07-12-2023, 11:52 AM
అంటే ఇప్పుడు దాస్ పేర్మినెంట్ గా మీరా ను వదిలేసి వెళ్తున్నాడా? ఆ ఊహ రాగానే మనసు ఒక్కసారిగా ఊరకలు వేసింది. కానీ ఇప్పుడు వెళ్తున్నాడు అంటే పేర్మినెంట్ గా అని ఎలా అనుకోగలవు కృష్ణ అంటూ మనసులో ఒక ప్రశ్న మెదిలింది. ఏమో తనకోసం అప్పుడప్పుడు ఇక్కడికి రావొచ్చేమో ఎక్కడైనా మీరా ని కలవొచ్చు ఏమో. తనకి ఆ మాత్రం చాలు కదా. ఏమో వీడి దెంగుడి దెబ్బకి మీరా ప్రెగ్నెంట్ అయినా ఆశ్చర్యం లేదు అనుకుని మళ్ళీ ఈ లోకం లోకి వచ్చాను.
"అయితే నువ్వు ఇంక ఈ ఇంటిని మిస్ అవుతావు అన్నమాట? ఇంతకీ ఇక్కడ నీకు నచ్చిన రూమ్ ఏంటి?" అన్నాను
"మాస్టర్ బెడ్ రూమ్, చాలా విశాలం గా ఉంటుంది." అంది నిఖిత
"ఇప్పుడు నీరజ ఉంది ఆ రూమ్ ఆ?" అన్నాను
"కాదు అది పైన ఫ్లోర్ లో ఉంటుంది చూస్తావా?" అంది నిఖిత
"హా అవును" అన్నాను
నిఖిత నా చేతిలో ఉన్న కప్ తీసుకొని కిచెన్ లో పెట్టి వచ్చి
"పదా, మర్చిపోకు ఆల్రెడీ ఇది అమ్మేసారు" అంది స్టెప్స్ ఎక్కుతూ నేను కూడా తనని ఫాలో అయ్యాను.
అప్పుడు చూసాను తన గుద్దలని అవి అటు ఇటు అదిరిపడుతుంటే చూడటానికి చాలా అద్భుతం గా ఉంది. దానికి తోడు నిఖిత పోనీటైల్ తన పిర్రలని తాకుతుంది. చూడటానికి ఇంకా టెంప్టింగ్ గా ఉంది ఆ సీన్.
"పర్ఫెక్ట్ గా ఉంది" అన్నాను
"ఏంటి?" అంది మెట్లు ఎక్కుతున్నదల్లా ఒక్కసారి గా ఆగి వెనక్కి తిరిగి.
"వెనుక నుండి ఇంకా అందం గా ఉన్నావ్ అంటున్నాను" అన్నాను
"ఇదే అంటావ్ అనుకున్నాను" అంది నవ్వుతూ
"నువ్వు అనుకున్నట్టే చెప్పా కదా ఇంక నడువు" అంటూ తన భుజాలు పట్టుకొని ముందుకు నెట్టాను. స్లీవ్‌లెస్ డ్రెస్ వేసుకువటం వలన తన వెచ్చటి స్పర్శ నా చేతులకి తగులుతుంది. తను నన్ను ఒక పెద్ద రూమ్ లోకి తీసుకొని వెళ్ళింది.
"ఇది దాస్ వాళ్ళ బెడ్ రూమ్ ఎలా ఉంది?" అంది
నేనేం చెప్పకుండా చుట్టూ చూసాను. మధ్యలో కింగ్ సైజు బెడ్, రూమ్ అంతా చాలా రిచ్ గా డిజైన్ చేసి ఉంది.
"ఏంటి ఏం చెప్పకుండా ఎదో ఆలోచిస్తున్నావు?" అంది
"నేనా ఈ బెడ్ ని ఒకసారి వాడుకుందాం అనుకుంటున్నాను" అంటూ తన చేయి పట్టుకున్నాను.
