11-12-2023, 03:20 PM
అలాగే తన మీద కొద్దిసేపు పడుకుని, లేచాను. తను కూడా లేచి, చీర సరిచేసుకుని, జాకెట్ వేసుకుంది. నేను అలానే షర్ట్ మీదనే బెడ్ దగ్గరకి వెళ్లి వాటర్ తాగుతున్న, తను వచ్చి డ్రెస్ వేసుకో అంది, ఎందుకు అన్నాను, అరే వేసుకో నాకు చాలా ఆకలిగా ఉంది అంది, ఆర్డర్ పెట్టుకో అన్నాను, ఇప్పుడు టైమ్ ఎంతనో చూసావా అంది, 11 అయింది అప్పుడు, ఏంటి ఇంతసేపు చేశామా అన్నాను, తను అవును అసలు నువ్వు సెక్స్ చేస్తే టైమ్ ఎలా అయిపోతుంది కూడా తెలియదు, ఇది సిటీ బయట కదా, ఏమైనా దొరుకుతాయి లైట్ ఫుడ్, తినేసి వచ్చేద్దాం అంది, సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, వాచ్ మెన్ ని అడుగుతాను నేను వెళ్లి అన్నాను, తను సరే అని వాష్ రూమ్ లోకి వెళ్ళింది, నేను డ్రాయర్, ప్యాంట్ వేసుకుని, బయటకి వెళ్ళాను, వాచ్ మెన్ ని అడిగాను, వాడు ఏమో ఇప్పుడు ఏమీ దొరకవు ఇక్కడ, చాలా దూరం వెళ్ళాలి కావాలి అంటే అన్నాడు, మరి ఎలా అన్నాను, మీకు చాలా ఆకలిగా ఉందా అన్నాడు, కొంచెం అలాంటిదే అన్నాను, మీరు ఏమి అనుకోను అంటే మా ముసలి దాన్ని లేపి ఏదో ఒకటి చేపిస్తాను, కానీ మీకు నచ్చుతుందో లేదో అన్నాడు, అలా ఏమి పర్లేదు తాత అన్నాను, సార్ మీరు చాలా మంచి వాళ్ళ లాగా ఉన్నారు, పాత ఓనర్ అయితే ఏ టైమ్ అయినా వెళ్లి తీసుకు రమ్మనిచెబుతాడు, ఏరా ఒరేయ్ అనేవాడు, మీరు తాత అని పిలిచారు అన్నాడు, అదేమీ పర్లేదు తాత, నువ్వు కూడా నన్ను బాబు అనే పిలువు ఏమీ కాదు అన్నాను, సంతోషం బాబు అన్నాడు, సరే తాత నువ్వు వెళ్లి అవ్వకి చెప్పు ఏదో ఒకటి చేయమని అన్నాను, సరే అని తాత వెళ్ళాడు, నేను లోపలకి వెళ్లి మహిత కి విషయం చెప్పాను, వాచ్ మెన్ కి ఎందుకు ఇబ్బంది అంది, ఏమీ కాదు లే అన్నాను, మరి మందు అంది, అవును కదా మరిచిపోయాను, సరే అది కూడా తెప్పిస్తాను అన్నాను, ఎలా అంది, మన దేశంలో నీళ్ళు దొరకని ప్లేస్ ఉంటుంది ఏమో కానీ మందు దొరకని ప్లేస్ ఉండదు అన్నాను, చీప్ బ్రాండ్స్ ఉంటాయి ఏమో అంది, ఉన్న వాటిలో బెస్ట్ తెస్తాను, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అన్నాను, సరే అంది, నేను లేచి వెళ్తుంటే సిగరెట్స్ అంది, నువ్వు తాగుతావా అని అడిగాను, అవును నీకు లేదా హాబిట్ అంది, లేదు అన్నాను, సరే తీసుకు రా తొందరగా అంది, సరే అని తాత దగ్గరకి వెళ్ళాను, తాత మందు కావాలి అన్నాను, పద బాబు ఇక్కడకి దగ్గరలో ఉంటుంది బ్లాక్ లో అన్నాడు, సరే అని వెళ్తుండగా తాత బాబు అలాంటి బ్రాండ్స్ తాగుతారా మీరు అని అడిగాడు, తాత ఎది దొరికితే అది ఇప్పుడు ఏమీ చేయలేము లే అన్నాను, అక్కడ దగ్గరలో ఉన్న ఒక గుడిసె లాంటి ఇంటికి తీసుకు వెళ్ళాడు, అక్కడి వాళ్ళతో నీ దగ్గర ఉన్న కాస్ట్లీ మందు ఇవ్వమన్నాడు, ఎన్ని కావాలి బాబు అన్నాడు, ఒక ఫుల్ తీసుకో అన్నాను, ఫుల్ దొరకవు బాబు అని నాలుగు క్వార్టర్స్ తీసుకున్నాడు, తాత నువ్వు కూడా అదే తీసుకో అన్నాను, నాకు ఇంత రేట్ ఎక్కువ మందు వద్దు అన్నాడు, ఎందుకు తాత అన్నాను, ఈ ఒక రోజు నువ్వు తాగిస్తావు రేపటి నుంచి మళ్లీ కష్టం కద బాబు అన్నాడు, సరే అన్నాను, తాత తన బ్రాండ్ రెండు క్వార్టర్స్ తీసుకున్నాడు, ఇంకా ఏమైనా కావాలా అన్నాడు, సరిపోతాయి అన్నాను, మంచింగ్ కి చిప్స్ తీసుకో ఇంట్లో నాలుగే గుడ్లు ఉన్నాయి అన్నాడు, సరే తాత అలాగే సిగరెట్స్ కూడా తీసుకో అన్నాను, సరే అని అన్నీ తీసుకుని రిటర్న్ అయ్యాము, తాత నాతో మేడం మధ్యాహ్నం ఇల్లు కొని సాయంత్రం కే వచ్చేశారు అంత తొందర ఎందుకు అన్నాడు, ఏమో తాత అన్నాను, నీ పెళ్ళాం బాగా లక్షణం గా ఉంది బాగా చూసుకో అన్నాడు, నేను లోపల నవ్వుకుని సరే తాత అన్నాను, ఇక ఇంటికి వెళ్ళాక అన్నీ హల్ లో పెట్టి, నేను రూమ్ లోకి వెళ్ళాను, అక్కడ మహిత లేదు , ఇల్లు మొత్తం చూసాను, ఎక్కడ కూడా లేదు, ఎక్కడకి వెళ్లి ఉంటుంది అని తాత ఇంటికి వెళ్ళాను, అక్కడే ఉంది అవ్వతో, నన్ను చూసి వచ్చావా అంది, అవును తాత రాలేదా అన్నాను, లేదే అంది, తాత ఇంటికి వెనకాల మందు తాగుతూ ఉన్నాడు, నా పెళ్ళాం కి చెప్పకు బాబు అన్నాడు, సరే తాత అని మహితని తీసుకుని లోపలకి వెళ్ళాను. హాల్ లోకి వెళ్ళాక మహిత మందు చూసి ఇవి ఏంటి ఇలా ఉన్నాయి అంది, వీటిని క్వార్టర్స్ అంటారు, నువ్వు ఎప్పుడూ ఫుల్ బాటిల్స్ చూసి ఉంటావు అన్నాను, బాగుంటాయా అని అడిగింది, సూపర్ అని చెప్పాను, కిచెన్ లోకి వెళ్లి వాటర్, గ్లాసెస్ తెచ్చాను, వాటర్ ఎందుకు అంది, అమ్మా మహిత ఈ మందు ని వాటర్ లేకుండా తాగితే పోతావు అని గ్లాస్ లో కొంచెం మందు, సోడా, వాటర్ పోసి ఇచ్చాను, కొద్దిగా తాగు అన్నాను, తను తాగి అబ్బా అంది, వెంటనే చిప్ ఒకటి నోట్లో పెట్టాను, ఏంటి ఇలా తాగి ఇలా తింటారా అంది, అవును అలానే ప్రాసెస్ అన్నాను, నేను కూడా ఒక పెగ్ తాగి ఎలా ఉంది అన్నాను, ఇది ఏంటి ఇంత స్ట్రాంగ్ ఉంది అంది, అలానే ఉంటుంది అన్నాను, అయినా నువ్వు ఎందుకు అక్కడకి వెళ్ళావు అన్నాను, ఇంట్లో ఒక్కదానికే అది కూడా కొత్తది కదా అందుకే కొంచెం భయం వేసి వెళ్ళాను అంది, అవును అవ్వ ఏమి వంట చేస్తుంది అన్నాను, చపాతీ అండ్ ఎగ్ కర్రీ అనుకుంటాను అని, కార్తిక్ ఆ ముసలామె ఏమంది తెలుసా అంది, ఏమని అంది అన్నాను, నీ మొగుడు చాలా మంచోడిలా ఉన్నాడు, బాగా చూసుకో అంది అని చెప్పింది, మంచొడిని కాదా అన్నాను, అది కాదు మనలని కపుల్ అనుకుంటున్నారు అంది, ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే ఆ ఏజ్ వాళ్ళు అలానే అనుకుంటారు అన్నాను, ఉండచ్చు అంది, అయినా ఇంత అర్జెంట్ గా ఈ ఇల్లు ఎందుకు కొన్నావు, ఎలా కొన్నావు అన్నాను, తను మన ఇద్దరి కోసం ఒక ప్రైవేట్ ప్లేస్ మన ఇద్దరికీ మాత్రమే ఉండాలి