Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
మహిత చెప్పిన ప్లేస్ సిటీ మధ్యలో ఉంది, సరే అని టిఫిన్ చేసి రెడీ అయ్యి వెళ్ళాను, తను అక్కడ ఉన్న ఇంట్లోకి తీసుకువెళ్ళింది, ఇండిపెండెంట్ ఇల్లు అది, బయట గార్డెన్ ఉంది, లోపలకి వెళ్ళాను, చాలా బాగుంది, మొత్తం ఫర్నీచర్ తో డూప్లెక్స్ ఇల్లు, మొత్తం చూడటానికే అర గంట పట్టింది, ఇల్లు ఎలా ఉంది అని అడిగింది మహిత, బాగుంది అన్నాను, బయటకి తీసుకు వచ్చి, కొంత మందిని పరిచయం చేసింది, ఒక వంట మనిషి, పని మనిషి, డ్రైవర్, వాచ్ మెన్, ఇంట్లో చూసుకోడానికి ఒక వ్యక్తి. తరువాత ఒక అమ్మాయిని పరిచయం చేసింది, తన పేరు దివ్య అని చెప్పింది, లోపలకి వెళ్లి హల్ లో కూర్చుని, దివ్య కి పరిచయం చేసింది, దివ్య నీ రేపు ఉదయం ఆఫీస్ కి రమ్మని చెప్పింది, అంతా వెళ్ళాక వంట మనిషిని పిలిచి వంట చేయమని చెప్పింది, ఫస్ట్ కాఫీ తీసుకు రమ్మని చెప్పింది, వాడు వెళ్ళాక కార్తీక్ దివ్య అని నీకు సెక్రెటరీ, తను మా కంపెనీ లో పనిచేస్తుంది, తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, లాస్య కోసం నా కంపెనీ నుంచి నీ కంపెనీ కి పంపిస్తున్న, తను ఇచ్చే సలహాలు చాలా వర్క్ అవుతాయి, మామూలుగా నీ టైమ్ టేబుల్ తనే చూస్తుంది, కొత్త కదా నువ్వు అందుకే నీకు ప్రతి విషయం లో సపోర్ట్ గా ఉంటుంది, లాస్ట్ ఒక విషయం చెప్పాలి నీకు, నువ్వు ఏదో ఛాలెంజ్ మీద వచ్చావు అని చెప్పకు ఎవరికీ, నువ్వు ఇప్పుడే అమెరిక నుంచి వచ్చి హ్యాండోవర్ చేసుకున్నావు అని చెప్పాము, ఛాలెంజ్ అంటే రెస్పెక్ట్ ఇవ్వరు, కొంచెం జాగ్రత్త, దివ్య కి కూడా చెప్పలేదు నేను అంది, సరే అన్నాను, కాఫీ తాగేసిన తరువాత ఇక్కడ నీకు ఏది అవసరం అయినా ఇంటి వరకూ రాజేష్ అని పరిచయం చేశాను కదా తనే చేస్తాడు, నువ్వు చెప్తే చాలు, మెయింటైన్ చేయడానికి ఆఫీస్ నుంచి మనీ యూజ్ చేసుకో, అక్కడ అకౌంటెంట్ ఉంటాడు, నీ పర్సనల్ యూజ్ కోసం అని ఒక క్రెడిట్ కార్డ్ ఉంది అని చెప్పి కార్డ్ ఇచ్చింది, ఇది అన్లిమిటెడ్ కార్డ్, ఎక్కడా తగ్గకు, బీ కాన్ఫిడెంట్, ఇప్పుడు అయితే లంచ్ చేద్దాం అంది, లంచ్ చేశాక ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది దగ్గరలో, ఫ్యాక్టరీ ఊరి బయట ఉంది, ఇక్కడ ఆదివారం సెలవు, రేపు పరిచయం చేస్తాను, ఇప్పుడు మనం ఫ్యాక్టరీ కి వెళ్దాం అంది, సరే అన్నాను, కార్ లో వెళ్తూ ఉండగా నేను మాట్లాడాలి అంటుంటే