"అమ్మో వద్దు" అంది మెల్లగా
తన మాటల్లో కోపం కానీ, భయం కానీ లేవు. తన కళ్ళు ప్రశాంతం గా ఉన్నాయి. తన కళ్లనే చూస్తూ దగ్గరికి లాక్కున్నాను. తన మెత్తని శరీరం నన్ను తాకి అతుక్కుపోయింది. తన గుండె చప్పుడు నా గుండెకి తెలుస్తుంది.
"కృష్ణ....." అంది మత్తుగా
నా రెండు చేతులతో తన చెంపలని పట్టుకుని తన ఎర్రటి పెదాలని అందుకోవటానికి ముందుకి వొంగాను. తనేమీ వద్దు అని చెప్పలేదు. నోరు తెరిచి నా ముద్దుకి స్వాగతం పలికింది. తన పెదాలు మెత్తగా, వెచ్చగా ఉన్నాయి. చూస్తుండగానే మా ముద్దులో తీవ్రత పెరిగింది. ఒకరి నాలుక మరొక నాలుకతో పెనవేసుకుంది. తనని నేను గెలిచాను అన్నట్టు తన చేతులతో నా వీపంతా తడిమింది. అది ముద్దు వల్ల వచ్చిన కోరిక కాదు నా మీద తనకి ఉన్న ప్రేమ.
కాసేపటికి తన పెదాలు వదిలి ఇద్దరం బెడ్ మీద కూర్చున్నాం.
"వద్దు కృష్ణ, ఇప్పుడు సేఫ్ పీరియడ్ లో కూడా లేను అర్ధం చేసుకో" అంటూ పైకి లేచి వెళ్ళబోతుంటే తనని ఆపాను.
"ఎందుకు అంత కంగారు అవసరం అయితే రేపు పిల్ వేసుకో" అన్నాను
"లేదు అంత రిస్క్ నేను చేయలేను ఒక పక్క నాకు ఇది కావాలి అనిపిస్తున్నా......." అంది నా కళ్ళలోకి చూస్తూ
నేను కూడా ఇంక తనని బలవంతపెట్టలేదు. వెంటనే నాకు మొన్న దాస్ చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. ఫ్యామిలీ ఫ్రెండ్ ని దెంగాను అని. కొంపదీసి నిఖిత కాదు కదా ఎందుకు అంటే ఇప్పుడు పిల్ అంటున్నా భయపడుతుంది అనుకున్నాను.
అదికాక ఇందాక నిఖిత కూడా అంది మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళాను అని, వెంటనే నా పెదాల మీద నవ్వు వచ్చింది ప్రపంచం ఎంత చిన్నది అనిపించింది.
"సారీ కృష్ణ, ఈ రూమ్ పిల్స్ లాంటివి కూడా ఏం దొరకవు" అంది నా నవ్వు చూసి
"నాకు తెలుసు ఈ ఇల్లు దేనికి పనికిరాదు అని అందుకే నా ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి" అంటూ నా పర్సు తీసి అందులో నుండి కండోమ్ తీసాను.
అది చూసి తన కళ్ళు మెరిసాయి
"దీనిని పర్సు లో పెట్టుకొని తిరుగుతున్నావా? నీకు ఎలా వాడాలో తెలుసా ఇది....నేను ఇప్పుడే తెలుసుకోవాలి......." అంటూ నన్ను బెడ్ మీదకి తోసి నా మీద ఎక్కి కూర్చుంది.
చాలా విచిత్రమైన అమ్మాయి అనుకున్నాను. చూస్తుండగానే తన కుర్తి తీసి పక్కన పెట్టింది. నేను కూడా నా షర్ట్ బట్టన్స్ తీసి నా ఛాతిని తనకి చూపించాను.
"నేనెప్పుడూ అనుకోలేదు కృష్ణ మనం ఇలా కలుస్తాం అని" అంది నా గుండెల మీద తల పెట్టి.
