Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాను, 11 గంటలకు అలా మహిత ఫోన్ చేసి, ఇద్దరిని పంపిస్తున్న నీ దగ్గరకు ఇద్దరూ సూపర్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకో సెక్రెటరీ కమ్ మార్కెటింగ్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు, దివ్య లాగా యూజ్ లెస్ ఉండరు నీకు అంది, సరే అని నా పనిలో నేను ఉన్నాను, కొంత సేపటికి రిసెప్షన్ నుంచి ఫోన్ వచ్చింది, ఇద్దరు వచ్చారు మహిత మేడం పంపారు అని చెప్పింది, పంపు ఒకరి తరువాత ఒకరిని అన్నాను, సరే అంది, ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది, ప్రొఫైల్ అన్నీ ఓకే టాలెంటెడ్ లా కూడా అనిపించింది, ఇంకో అమ్మాయిని కూడా చూసి కన్ఫర్మ్ చేద్దాం అని బయట వెయిట్ చేయమని చెప్పాను, ఆ అమ్మాయిని చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది, మిమ్మల్ని ఎక్కడో చూసాను అండి అన్నాను, తను నాకు అంతగా గుర్తు రావడం లేదు అంది, ప్రొఫైల్ చూసాను, లండన్ లో ఎంబీఏ, అక్కడ ఎంబీఏ చేసి మా లాంటి చిన్న కంపెనీ లో జాబ్ ఎందుకు అన్నాను, తను నాతో అసలు అని ఏదో చెప్తూ ఉంది కానీ నాకు అవి ఏమీ వినపడటం లేదు, తన క్యూట్ ఫేస్, పెదాలు, తను మాట్లాడుతూ తన చేతి వేళ్ళతో తల వెంట్రుకలని సరి చేసుకుంటూ ఉంటే ఏదో ఫీలింగ్ వచ్చింది, చూడటానికి కూడా హాయిగా అనిపించింది, ఎప్పుడూ లేనిది నాలో ఒక ఎనర్జీ వచ్చింది, ఏ అమ్మాయిని అయినా చూసిన వెంటనే తన బాడీ చూసే నేను తన మొహం దగ్గరే ఆగిపోయాను, తను సార్ అంటూ ఉంది, హా అని లోకం లోకి వచ్చాను, తనతో కొంచెం ప్రాబ్లెమ్ లేదు అంటే కొంచెం వెయిట్ చేయగలరా అన్నాను, సరే అంది, నేను ఎక్కడో చూసాను అని ఆలోచిస్తూ ఉన్నాను, మధ్యాహ్నం అయింది, ఇద్దరినీ పిలిచి ఒక గంట వెయిట్ చేయండి లంచ్ తెప్పిస్తాను, తరువాత డిసైడ్ అవుతాను అన్నాను, ఇద్దరి ప్రొఫైల్స్ ఇక్కడ పెట్టండి అన్నాను, వాళ్ళు సరే అని వెళ్ళిపోయారు, నేను లాస్య చెప్పింది గుర్తు వచ్చి ఒక పెగ్ తాగి ఇద్దరి ప్రొఫైల్స్ పెట్టుకుని, చూస్తూ ఉన్నాను, ఫస్ట్ అమ్మాయి పేరు భావన, మార్క్స్ అన్నీ బాగున్నాయి, రెండో అమ్మాయి పేరు రాశి, వాళ్ళ నాన్న పేరు చూడగానే నాకు గుర్తు వచ్చి ఒకసారి చెక్ చేద్దాం అని గూగుల్ చేశాను, నేను అనుకున్నది నిజం అయింది, R గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మెన్ కూతురు తను, తను ఎందుకు వచ్చింది అసలు ఈ పోస్ట్ కి అనుకున్నాను, తనని లోపలకి రమ్మన్నాను, తను వచ్చాక లండన్ లో చదివి ఈ కంపెనీ లో జాబ్ ఎందుకు అన్నాను, తను ఇంతకు ముందే చెప్పాను కదా అంది, మళ్ళీ చెప్పచ్చు అన్నాను, 8 నెలల క్రితం మీ కంపెనీ బ్యాలన్స్ షీట్ మైనస్, కానీ ఇప్పుడు ప్లస్ లోకి వచ్చి పెద్ద లాభాల లోకి వెళ్తుంది, అందుకే మీకు దగ్గరగా ఉన్న జాబ్ అయితే చాలా నేర్చుకోవచ్చు అని వచ్చాను సార్ అంది, అలా మీ నాన్న చెప్పాడా అన్నాను, అదేమీ లేదు సార్ ఏమంటున్నారో నాకు అర్ధం కావడం లేదు అంది, మిస్ రాశి నేను కొత్తలో జాబ్ కోసం అని మీ కంపెనీ లో ఇంటర్వ్యు కి వచ్చాను, అక్కడే మిమ్మల్ని చూసాను, R గ్రూప్ మీదే అని తెలుసు, టైమ్ పాస్ కోసం ఇక్కడ జాబ్ లేదు అన్నాను, అలా టైమ్ పాస్ చేయాలి అంటే మా కంపెనీ లోనే చేస్తాను కదా సార్, నేను వచ్చింది నేర్చుకోవడానికి, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్న మీ దగ్గర జాబ్ కోసం, అయినా నేను రికమండేషన్ తో రాలేదు, ప్రాపర్ గా అన్నీ రౌండ్స్ క్లియర్ చేసి వచ్చాను అంది, అయినా నిన్ను జాబ్ లోకి తీసుకుంటే పెర్మనెంట్ గా చేయవు, ఏదో రోజు వెళ్ళిపోతావు అండ్ ఏదైనా ఎక్కువ స్ట్రెస్ చేస్తే రిజైన్ చేస్తావు, జాబ్ పోతుంది అనే భయం ఉండదు, నీ గురించి ఆఫీస్ లో ఎవరికి తెలిసినా నీకు వర్క్ చెప్పడానికి భయపడతారు, అందుకే ఒక్క రీజన్ చెప్పు నీకు జాబ్ ఇస్తే మా కంపనీ కి బెనిఫిట్ ఏంటి అని అన్నాను, నేను నా గురించి ఎవరికీ చెప్పను, నాకు వర్క్ నేర్చుకోవాలి అనే కోరిక తప్ప ఇంకోటి లేదు, మీ నమ్మకం కోసం నేను జాబ్ మానేసిన, మీకు నా వల్ల ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చిన 100 కోట్లు పే చేస్తాను, కనీసం రెండు సంవత్సరాల పాటు జాబ్ చేస్తాను, అగ్రిమెంట్ కి నేను రెడీ అంది, నేను షాక్ అయ్యాను, అయినా నీకు జాబ్ మానేయాలి అనిపించినపుడు నువ్వు వర్క్ చేయకుండా ఉంటే ఎలా అన్నాను, ఈ ఒక్క విషయం లో నమ్మండి అంది, సరే కానీ మీరు సెక్రెటరీ కాదు మార్కెటింగ్ టీమ్ లో ఉంటారు అన్నాను.



 ఏదైనా సరే నాకు కానీ సెక్రెటరీ అయితే దగ్గర నుంచి అన్నీ తెలుసుకోవచ్చు, కొంచెం కన్సిడర్ చేయండి అంది, నీతో వచ్చిన అమ్మాయి భావన కూడా టాలెంటెడ్, నీకు జాబ్ ఇచ్చి తనకి ఇవ్వకపోతే బాగుండదు, నీకు జాబ్ లేకున్న ఓకే, తనకి అవసరం అనుకుంటాను అన్నాను, నేను ఒకటి చెప్పనా అంది, చెప్పు అన్నాను, నాకు సాలరీ అవసరం లేదు జాబ్ చాలు, తనకి కూడా జాబ్ ఇవ్వండి, ఇద్దరికీ జాబ్ ఇచ్చినా సాలరీ ఒకరికే ఇస్తారు కదా అంది, సరే కొంచెం మీ బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా చూసుకోండి అన్నాను, సరే థాంక్స్ అంది, ఆ అమ్మాయిని కూడా పిలువు అన్నాను, తనకి మార్కెటింగ్ టీమ్ లో జాబ్ ఇచ్చాను, రేపు ఉదయం వచ్చేయండి అన్నాను, సరే అని ఇద్దరూ వెళ్ళిపోయారు, సాయంత్రం మహిత ఫోన్ చేసి ఆఫీస్ కి రమ్మంది, వెళ్ళాక నన్ను పార్కింగ్ లోనే ఉండు వస్తున్న అని చెప్పి ఒక చోటుకి తీసుకు వెళ్ళింది, అసలు ఆ బిల్డింగ్, అది చూస్తే నా కల్లని నేనే నమ్మలేకపోయాను, బయటి నుంచి చూస్తుంటే అలా ఉంది లోపల ఎలా ఉంటుందో అనుకున్నాను, మహిత లోపలకి పద అంది, మనకి ఈ ఆఫీస్ లో ఏదైనా పని ఉందా అన్నాను, అరే మొద్దు ఒకసారి పైకి చూడు అంది, లాస్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఇండస్ట్రియల్స్ అని ఉంది, ఎవరో లాస్య అంట అన్నాను, అరే మెంటల్ ఇంకో నాలుగు నెలలలో నువ్వే రా వీటి అన్నిటికీ బాస్ అంది, ఆ లాస్య నీ లాస్యనే అంది, అవునా అన్నాను, ముందు నోరు మూసుకో