19-04-2024, 02:26 PM
వన్ మినిట్ వన్ మినిట్ స్టాప్ అక్కయ్యా - ఫ్రెండ్స్ అంటే గుర్తుకువచ్చింది అంటూ బ్యాగుతోపాటు బామ్మ దగ్గరికివెళ్ళాను , బామ్మా ..... అక్కయ్య ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రీట్ అడుగుతారు .
బామ్మ : అవును పదిమందిదాకా క్లోజ్ ఫ్రెండ్స్ వున్నారు , ఏమి చేద్దాం ?
బిరియాణీ పార్టీ ఇద్దాము - అక్కయ్యను వదిలి వచ్చేస్తాను కలిసి చేద్దాము .
బామ్మ : నేను చేస్తానుగా , నువ్వు ఎంచక్కా నీ అక్కయ్యతో ఎంజాయ్ చెయ్యి , వీధి చివరలోనే చికెన్ షాప్ ఉంది కాల్ చేస్తే మంచిగా తెచ్చిస్తాడు , లంచ్ సమయానికి బిరియానీతో కాలేజ్ లో ఉంటాను - పాయసం కూడా చేసుకునివస్తాను , స్వీట్ తో మొదలెట్టొచ్చు , అవసరం అయితే ప్రక్కింటి వాళ్ళ సహాయం తీసుకుంటానులే , నువ్వు ఏమీ ఆలోచించకుండా నీ అక్కయ్య సంతోషాన్ని తనివితీరా చూసుకో , నీకెంత ఇష్టమో నాకు తెలుసులే ......
లవ్ యు బామ్మా అంటూ హెల్మెట్ ను కాస్త పైకెత్తి బామ్మను చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టి బై బామ్మా లంచ్ టైం లో కలుద్దాము అంటూ పరుగునవచ్చి స్కూటీలో చివరన కూర్చున్నాను .
అందమైనకోపంతో చూసి పోనిచ్చింది అక్కయ్య ...... , ప్చ్ ప్చ్ ..... బామ్మను హత్తుకున్నట్లు - బామ్మను ముద్దుపెట్టుకున్నట్లు అదృష్టం నాకెప్పుడో ..... , ఒక్కటి ఒక్కటంటే ఒక్క ముద్దు పెట్టొచ్చుకదా ...... , అరుగుతుందా ? తరుగుతుందా ? .
నవ్వుకుని , అక్కయ్యా ..... బాగా డ్రైవ్ చేస్తున్నావు , ముందుగా గుడికి పోనివ్వండి .
అక్కయ్య : అలాగే తమ్ముడూ ...... , ఇంతకూ బామ్మతో ఏంటి గుసగుసలు ? .
సర్ప్రైజ్ .......
అక్కయ్య : ప్చ్ చెప్పొచ్చుకదా అంటూ ఆనందిస్తూనే దారిలో ఉన్న అమ్మవారి గుడి దగ్గర ఆపింది .
పరుగున లోపలికివెళ్లి పూజారిగారిని పిలుచుకునివచ్చి , బయట కొట్టులో పూజాసామాగ్రి తీసుకొచ్చి పూలతో స్కూటీని అలంకరించాను .
పూజారిగారు టైర్స్ కింద నిమ్మకాయలు ఉంచి పసుపు కుంకుమతో పూజ జరిపించి హారతిపట్టి టెంకాయ ఇచ్చారు .
అక్కయ్య చేతితో పగలగొట్టించి , గుడిలోపలికివెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాము , గుడిలోనైనా తియ్యొచ్చు కదా తమ్ముడూ ......
ఈ అక్కయ్య తమ్ముడు అని ఆ అమ్మలగన్న అమ్మకు తెలుసు , అనాధగా ఉన్నప్పుడు కష్టసుఖాలన్నీ ఈ అమ్మతోనే చెప్పుకునేవాడిని , కళ్ళల్లో చెమ్మ వచ్చేసిందా ...... ? ఇప్పుడు నేను అనాథను కాదు , నేనంటే ఇష్టమైన .....