నేను తనని పైకి లాక్కుని తన చెవి మీద ముద్దు పెట్టి మెల్లగా పెదాల దగ్గరకి వచ్చాను. మళ్ళీ ఇద్దరి పెదాలు కలిసాయి. ఒకరికొకరం పోటీ పడుతూ పెదాలని జుర్రుకుంటున్నాం. తన పెదాలని చీకుతూనే మెల్లగా తన బ్రా హుక్ తీసాను. తను నా పెదాలు వదిలి పైకి లేచి నా మీద అలానే కూర్చుని
"నువ్వు మంచి కిస్సర్ కృష్ణ, ముద్దుతోనే ఆగిపోతావా?" అంటూ తన బ్రా తీసి పక్కన పడేసి తన అందమైన సళ్ళని నాకు కనువిందు చేసింది. ముచ్చికలు లేత బ్రౌన్ కలర్ లో ఊరిస్తున్నాయి. నేను క్షణం ఆలస్యం చేయకుండా నా రెండు చేతులతో వాటిని అందుకుని పిసికాను. ఎంత మెత్తగా ఉన్నాయో మాటల్లో చెప్పలేను. కాసేపు వాటిని పిసికి మెల్లగా నా చేతులని కిందకి తీసుకొని వెళ్లి తన నడుము ఒంపు దగ్గర తడిమాను.
"చాలా అందం గా ఉన్నావ్ నిఖిత?" అన్నాను
తను నవ్వుతూ ముందుకి వొంగి నా ఛాతి మీద ముద్దులు పెట్టింది. నా రెండు ముచ్చికలని నోట్లోకి తీసుకొని చప్పరించి మెల్లగా ముద్దులు పెట్టుకుంటూ కిందకి వెళ్ళింది. నాకు ఇంక ఆగటం వల్ల కాలేదు. వెంటనే నా ప్యాంటు ఓపెన్ చేసి నా మొడ్డని బయటకు తీసాను అది ఇనుప కడ్డీలా కాలుతూ ఉంది.
"నీ పెదాలతో దానిని ఒకసారి టచ్ చెయ్ నిఖిత" అన్నాను
"నిక్కీ అని పిలుపు కృష్ణ...." అంటూ తన చేత్తో నా మొడ్డని పట్టుకుంది. నా కళ్ళలోకి చూస్తూ నా మొడ్డతో తన మొహమంతా రాసుకుంది.
"నోట్లోకి తీసుకో నిక్కీ" అన్నాను మూలుగుతూ
నిఖిత నా మొడ్డని రెండు సార్లు కిందకి పైకి ఊపి మెల్లగా నోట్లోకి తీసుకుంది. ఒక్కసారి గా నా గతం నా కళ్ళ ముందు మెదిలింది. పెళ్ళైన కొత్తల్లో మీరా ని అడిగేవాణ్ణి మొడ్డని చీకమని కానీ తనకి అది నచ్చదు, హెల్త్ కి మంచిది కాదు నేను చీకను అనేది. ఇప్పుడు ఎవరెవరి మొడ్డలనో చీకుతుంది.
కింద నిఖిత చాలా శ్రద్ధగా నా మొడ్డని చీకుతుంది. నాకు అనిపించింది తన భర్త మొడ్డని కూడా ఇలా చీకుతుందా అసలు అని. తన నాలుకని బయటకి చాపి కింద నుండి పై వరకు నా మొడ్డని నాకి మళ్ళీ పూర్తి మొడ్డని నోట్లోకి తీసుకొని ఒక లాలిపాప్ చీకినట్టు చీకటం మొదలెట్టింది. నిజం గా నిఖిత ఒక అద్భుతం.
చూస్తుండగానే మా ఒంటి మీద బట్టలు అన్నీ పోయాయి. మధ్య మధ్యలో నా మొడ్డని తన గొంతు వరకు దింపుకుంటుంది నిఖిత. అందుకు ప్రతిఫలం గా కాసేపటికి నేను తన తొడల మధ్యలో చేరాను. తన పాల మీగడ లాంటి తొడలకి నా బుగ్గలని రుద్దాను. నా నాలుకతో తన పూకుని కింద నుండి పై వరకు నాకాను. నిఖిత వణకటం నాకు అర్ధం అయింది. మెల్లగా ముందుకి వొంగి తన పూకుని తినటం మొదలుపెట్టాను.