దోమలు పోతాయి, లోపలకి పద అంది, లోపలకి వెళ్ళగానే అంతా వచ్చి బోకే ఇస్తూ వెల్కమ్ చెప్తూ ఉన్నారు, ఒకడు వచ్చి లోపలకి తీసుకు వెళ్ళాడు, కాన్ఫరెన్స్ రూమ్ ఉంది అసలు అది నా ఊహ కి కూడా అందేలా లేనట్టు ఉంది, మొత్తం 79 కంపెనీస్ ఉన్నాయి, వాటి ఎండీలు అంతా అక్కడ ఉన్నారు, మహిత తో ఏంటి ఇది అన్నాను, తను నవ్వి, బయటకి వెళ్ళింది, అక్కడ ఉన్న మెయిన్ చైర్ లో నన్ను కూర్చోమని చెప్పారు, నేను కూర్చున్న తరువాత ఒకరి తరువాత ఒకరు వచ్చి పరిచయం చేసుకున్నారు, తరువాత ఒకరి తరువాత ఒకరు కంపెనీ గ్రోత్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక లాస్ట్ కి ఒకడు వచ్చి ఛైర్మెన్ సార్ మీతో మాట్లాడుతాడు సార్ అన్నారు, వచ్చారా అన్నాను, లేదు సార్ జూమ్ కాల్ అని కనెక్ట్ చేశాడు, ఆయన నన్ను చూసి హాయ్ కార్తిక్, ఎలా ఉన్నావు అన్నాడు, ఎస్ అంకుల్ ఫైన్ మీరు అన్నాను, నేను కూడా ఫైన్, కార్తీక్ మన అసలు హెడ్ ఆఫీస్ ముంబై లో ఉంది, నిన్ను కలవడానికి అంతా వచ్చారు ఇక్కడకి, నెక్స్ట్ నువ్వే కదా అంతా చూసుకునేది, అందుకే కొంచెం ఐడియా ఉంటుంది అని బ్రీఫ్ ఇప్పించాను అంతే అన్నాడు, ఇట్స్ ఓకే అంకుల్ అన్నాను, సరే కార్తిక్ గుడ్ నైట్ అన్నాడు, నేను ఇక లేచి అందరికీ బై చెప్పేసి బయటకు వచ్చాను, మహిత తో వెళ్దాం పద అన్నాను, వెయిట్ అంది, ఎందుకు అన్నాను, అక్కడకి ఒక అంకుల్ వచ్చాడు, హాయ్ కార్తీక్ అన్నాడు, హాయ్ అన్నాను, నేను మహిత ఫాదర్ అన్నాడు, హలో అంకుల్ అన్నాను, నీ గురించి మహిత, లాస్య బాగా చెప్పారు, లాస్ట్ టైమ్ వచ్చినపుడు లాస్య వాళ్ళ నాన్న కూడా బాగా చెప్పి, హ్యాపీ అయ్యాడు, కీప్ ఇట్ అప్ మై బాయ్ అన్నాడు, అయినా సూట్ లో రావలసిందిగా అన్నాడు, ఇక్కడకి వచ్చే వరకు నాకు కూడా తెలియదు అన్నాను, పర్లేదు యు లుక్స్ గుడ్ అన్నాడు, సరే అంకుల్ అన్నాను, మహిత వాళ్ళ నాన్నతో డ్రాప్ చేసి వస్తా అంది, సరే అన్నాడు ఆయన, ఆయన వెళ్ళాక విశాల్ వచ్చాడు, హేయ్ కార్తీక్ నైస్ మ్యాన్ గుడ్ గ్రోత్ అన్నాడు, నేను నవ్వాను, నెక్స్ట్ ఇక ఛైర్మెన్ అయ్యి కలుస్తావు అనుకుంటా అని మహిత ని పక్కకి తీసుకుని వెళ్ళాడు, ఏదో మాట్లాడి తను వెళ్ళిపోయాడు, ఏమంట అని అడిగాను, నైట్ చెన్నై వెళ్తున్నాడు అని చెప్పి వెళ్ళాడు అంది, అయినా నాకు ముందే చెప్పచ్చు కదా అన్నాను, సర్ప్రైజ్ అవుతావు అనుకుంటే షాక్ అయ్యవు నువ్వు అంది, కార్ ఎక్కాక ఇంట్లో డ్రాప్ చేయనా అన్నాను, మన ఫాం హౌస్ కి వెళ్దాం అంది, మీ డాడ్ కి వస్తా అన్నావు కదా అన్నాను, ఏమీ కాదు వెళ్దాం పద అంది, నీ ఇష్టం అని చెప్పాను, అప్పుడే లాస్య ఫోన్ చేయడం వల్ల డ్రైవింగ్ మహిత కి ఇచ్చి నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను, మధ్యలో ఫుడ్, డ్రింక్స్ అన్నీ కొని, ఒక వైన్ షాప్ లో కి వెళ్ళి తాత బ్రాండ్ మందు కొని ఫాం హౌస్ కి వెళ్ళాము.
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 11-12-2023, 08:03 PM



Users browsing this thread: 22 Guest(s)