అక్కయ్య : ప్రాణం - ప్రాణం కంటే ఎక్కువ అంటూ చేతిని చుట్టేసింది .
సంతోషంతో నేనంటే ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్య - బుజ్జిచెల్లి - బామ్మ మరియు మరియు ......
అక్కయ్య : నీ డ్రీమ్ గర్ల్ .....
లవ్ యు అక్కయ్యా ..... , అక్కయ్యా చెయ్యి .
అక్కయ్య : నాకిలాగే బాగుంది అంటూ మరింత గట్టిగా చుట్టేసింది .
ప్రస్తుతానికి sorry లవ్ యు లవ్ యు మా మంచి అక్కయ్య కదూ అంటూ చెమ్మను తుడిచి చేతిని తీసేసి మొక్కుకోండి మొక్కుకోండి అన్నాను .
అక్కయ్య : సరే ..... , అమ్మా ..... బుజ్జిచెల్లి - తమ్ముడు సంతోషంగా ఉండాలి .
అమ్మా ..... చెల్లి - అక్కయ్యలు - బామ్మ సంతోషంగా ఉండాలి .
అమ్మ హారతిని అందుకుని పూజారిగారికి పూజ జరిపించినందుకు డబ్బు ఇచ్చి కుంకుమ ప్రసాదం స్వీకరించాము .
అక్కయ్య కుంకుమ ఉంచుకుని తమ్ముడూ ...... హెల్మెట్ తియ్యి .
ఊహూ ......
అక్కయ్య : కళ్ళు మూసుకునేలే అంటూ కళ్ళు మూసుకోవడంతో అనుమానంతోనే హెల్మెట్ తీసాను - కుంకుమ ఉంచారు , పెట్టేసుకున్నావా అంటూ కళ్ళుతెరిచారు .
అక్కయ్యా ..... అమ్మవారి కుంకుమతో అమ్మవారి అనుగ్రహం పొందినట్లు చక్కగా ఉన్నావు .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ పరవసించిపోతోంది .
అమ్మవారిని మొక్కుకుని బయలుదేరాము , దారిలో చాక్లెట్ షాప్ దగ్గర ఆగి పాతికదాకా చాక్లెట్స్ తీసుకున్నాను .
అక్కయ్య : ఎవరికి తమ్ముడూ ......
సర్ప్రైజ్ అంటూ అక్కయ్య బ్యాగులో ఉంచాను .
అక్కయ్య : మరొకటా ప్చ్ ప్చ్ చెప్పొచ్చుకదా అంటూనే ఆనందిస్తోంది , తమ్ముడూ తమ్ముడూ నువ్వు డ్రైవ్ చెయ్యి నేను వెనుక కూర్చుంటాను .
నేను నడిపితే మనం వెళ్ళేది కాలేజ్ కు కాదు హాస్పిటల్ కు ...... , స్కూటీ ఎక్కడమే ఫస్ట్ టైం అక్కయ్యా ......
అక్కయ్య : ప్చ్ ప్చ్ ..... ఈ అదృష్టం కూడా లేనట్లే , గ్యాప్ తక్కువ అయ్యింది ఇంకాస్త ఇంకాస్త వెనక్కు జరుగు .
అలాగే అక్కయ్యా ..... అంటూ నవ్వుకుంటున్నాను .
అక్కయ్య : నవ్వుకూడా వస్తోందా అంటూ కొట్టి బుంగమూతితో పోనిచ్చింది .
వస్తున్న నవ్వును బలవంతగా ఆపుకుంటున్నాను , అక్కయ్యా అక్కయ్యా ..... మరిచేపోయాను నువ్వుకూడా హెల్మెట్ పెట్టుకో అంటూ సీట్ కింద ఉన్నది తీసిచ్చాను , ఎప్పుడు బయటకువెళ్లినా హెల్మెట్ పెట్టుకోవాలి , సేఫ్టీ ఫస్ట్ .....