"ఆఆఆహ్........ ఆఆఆహ్......." అంటూ మూలుగుతు తను నా జుట్టు పట్టుకుంది.
నా నాలుకతో తన పూకుని మజ్జిగ కవ్వం చిలికినట్టు చిలుకుతున్నాను. అప్పుడప్పుడు నాలుకని తన పూ లోతుల్లోకి తోస్తూ ఊరుతున్న తన రసాలని అందుకుంటున్నాను. నున్నగా షేవ్ చేసి ఉన్న తన నల్లని నిలువు పెదాలు నన్ను ఇంకా ఊరిస్తున్నాయి. నా పెదాలతో వాటిని అందుకుని లాగి వదిలాను. దాంతో నిఖిత అదిరిపడింది. మెల్లగా నా వేలిని తన పూకులోకి తోసి దెంగటం మొదలుపెట్టాను. తన పూకు పైన భాగాన్ని నాకుతూ వేలితో దెంగుతూ ఉంటే తను గట్టిగా మూలుగుతుంది. అవి ఇంకా వినటానికి వేగంగా వేలితో దెంగటం మొదలుపెట్టాను.
"ఆఆహ్....... కృష్ణ....... ఆఆహ్....... ఆఆఆఆహ్...... మ్మ్మ్మ్మ్...... ఆఆఆహ్......" అంటూ గట్టిగా అరిచింది.
నేను ఆపకుండా వేలితో దెంగుతూ, తన పూకు పై భాగాన్ని నాకుతూనే ఉన్నాను.
"ఆఆహ్...... దేవుడా........ ఆఆహ్..... నన్ను చంపేస్తున్నావ్...... ఆఆహ్...." అంటూ తన నోటికి చేయి అడ్డు పెట్టుకుని ఒక్కసారి గా రసాలని కార్చేసింది.
తన పూకులో నుండి వస్తున్న రసాల ఊటని వచ్చింది వచ్చినట్టు జుర్రుకున్నాను.
"చాలా రుచిగా ఉంది..." అంటూ పైకి లేచి మూతి తుడుచుకున్నాను తనని చూసి నవ్వుతూ
నిఖిత వెంటనే నన్ను తన మీదకి లాక్కుని కసిగా ముద్దు పెట్టింది. కాసేపటికి నన్ను పక్కకి నెట్టి నా దగ్గర ఉన్న కండోమ్ తీసి సీల్ ఓపెన్ చేసి తానే నా మొడ్డకి దానిని తొడిగింది.
"నన్ను దెంగు కృష్ణ..... రా... " అంటూ పక్కకి పడుకుని తొడలు విడదీసింది. నేను వెంటనే తన మీదకి చేరి తన తొడలని నా భుజాల మీద వేసుకుని నా మొడ్డని మెల్లగా తన పూకులో పెట్టి మొత్తాన్ని లోపలికి నెట్టి అలానే ఆపాను. తను కళ్ళు మూసుకుని పెదాలు కొరుక్కుంటుంది ఆ సుఖాన్ని తట్టుకోలేక.
"చివరిసారిగా ఇక్కడ ఎప్పుడు దెంగించుకున్నావ్?" అన్నాను నా మొడ్డని అలానే తన పూకులో ఉంచి
తను తన చేత్తో నా చెంపలని తడుముతూ ప్రేమగా నా కళ్ళలోకి చూస్తూ
"చాలా రోజులైంది లే... కానీ ఇంత సుఖాన్ని అయితే ఇవ్వలేదు" అంది
నాకు అర్ధం అయింది దాస్ దెంగింది నిఖిత ని అని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు తనకి చెందిన అమ్మాయి ని దెంగుతున్నాను అనేసరికి.