అనుకున్న, ఎవరికీ తెలియకుండా, దూరం గా ఉండాలి అని నెట్ లో సెర్చ్ చేశా, ఈ ఇంటి ఓనర్ ఒక ఓల్డ్ పర్సన్, కిడ్స్ ఆస్ట్రేలియా లో ఉంటారు అంట, ఆయన కూడా వెళ్తున్నాడు, సేల్ అని పెట్టాడు, ఇంటి వీడియో పంపాడు, నాకు నచ్చింది, అందుకే మధ్యహం కొనేసాను, కానీ ఆయన ఒకటే కండిషన్ పెట్టాడు, వాచ్ మెన్ చాలా మంచివాడు, ఆయనని చేంజ్ చేస్తా అంటే అమ్మను అని అన్నాడు, నేను కూడా మనం రెగ్యులర్ గా రాము కదా అని, సరే అని కొనేసాను అంది, అవును వాచ్ మెన్ మంచోడు అన్నాను, ఆయన భార్య కూడా మంచిది అంది మహిత, ఇక గ్లాస్ లో అంతా కంప్లీట్ చేసి, ఇంకో పెగ్ కలుపుతూ ఉంటే తాత వచ్చి ఫుడ్ ఇచ్చాడు, డబ్బులు ఇస్తుంటే వద్దు బాబు, నువ్వు తాత అని పిలిచావు, మనవడికి అన్నం కూడా పెట్టలేనా అని తీసుకోలేదు, ఆయన వెళ్ళాక మహిత సిగరెట్స్ ఎక్కడ అంది, ఇచ్చాను, ఇదేమి బ్రాండ్ అంది, ఇక్కడ దొరికిన వాటిలో ఇదే కాస్ట్లీ అన్నాను, అవునా అని తను సిగరెట్ ఒక పఫ్ తాగి దగ్గింది, చాలా హార్డ్ అంది, అడ్జస్ట్ అవ్వు అంది, మాట్లాడుతూ తాగుతున్నాము, తనకి కొత్త అవ్వడం వల్ల రెండో గ్లాస్ కి ఔట్ అయ్యేలా అనిపించింది, మూడో గ్లాస్ తాగితే పడిపోయి తినదు అని ఫుడ్ పెట్టాను, వద్దు మందు తాగుతా అంటుంది, కష్టపడి తనకి తినిపించాను, తనని పడుకోపెట్టి, నేను ఒక క్వార్టర్ తాగేసి, తినేసి పడుకున్నాను. మధ్య లో తను నన్ను లేపుతూ ఉంది, ఏంటి మహిత అన్నాను, టైమ్ చూడు 7 అయింది అంది, అయితే అన్నాను, నాకు చాలా పనులు ఉన్నాయి అంది, అయితే రెడీ అయ్యి వెల్లు అన్నాను, నాకు చాలా తల నొప్పిగా ఉంది అంది, అయితే ఒక పెగ్ తాగు రిలాక్స్ అవుతావు అన్నాను, తను ఛీ అసలు రాత్రి ఆ మందు తాగడం వల్లే మన ఎంజాయ్ అంతా వేస్ట్ అయింది అంది, ఇది కూడా ఒక ఎంజాయ్ లైట్ తీసుకో అన్నాను, తను వెళ్ళి ఫోన్స్ తెచ్చి తన ఫోన్ ఆన్ చేసింది, తను షిట్ పది గంటలకు ఒక మీటింగ్ ఉంది అని ఫ్రెష్ అయ్యి వెళ్తా అని వాష్ రూమ్ కి వెళ్ళింది, నాకు నిద్ర బాగా వస్తుంది అందుకే పడుకున్న, మెలుకువ వచ్చాక లేచి చూస్తే టైమ్ 12 అయింది, నా ఫోన్ ఆన్ చేసి చూసాను, అంత ఇంపార్టెంట్ ఏమీ లేవు, సరే అని రాత్రి మిగిలిన రెండు క్వార్టర్స్ సంగతి చూద్దాం అని వెళ్ళాను, ఒక పెగ్ తాగి, ఆఫీస్ కి ఫోన్ చేసి వర్క్ అప్డేట్స్ ఇవ్వండి అన్నాను, వాళ్ళు సార్ మీరు ఈ రోజు మీటింగ్ ఉందని చెప్పారు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అంతా వెయిటింగ్ అన్నాడు, అందరినీ లంచ్ చేసి వెయిటింగ్ చేయమని చెప్పండి అలాగే ఫ్యాక్టరీ కి ఫ్ చేసి ప్రొడక్షన్ టీమ్ ని కూడా పిలవండి అని చెప్పాను, సరే సార్ అన్నాడు, నేను మెల్లగా తాగుతూ ఉంటే తాత వచ్చాడు, తాత తో మాట్లాడుతూ తాగేసి, ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్లి స్నానం చేసి ఆఫీస్ కి వెళ్ళాను,