డ్రైవర్ వింటాడు ఫ్యాక్టరీ కి వెళ్ళాక మాట్లాడుదాం అని సైగ చేసింది, ఫ్యాక్టరీ కి వెళ్ళాము, మ్యానువ్యక్చర్ యూనిట్ కి తీసుకెళ్ళింది, టోటల్ ఫ్యాక్టరీ చూపించింది, అక్కడ ఆఫీస్ అంతా చూపించి, స్టాఫ్ ని పరిచయం చేసింది, ఫ్యాక్టరీ లో 24/7 వర్క్ జరుగుతూ ఉంటుంది, ప్రాసెస్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, స్టాక్ మేనేజర్ ఇలా అందరినీ పరిచయం చేసింది, సాయంత్రం అయింది, అక్కడకి దగ్గరలో ఒక క్వార్టర్స్ ఉన్నాయి, అందులో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, దాని లోకి తీసుకు వెళ్లి, ఎప్పుడు అయినా ఫ్యాక్టరీ లో లేట్ అయితే ఇక్కడ ఉండచ్చు, అన్నీ ఉంటాయి అంది, టీ తాగుతావా అంది, చెప్పు అన్నాను, అక్కడి వర్కర్ తో చెప్పింది, అసలు నేను ఏమి చేయాలి అన్నాను, ఏమి చేస్తే బిజినెస్ డెవలప్ అవుతుంది, ఆర్డర్స్ వస్తాయి, సేల్స్ పెరుగుతాయి అది ఆలోచించి ఇంప్లిమెంట్ చెలించాలి అంది, వాటికి మార్కెటింగ్ టీమ్ ఉంటుంది కదా అన్నాను, ఉన్నారు వాళ్ళని మేనేజ్ చేస్తూ చేయాలి అంది, ఇప్పుడు ఉన్న వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్లే కదా లాస్ లో ఉంది, చేంజ్ చేసి కొత్త టీమ్ ని పెట్టుకుంటే సరిపోతుంది కదా అన్నాను, ఇప్పుడు ఉన్న వాళ్ళ వల్లే కొద్దిగా అయినా ఆర్డర్స్ ఉన్నాయి, వాళ్ళని తీసేస్తే ఫుల్ ఏమి ఉండదు, ఆల్రెడీ నేను విశాల్ ట్రై చేసాము అంది, మరి ఏమి చేయాలి అన్నాను, అందుకే కదా నువ్వు ఉన్నది అంది, సరే నాకు అర్ధం అయ్యింది అని చెప్పాను, టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము, సిటీ కి వెళ్ళాము, ఇంటికి వెళ్ళాక మహిత తో ఈ రోజు ఫ్లాట్ కి వెళ్లి, రేపు లగేజ్ తో వస్తాను అన్నాను, అవసరం లేదు, నువ్వు చెప్పు తెస్తారు అంది, బట్టలు కూడా లేవు అన్నాను, లాస్య చెప్పిన సైజ్ తో అన్నీ కొనేసాము, డ్రెస్ గురించి టెన్షన్ పడకు అంది, మరి నా బట్టలు అన్నాను, మహా అయితే ఎన్ని ఉంటాయి, నీ ఫ్లాట్ అడ్రస్ చెప్పు రాజేష్ కి, అని రాజేష్ ని పిలిచింది, చెప్పండి మేడం అన్నాడు, సార్ ఒక ఫ్లాట్ అడ్రస్ ఇస్తాడు, అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని సెకండ్స్ లో సేల్ చేసి మనీ సార్ కి ఇవ్వండి, ఫర్నీచర్ తో కూడా , బట్టలు ఉంటాయి మీకు అవసరం అయినవి తీసుకొని మిగతావి ఎవరికి అయినా ఇచ్చేయండి అంది, సరే మేడం అన్నాడు, సార్ అడ్రస్ అన్నాడు, మళ్ళీ చెప్తాను నువ్వు వెల్లు అన్నాను, సరే అని వెళ్ళాడు, ఏంటి మహిత ఎంత కష్టపడి కొన్నానో అన్నాను, ఏమీ కాదు అయినా తెచ్చుకుని ఎక్కడ పెడతావు, ఇక్కడ అన్నీ ఉన్నాయి, నీకు డిన్నర్ కి ఏమి కావాలో చెప్పు వండుతారు, తినేసి పడుకో, రేపు ఉదయం సరిగ్గా పది గంటలకు ఆఫీస్ కి రా అంది, ఆఫీస్ ఎక్కడ అన్నాను, డ్రైవర్ కి ఆఫీస్ అని చెప్పు, తీసుకు వస్తాడు, ప్రశాంతం గా తిని పడుకో అని వెళ్ళింది, నేను లోపలికి వెళ్ళి నా బెడ్ రూమ్ లోకి వెళ్ళాను, కప్ బోర్డ్ లో నాకు సెట్ అయ్యే బట్టలు ఉన్నాయి, స్నానం చేసి, టీ షర్ట్, షార్ట్ వేసుకుని, రాజేష్ కి ఫోన్ చేసి, మందు తీసుకు రమ్మని చెప్పాను, టెర్రస్ పైకి వెళ్ళాను, నేను లాస్య కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను, రాజేష్ వచ్చి మందు, మంచింగ్, వాటర్, సోడా అన్నీ పెట్టేసి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళాడు, నేను లాస్య తో మాట్లాడుతూ డ్రింక్ చేశాను, అయిపోయాక తినేసి బెడ్ రూమ్ లోకి వెళ్ళాను, మొదటిసారి మిత్ర ని మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది, చాలా రోజుల తరువాత సెక్స్ లేకుండా పడుకోవడం, డ్రింక్ వల్ల నిద్ర వచ్చింది, కానీ తొందరగా మెలుకువ వచ్చింది, టైమ్ చూస్తే రెండు అయింది, నిద్ర రావడం లేదు, ఫ్లాట్ కి వెళ్లి లాప్టాప్, కొన్ని పర్సనల్ ఐటమ్స్ తెచ్చుకుందాం ముఖ్యమైనవి అని లేచి వెళ్ళాను, కార్ తీసుకుని వాచ్ మెన్ కి చెప్పాను, ఫ్లాట్ కి వెళ్ళాను, అక్కడ ఎక్కడ చూసినా మిత్ర తో చేసిన సెక్స్ గుర్తు వస్తుంది, ఫ్రీ ఉందేమో అని ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, అమృత కి చేద్దామా అనుకున్న కానీ వద్దులే అని ఐటమ్స్ అన్నీ తీసుకుని అపార్ట్మెంట్ వాచ్ మెన్ కి చెప్పాను, రేపు సామాన్లు తీసుకువెళతారు అని చెప్పి, ఎవరికి అయినా రెంట్ కి ఇవ్వమని చెప్పేసి వచ్చాను, ఇక వెళ్ళిపోయి కొత్త ఇంటికి చేరుకున్న, ఉదయం చాలా రోజుల తరువాత యోగా చేశాను, టీ తాగి పేపర్ ఉంటే చూద్దాం అనుకుంటే అన్నీ బిజినెస్ పేపర్స్, ఏదో అలా చదివి స్నానం చేసి, టిఫిన్ రెడీ చేయమని చెప్పాను, రాజేష్ కి ఫోన్ చేసి, ఫ్లాట్ అడ్రస్ చెప్పాను, ఒక ఫుల్ బాటిల్ స్పేర్ ఉండాలి నా రూమ్ లో అని చెప్పాను, సరే సార్ అన్నాడు, ఫస్ట్ టైం ఆఫీస్, నేను బాస్ ఫుల్ టెన్షన్ గా ఉంది, మూడు రౌండ్స్ మందు తాగి, టిఫిన్ చేసి మహిత కి ఫోన్ చేశాను, తను రెడీగా ఉన్నావా అంది, అవును అన్నాను, నేను ఆఫీస్ కి వెళ్లి ఫోన్ చేస్తాను, తరువాత నువ్వు రా అంది,సరే అన్నాను.