్యా అంటూ హుషారుగా కేకలువేశారు " 
మీరంతా నాకు ఇష్టమే 
" థాంక్యూ అన్నయ్యా ...... "
నవ్వుకుని , మీతోపాటు ఈ క్లాస్ నుండి మొబైల్లో మరొక క్యూటీ జాయిన్ కాబోతోంది , నేనిప్పుడు మీముందు ఉండటానికి కారణం తనే , నా ముద్దులు చెల్లి కీర్తి ...... ఇదిగో కాల్ వచ్చింది అంటూ లిఫ్ట్ చేసి పిల్లలవైపు చూయించాను .
" Hi కీర్తి hi కీర్తి వెల్కమ్ వెల్కమ్ ...... "
కీర్తి : మమ్మీ మమ్మీ ఎంతమంది ఉన్నారో చూడు , అందరికీ గుడ్ ఈవెనింగ్ , అన్నయ్యా అన్నయ్యా ......
చెల్లీ గుడ్ ఈవెనింగ్ , ఇకనుండి మీరంతా ఫ్రెండ్స్ , క్లాస్ స్టార్ట్ చేద్దామా ? , What shall we start ? .
" కరాటే కరాటే ....... "
చెల్లి కనిపిస్తుందా అంటూ టేబుల్ పై మొబైల్ ఉంచాను , ముందుగా రూల్స్ - instructions అంటూ బోర్డ్ వ్రేలాడదీసి పిల్లలకు అర్థమయ్యేలా వివరించి , బేసిక్స్ తో మొదలుపెట్టాను .
పిల్లలు ఉత్సాహంగా కేకలువేస్తూ కరాటే సౌండ్స్ చేస్తుంటే , అటుగా వెళుతున్న పేరెంట్స్ వచ్చి చూసి ఆనందిస్తున్నారు .
" డాడీ గో మమ్మీ గో ...... "
Sorry sorry అంటూ వెళ్లిపోయారు .
రెండు గంటలు సరదాసరదాగా గడిచిపోయాయి , పిల్లలూ మళ్లీ రేపు కంటిన్యూ చేద్దాము .
" అన్నయ్యా అన్నయ్యా మరికొద్దిసేపు మరికొద్దిసేపు ..... "
శ్రద్ధగా నేర్చుకుంటున్నారు చాలా చాలా సంతోషం , ఒకేసారి ఒకేరోజు మొత్తం నేర్చుకుంటే పెయిన్స్ వచ్చేస్తాయి , రేపు ఒక్క అడుగు కూడా వెయ్యలేరు , రేపు ఉదయం మళ్లీ కంటిన్యూ చేద్దాము ok .....
" Ok ok అన్నయ్యా బై బై అంటూ వెళ్లిపోయారు " 

చెల్లీ .....
అన్నయ్యా ...... 
ఉమ్మా .....
ఉమ్మా ...... , అన్నయ్యా ..... నేను ప్రాక్టీస్ చేస్తోంటే మమ్మీ భయపడిపోతోంది తనకిష్టమైనవి పగిలిపోతాయేమోనని .
జాగ్రత్త కీర్తీ ..... , మాట్లాడుతూ నవ్విస్తూ ఆటోలో కాలేజ్ చేరుకున్నాను .
కీర్తి : అక్కయ్య కాలేజ్ వచ్చేసిందా ? అయితే మళ్లీ మాట్లాడుదాము బై బై అంటూ కట్ చేసింది , అన్నయ్యా ...... కొద్దిరోజులలో ఒక సెలెబ్రేషన్ రాబోతోంది సర్ప్రైజ్ .
నాకు తెలుసులే చెల్లీ .....
కీర్తి : తెలుసా ? , ఏంటి ఏంటి చెప్పుకో ......
సర్ప్రైజ్ ...... , అయినా నా చెల్లి నా హృదయంలో ఉంది - అన్నీ తెలిసిపోతాయి - ఆరోజుకోసం ఎదురుచూస్తున్నాను .
కీర్తి : లవ్ యు అన్నయ్యా , మమ్మీ మమ్మీ ...... అన్నయ్యకు ముందే తెలుసు .
మేడమ్ : నువ్వే తన ప్రాణం మరి , నేనైతే చెప్పలేదు .
నవ్వుకుని , బై చెప్పి కట్ చేసాను .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 19-04-2024, 02:28 PM



Users browsing this thread: SanthuKumar, 36 Guest(s)