ఒక్కక్షణం నా మొడ్డకి ఉన్న ఆ రబ్బర్ తీసి కసిగా దీని పూకుని దెంగి నా రసాన్ని దీని పూకులో కార్చి నా పిల్లలకి తల్లిని చేయాలి అనిపించింది.
నేను ముందుకు వొంగి తన పెదాలు అందుకుని చీకుతూ మెల్లగా నా నడుముని పైకి కిందకి ఆడిస్తూ తనని దెంగటం మొదలుపెట్టాను. నా నాలుకతో తన మొహమంతా నాకాను.
"నిక్కీ..... నా రసాలు కావాలా?" అన్నాను
"అవును" అంది నోరు తెరిచి
తన నోట్లో నా ఉమ్ము ఊసి మళ్ళీ తన పెదాలు అందుకున్నాను. తను దానిని మింగేసి నా నాలుకకి తన నాలుకని జత కలిపింది.
కింద నేను వేగం పెంచాను.
"ఇంకా ఇవ్వు నాకు దాహం గా ఉంది" అంది నోరు తెరిచి..
"ఇంకా కావాలా?" అన్నాను
అవును అన్నట్టు గా తల ఊపింది.
నేను చాలా సార్లు తన నోట్లో నా ఉమ్ము ఊసాను. తను చాలా సంతోషం గా దానిని మింగేసింది. కింద వేగం గా తన పూకుని దెంగుతున్నాను. ఇంక ఆపుకోవటం నా వల్ల కాలేదు.
"నాకు అయిపోతుంది బేబీ.... ఆఆహ్...." అంటూ తన నోట్లో మరలా ఉమ్ము ఊసి ఒకేసారి కింద రసాలని కార్చేసుకున్నాను.
కాసేపటికి వరకు ఇద్దరం ఒకరి పెదాలని మరొకరం జుర్రుకుంటూనే ఉన్నాం. ఇద్దరం భార్య భర్తల్లా ఒకళ్ళని మరొకళ్ళం హత్తుకుని పడుకున్నాం కాసేవు.
"చాలా బాగుంది..... కృష్ణ....." అంది నిఖిత రోప్పుతూ
నాకు చాలా నీరసం గా నిద్ర వచ్చినట్టు అనిపించింది, కళ్ళు మూసుకొని నిద్రపోదాం అనుకునేలోపు నిఖిత పైకి లేచి నన్ను లేపి
"ఇడియట్, నా జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? లే ఇంక వెళ్ళు" అంది
నేను పైకి లేచి ఓపిక తెచ్చుకుని నా బట్టలు వేసుకున్నాను. వెళ్తుంటే కార్ వరకు వచ్చి నన్ను వాటేసుకుని, మళ్ళీ పెదాలని అందుకుని కాసేపు వాటిని జుర్రుకుని వదిలింది.
"మర్చిపోలేని రాత్రిని గిఫ్ట్ లా ఇచ్చావ్ కృష్ణ, థాంక్స్" అంది
నాకు కూడా అలానే అనిపించింది. అనుకోకుండా దెంగులాట జరిగినప్పుడే అది బెస్ట్ అనిపిస్తుంది.
ఆ ఒక్కసారి తో తనతో ఫన్ అయిపోలేదు. ఆ మరుసటి రోజు రాత్రి కూడా మెసేజ్ చేసింది నిన్నే ఊహించుకుంటున్నాను అని. తనకి కాల్ చేసి సెక్స్ టాక్ చేసాను. అప్పుడే దాస్ తో జరిగిన దెంగులాట గురించి అడగాలి అనిపించింది కానీ మళ్ళీ బాధ పడుతుంది ఏమో అని ఆగిపోయాను.
శుక్రవారం రోజు నిఖిత ని బయటకు వెళ్దాం అని అడిగాను.
"ఇక్కడ ది స్క్వేర్ అని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది నీకు కచ్చితంగా నచ్చుతుంది సాయంత్రం వెళ్దాం" అన్నాను
"లేదు మళ్ళీ ఇంట్లో ఎక్కడికి వెళ్ళావ్ అంటే చాలా అబద్దాలు చెప్పాల్సి వస్తుంది" అంది
"అయితే చెప్పు ఏం కాదు" అన్నాను.