ఒక అరంగంట తరువాత ఫోన్ చేసి స్టార్ట్ అవ్వు అంది, నేను ఏమి చేయాలో కొంచెం తెలుసుకున్న నెట్ లో సెర్చ్ చేసి, ఆఫీస్ కి వెళ్ళాక వెల్కమ్ చెప్పారు అంతా, నో ఫార్మాలిటీస్ అని చెప్పి, లోపలకి వెళ్ళాను, మహిత అందరినీ పరిచయం చేసింది, నేను క్యాబిన్ లోకి వెళ్ళాను, మహిత కొన్ని డాక్యుమెంట్స్ ముందు ఉంచి ఈ రోజు చదివి కొంచెం గ్రిప్ తెచ్చుకో, నేను రేపు వస్తాను అంది, సరే అన్నాను, దివ్య వచ్చి విష్ చేసింది, దివ్య తో ఈ డాక్యుమెంట్ చదివి నాకు బ్రీఫ్ ఇవ్వు, రేపు ఉదయం అని చెప్పాను, సరే అంది, మరియూ అన్నీ డిపార్ట్మెంట్ మేనేజర్ అందరూ పది నిమిషాలలో కాన్ఫరెన్స్ రూమ్ కి రమ్మని చెప్పు మీటింగ్ కి అన్నాను, ఇక నేను ఏమి మాట్లాడాలో డిసైడ్ అయ్యాను, బాయ్ వచ్చి అంతా వచ్చారు అన్నాడు, వస్తున్న అని చెప్పాను, కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్ళి, ఒక్కో డిపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను, ఒకరి తరువాత ఒకరు చెప్తూ ఉన్నారు, లంచ్ అయ్యాక కూడా కంటిన్యూ చేశాను, రాత్రి కి నాకు ఒక చిన్న క్లారిటీ వచ్చింది, ఇక ఇంటికి వెళ్ళాను, రాజేష్ వచ్చి సార్ 25k వచ్చాయి అమౌంట్ అంతా అమ్మేసాక అన్నాడు, సరే మందు ఆరెంజ్ చేయమని చెప్పి స్నానం చేసి పైకి వెళ్ళాను, తాగుతూ లాస్య తో మాట్లాడుతూ తినేసి పడుకున్న, ఉదయం లేచి రొటీన్ పనులు పూర్తి చేసి ఆఫీస్ కి వెళ్ళాను, ప్రొడక్ట్ మేనేజర్ ని పిలిచి, ఫ్యాక్టరీ కి వెళ్దాం అని చెప్పాను, దివ్య, నేను, మేనేజర్ వెళ్ళాము, అక్కడ అంతా చెక్ చేసి అక్కడి ఆఫీస్ లో కూర్చుని మేనేజర్ తో నువ్వు బయట వెయిట్ చేయమని చెప్పి, దివ్య ని పిలిచాను, నిన్న ఇచ్చిన డాక్యుమెంట్స్ స్టడీ చేసావా అని అడిగాను, చేశాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసింది, మనకి లాస్ కి కారణం ప్రొడక్షన్ ఎక్కువ, సేల్ తక్కువ, మంత్లీ మంత్లీ సేల్స్ తగ్గుతూ ఉన్నాయి అంతే కదా అన్నాను, అవును సార్ అంది, మేనేజర్ ని పిలువు అన్నాను, సరే అని పిలిచింది, ప్రొడక్షన్ తగ్గించాలి అన్నాను, దానికి వాడు సార్ మన సేల్స్ మంత్లీ తగ్గుతూ ఉన్నాయి, ప్రొడక్షన్ తగ్గితే ఎంప్లాయీస్ ని కూడా తగ్గించాలి, ఛైర్మెన్ గారికి ఎంప్లాయీస్ ని