09-12-2023, 01:15 PM
హలో అండీ ఆమని గారు ఎలా వున్నారు....
ఈరోజు అప్డేట్ వుంటాది అని ఎక్సపెక్ట్ చేస్తున్నాం మేడం
కథ రాయడం అంటే అంత ఈజీ కాదు అని తెలుసు మేడం....
మీరు పది రోజులు కష్టపడి రాస్తే oka అప్డేట్ ఇస్తే.... మేము మీరు రాసిన ఒక అప్డేట్ ని పది నిముషాల లో చదివి నచ్చిన వాళ్ళు లైక్ చేయడం.. మరి ఎక్కువ నచ్చిన వాళ్ళు బాగుంది అని కామెంట్స్ చేయడం... కొంతమంది కథ చదివి వాళ్ళ ఆనందం పోండి ఎం చేయని వాళ్ళు కొంతమంది వున్నారు....
ఒక రెండు రోజులు చూసి మళ్ళీ అప్డేట్ అని అడుగుతాం మేము....మాకు కథ మీద వున్నా పిచ్చి అది
కొంతమంది ఎంత అప్డేట్ అప్డేట్ అని అడిగిన రెస్పాండ్ కూడ కారు....
మా బాధ ఏంటి అంటే మేడం.... ఇక్కడ మాకు నచ్చిన ఎన్నో కథలు మధ్యలోనే ఆగిపయినవి మేడం
కనీసం అప్డేట్ అప్డేట్ అని కామెంట్ చేస్తే అయినా రెస్పాండ్ అవుతారేమో అని మా చిన్న ఆశ మేడం..... పాలనా రోజు అప్డేట్ ఇస్తాను లేకుంటే నాకు కొంచం టైం పట్టుద్ది ఎదో ఒక రెస్పాండ్ అయినా వస్తదేమో అని మేడం.....

ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️