"అమ్మో నా వల్ల కాదు" అంది
అలా చెప్పింది కానీ రాత్రి 8 గంటలకు ఇద్దరం ది స్క్వేర్ లో ఉన్నాం. చుట్టూ చాలా మంది జనాలు ఉన్నారు. మధ్యలో హంగేరియన్స్ డాన్స్ వేస్తున్నారు. అక్కడ వాతావరణం చూసి నిఖిత ఆశ్చర్యపోయింది.
"చాలా బాగుంది ఈ ప్లేస్" అంది నన్ను చూస్తూ
"మరి రాను అన్నావ్" అన్నాను
"అంటే నువ్వు బయటకు వెళ్దాం అనగానే మీ ఇంటికి తీసుకొని వెళ్తావ్ అనుకున్నాను. కానీ ఇలాంటి అద్భుతమైన ప్లేస్ కి తీసుకొని వస్తావ్ అనుకోలేదు" అంది
"హాహా మా ఇంటికి ఇది అయ్యాక తీసుకొని వెళ్తాను" అన్నాను తన భుజం మీద చేయి వేసి
"అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం కృష్ణ, మన రిలేషన్ ని నన్ను దెంగటానికి మాత్రమే నువ్వు పరిమితం చేయలేదు" అంది సిగ్గు పడుతూ
తను అలా అనగానే దాస్ మీద నేను గెలిచినట్టు అనిపించింది. ఇప్పుడు ఆ దాస్, మీరా ల గురించి ఎందుకు ఈ క్షణం ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను.
ముందుకి వొంగి నిఖిత పెదాలని అందుకున్నాను. తను ఇంత పబ్లిక్ గా ముద్దు పెడతాను అనుకోలేదు. కానీ ఏం అనలేదు.
"నీ కోసమే నిక్కీ నేనేం చేసినా, నీ ఆనందం కోసం. నీతో మర్చిపోలేని మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలి" అన్నాను
తను నా కళ్ళలోకి ప్రేమగా చూసింది.
"నాకు నీ ఒడిలో కూర్చోవాలని ఉంది, నీ చేతులు నా చుట్టూ వేసి నన్ను పట్టుకో" అంది
తన కళ్ళలో నా మీద ప్రేమ స్పష్టంగా కనపడుతుంది. నేను సరే అని తనని గుడిసెల దగ్గరికి తీసుకొనివెళ్ళాను. మీరా, వివేక్ యే గుడిసె లో అయితే ఎంజాయ్ చేసారో నిఖిత ని కూడా ఆ గుడిసె లోకి తీసుకొని వెళ్ళాను. నిఖిత నా వొళ్ళో కూర్చుని తన పక్కకి తిప్పి నా పెదాలని అందుకుని ముద్దు పెట్టి
"నువ్వు నన్ను ముందుగానే ఎందుకు ట్రై చేయలేదు" అంది
"ఏం ట్రై చేయటం?" అన్నాను
"అంటే మనిద్దరం ఇంతకుముందే ఇంత క్లోజ్ అయి ఉంటే బాగుండేది. నాకు తెలిసి మళ్ళీ నేను ఇక్కడికి రాలేను ఇంక" అంది
నిఖిత నా జీవితం లో గెస్ట్ యే అని మళ్ళీ నాకు గుర్తు చేసింది.
"ఎప్పుడు వెళ్తున్నావ్?" అన్నాను
"ఎల్లుండి పొద్దున 3 గంటలకి ఫ్లైట్. మనకి ఇదే లాస్ట్ నైట్ అవుతుంది" అంది బాధగా.