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ కాలేజ్ టైం కంటే ముందుగానే చేరుకున్నాము .
మెయిన్ గేట్ దగ్గర మొదలుకుని పార్కింగ్ వరకూ స్కూటీవైపే చూస్తుండిపోయారు స్టూడెంట్స్ ......
ఇక గర్ల్స్ అయితే పింక్ పింక్ న్యూ స్కూటీ ఎలక్ట్రిక్ స్కూటీ క్యూట్ బ్యూటిఫుల్ ఎవరిది ఎవరిది అంటూ వారి వారి వెహికల్స్ వేసుకుని వెనుకే ఫాలో అయ్యారు .
అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ నేరుగా తమ తమ వెహికల్స్ పై కూర్చుని ముచ్చటలుపెట్టిన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళింది .
కిందకుదిగి ఒకప్రక్కన నిలబడ్డాను .
Wow wow పింక్ ఎలక్ట్రిక్ స్కూటీ ఎవరిది ఎవరిది వెరీ క్యూట్ బ్యూటిఫుల్ ఒక్కసారైనా డ్రైవ్ చెయ్యాలి ,ఇంతకూ ఎవరిధి ఎవరిది అంటూ చుట్టూ చేరారు .
గుడ్ మార్నింగ్ వే అంటూ అందమైననవ్వుతో అక్కయ్య హెల్మెట్ తీసింది .
తేజ్ తేజస్వి ఒసేయ్ నీదా సూపర్ బ్యూటిఫుల్ అంటూ ఒకరి తరువాత మరొకరు సెల్ఫీలు తీసుకుంటున్నారు , క్లాస్ ఉంది కాబట్టి ఆగిపోయాము లేకపోతే ఈపాటికి గ్రౌండ్ లో రౌండ్స్ వేసేసేవాళ్ళం ...... , పర్ఫెక్ట్ ఫర్ యు వే - పింక్ కలర్ కే పడిపోయాము .
అక్కయ్య : థాంక్యూ థాంక్యూ తమ్ముడి గిఫ్ట్ అంటూ స్కూటీకి ముద్దుపెట్టింది .
Ok ok , నువ్వంటే ప్రాణమైన తమ్ముడు ఉండటం నీ అదృష్టమే - మాకూ ఉన్నారు తమ్ముళ్లు ..... మా పర్సులలోనుండే మొత్తం దోచేస్తారు , hi hi మహేష్ .....
Hi సిస్టర్స్ ......
Hi చెప్పడం కాదు , ఒసేయ్ మాకు ట్రీట్ కావాలి .
చాక్లెట్స్ ok నా సిస్టర్స్ అంటూ అక్కయ్యకు బ్యాగ్ అందించాను .
చాక్లెట్ తోపాటు ...... అంతలోనే కాలేజ్ బెల్ మ్రోగింది , తరువాత చెబుతాము ముందైతే చాక్లెట్స్ ఇవ్వవే , మేము పార్టీ అడుగుతామని భలే గెస్ చేసావు బెల్జియం చాక్లెట్ wow యమ్మీ యమ్మీ ..... థాంక్యూ థాంక్యూ .
అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ లవ్ యు తమ్ముడూ అంటూ ఒక సర్ప్రైజ్ బాగుంది వెయిటింగ్ ఫర్ వన్ మోర్ అంటూ హెల్మెట్ మీదనే చేతితో ముద్దుపెట్టింది .
ఏంటే తేజస్వి ఇంకా ......
అక్కయ్య : అవును అంటూ అందమైనకోపంతో హెల్మెట్ పై మొట్టికాయవేసింది , ఈ చాక్లెట్ లాంటి తమ్ముడిని ఇంకా చూడలేని అక్కయ్య అంటూ నవ్వుకుంటున్నారు .