తగ్గించడం ఇష్టం లేదు అన్నాడు, స్టాక్ చాలా ఉంది కదా అన్నాను, అవును సార్ అన్నాడు, సరే నువ్వు ఇక నుంచి ఇక్కడే ఉండాలి, కార్పొరేట్ ఆఫీస్ లో నీ అవసరం లేదు అని చెప్పి, దివ్య తో ఆఫీస్ కి వెళ్ళాను, అక్కడ మార్కెటింగ్ మేనేజర్ ని పిలిచి సేల్స్ ఎందుకు ఇంక్రీస్ అవ్వడం లేదు అన్నాను, సార్ అది కొత్త బ్రాండ్స్ వచ్చేశాయి, కాస్ట్ కూడా మన కంటే తక్కువ అందుకే అన్నాడు, అకౌంటెంట్ మరియు ఫైనాన్స్ మేనేజర్ ని పిలవండి అన్నాను, వాళ్ళతో కూర్చుని చెప్పాను ప్రొడక్షన్ కాస్ట్ తో ప్రాఫిట్స్ లేకుండా ప్రైస్ తగ్గేలా కొటేషన్ చేయండి అన్నాను, వాళ్ళు సార్ ఇప్పటికే లాస్ లో ఉన్నాము అన్నాడు, పర్లేదు ప్రైస్ బాగా తగ్గాలి అని చెప్పాను, మార్కెటింగ్ మేనేజర్ తో రేపు కొటేషన్ వచ్చాక నెక్స్ట్ మంత్ కి గ్రోత్ ఉండాలి నాకు, నువ్వు ఏమి చేస్తావు నాకు అనవసరం రిజల్ట్ కనపడాలి అన్నాను, సార్ అది ఇంత ఫాస్ట్ గా అంటే ఎలా సార్ అన్నాడు, మీకు ఫీల్డ్ లో ఏమి చేయాలో తెలుసు కదా, ఆడ్స్ ఇవ్వండి, బడ్జెట్ ఫ్రెండ్లీ లో వచ్చేలా చూస్తాను, సేల్స్ పెరగకపోతే మార్కెటింగ్ టీమ్ ఎందుకు అని చెప్పాను, సరే అన్నాడు, వాడు వెళ్ళాక దివ్య సార్ ఇప్పుడు కాస్ట్ తగ్గిస్తే ఎలా పెరుగుతాయి సేల్స్ అంది, అది మిడిల్ క్లాస్ ఫీలింగ్, ఒకే ఫీచర్స్ తో ఉన్న మొబైల్స్ కాస్ట్ కంటే మన మొబైల్ కాస్ట్ తక్కువ ఉంటే డెఫినెట్ గా మనవే కొంటారు అన్నాను, సార్ ఇది వర్క్ కాదేమో అంది, చూద్దాం అన్నాను, తనకి వర్క్ చూసుకో అని చెప్పి లాప్టాప్ లో ఎలా ఇంక్రీజ్ చేయాలి అని సెర్చ్ చేస్తున్న, సాయంత్రం మహిత వచ్చింది, కార్తీక్ నీకు ఫ్రీడమ్ ఉంది, ఏదైనా చెయ్ కానీ ఇలా కాస్ట్ తగ్గిస్తే బ్రాండ్ వాల్యూ పోతుంది అది ఆలోచించావా అంది, ఇప్పుడు ఎక్కడ ఉంది బ్రాండ్ వాల్యూ, ఆల్రెడీ లాస్ లోనే ఉంది కదా, చూద్దాం ఒకసారి అన్నాను, సరే నీ ఇష్టం అని వెళ్ళిపోయింది, ఇక నేను ఇంటికి వెళ్ళాను, రోజూ లాగే తాగి, లాస్య తో మాట్లాడి తిని పడుకున్న, కానీ నిద్ర రావడం లేదు, సెక్స్ కి అలవాటు పడ్డ ప్రాణం, ఏమి చేద్దాం అని మిత్ర కి ఫోన్ చేశాను, కలుద్దాం అన్నాను, తన దగ్గరకి వెళ్లి హోటల్ లో రూం తీసుకుని రాత్రి అంతా ఎంజాయ్ చేసి, ఉదయం తనని డ్రాప్ చేసి, ఇంటికి వచ్చాను.
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 09-12-2023, 10:34 PM



Users browsing this thread: 19 Guest(s)