అక్కయ్య : వినిపించిందా వినిపించిందా అంటూ మళ్లీ మొట్టికాయలువేసి , తీసుకో అంటూ కీస్ ఇచ్చింది .
అక్కయ్యా ఎన్నిసార్లు చెప్పాలి రాదని ......
అక్కయ్య : మరిచేపోయాను అంటూ మొట్టికాయవేసుకున్నారు .
అక్కయ్య ఫ్రెండ్స్ : రాదా రాదా ..... , ఒసేయ్ నువ్వు క్లాసుకు వెళ్లు నేను నేర్పిస్తాను నీ చాక్లెట్ బాయ్ కు , నేను నేను నేను అంటూ అందరూ నాచుట్టూ చేరారు .
అంతే అక్కయ్య లోపలికివచ్చి అవసరంలేదు అవసరం లేదు , క్లాస్సెస్ కంటే నాకూ తమ్ముడే ముఖ్యం కానీ నేను క్లాస్సెస్ కు వెళ్లడం తమ్ముడికి ఇష్టం .
అక్కయ్య ఫ్రెండ్స్ : మాకూ తెలుసులేవే , మహేష్ ..... అసలు నీ అక్కయ్య క్లాస్సెస్ కు అటెండ్ అవ్వడం టైం వేస్ట్ - లెక్చరర్స్ కంటే ముందే ఉంటుంది - వాళ్లే అవాక్కవుతారు తెలుసా ? - ఈసారికూడా టాపర్ - నీ అక్కయ్య ఏక సంతాగ్రహి క్విక్ లెర్నర్ .....
వింటున్నంతసేపూ ఆనందం ...... , ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
అక్కయ్య : నీకోసమే అంటూ అందమైన నవ్వు , తమ్ముడూ ..... రెండ పీరియడ్స్ తరువాత లంచ్ వరకూ ఫ్రీ నే , నేనే స్వయంగా నేర్పిస్తాను .
లవ్ యు అక్కయ్యా ..... , అక్కయ్యా ...... నీలానే నేనూ క్విక్ లెర్నర్ నే గంటలో నేర్చేసుకుంటాను .
అక్కయ్య : నో నో నో మినిమం వారం అయినా నేర్చుకోవాలి , నేనే నేర్పిస్తాను నీవెనుక కూర్చుని .
అవసరం లేదు అక్కయ్యా ..... , పెద్ద పెద్ద పనులనే రోజులో నేర్చేసుకున్నాను , స్కూటీ ఎంత గేర్స్ వెహికల్ కూడా కాదు .
అవునవును గంట చాలు అంటూ అక్కయ్య నవ్వులు ......
అక్కయ్య : ష్ ష్ ష్ అంటూ ఫ్రెండ్స్ కు దెబ్బలువేసి , తమ్ముడూ ..... నీ సేఫ్టీ ముఖ్యం నాకు కాబట్టి మినిమం వారం రోజులు నాతో నేర్చుకోవాల్సిందే ...... , నువ్వు పడితే బుజ్జిచెల్లికి - నీ డ్రీమ్ గర్ల్ కు నేనేకదా సంజాయిషీ చెప్పుకోవాల్సింది ఈ ఈ ఈ ......
Ok ok అక్కయ్యా ఇంతదానికి ఏడుపు యాక్టింగ్ దేనికి .....
అక్కయ్య నవ్వులు ......
అక్కయ్య ఫ్రెండ్స్ : నవ్వులు , ఒసేయ్ ఒసేయ్ ..... ఈ రెండు పీరియడ్స్ మమ్మల్ని నేర్పించమంటావా ? వెనుకకూర్చుని ......
అక్కయ్య : మిమ్మల్నీ ...... , నాకు మాత్రమే సొంతం వెళ్లి మీ తమ్ముళ్లకు - లవర్స్ కు నేర్పించండి , ముందైతే క్లాస్ కు పదండి పదండి అంటూ అందరినీ తీసుకెళ్లిపోయింది .