"అవునా మరి లాస్ట్ నైట్ ని ఎలా సెలెబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నావ్?" అన్నాను
"నీతో నీ బెడ్ పంచుకోవాలి. ప్రపంచాన్ని మర్చిపోయేలా" అంది
నేను తనని గట్టిగా కౌగిలించుకున్నాను. నాకు ఇప్పుడే ఇంటికి తీసుకొని వెళ్లి కసిగా దెంగాలని ఉంది. తనని వెళ్దాం అని అడుగుదాం అనుకుంటుంటే ఫోన్ మోగింది నాది.నిఖిత కొంచెం పైకి లేచింది నా మీద నుండి నేను నా ఫోన్ బయటకు తీసాను ఎవరా అని చూస్తే మీరా.
అది చూసి నా గుండె ఆగినట్టు అనిపించింది. నేను వాళ్ళని చూసినట్టు నన్ను కూడా మీరా చూస్తుందా అనిపించింది ఒక్క క్షణం. నేను తనని మర్చిపోవటానికి ఎంత ట్రై చేస్తున్నా మళ్ళీ మళ్ళీ నా జీవితం లోకి వస్తుంది ఏంటి అనుకున్నాను. నేను కాల్ లిఫ్ట్ చేద్దాం అని డిసైడ్ అయ్యాను.
"నా మాజీ భార్య ఫోన్, ఇప్పుడెందుకు గుర్తు వచ్చానో" అన్నాను నిఖిత తో
"నీకు ప్రైవసీ కావాలి అంటే నేను అలా వాష్ రూమ్ కి వెళ్ళొస్తాను" అంటూ నా బుగ్గ మీద ముద్దు పెట్టి పైకి లేచింది నవ్వుతూ
"గుర్తు పెట్టుకో నేను తిరిగి వచ్చాక నువ్వు మొత్తం నాకే కావాలి" అంది బయటకు వెళ్తూ
నేను ఫోన్ లిఫ్ట్ చేసాను.
"హలో నా ముద్దుల పెళ్ళామా? శుక్రవారం రాత్రి నేనెందుకు గుర్తు వచ్చాను తమరికి?" అన్నాను వెటకారం గా.
"కృష్ణ...." అంది నీరసం గా
"కృష్ణ నే మాట్లాడుతున్నాను చెప్పు" అన్నాను
"ఎక్కడ ఉన్నావ్?" అంది
"సిటీ లో ది స్క్వేర్ అని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది అక్కడ ఉన్నాను" అన్నాను
"ది స్క్వేర్ ఆ?" అంది
"హా అవును నీకు ఆ ప్లేస్ తెలుసా?" అంది
తనేమీ మాట్లాడలేదు. నాకు తెలుసు గా తన సంగతి.
"ఎవరితో వెళ్ళావ్? అనన్య తోనా?" అంది
నేను నవ్వాను.
"అనన్య ఎవరు? ఆ పేరుతో నాకెవరు తెలియదు. నువ్వు నా జ్ఞాపకాల నుండి ఆ పేరుని చేరిపేశావ్ కదా" అన్నాను.
"మరి ఎవరితో వెళ్ళావ్?" అంది
"భూమి మీద అనన్య ఒక్కతేనా ఉంది. చుట్టూ చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు నీకు తెలిసిన అమ్మాయిలని నేను దెంగకూడదు అదే గా నువ్వు చెప్పేది?" అన్నాను
"ఆపు కృష్ణ, నువ్వు తనతోనే ఉన్నావ్ కదా నిజం చెప్పు?" అంది కోపం గా
"తనతోనే అని ఎందుకు అనుకుంటున్నావ్?" అన్నాను
"తనే అనిపిస్తుంది నాకు తెలుసు" అంది.
"లేదు తన పేరు ని మర్చిపో, పోయిన వారం నుండి తన దగ్గర నుండి ఎటువంటి కాల్ కానీ మెసేజ్ కానీ లేదు. తను నన్ను ఎప్పుడో వదిలేసింది లే. ఇంక ఇదేనా నువ్వు తెలుసుకోవాల్సింది?" అన్నాను.
"కాదు, ఇంక నీ లైఫ్ లోకి తనెప్పుడు రాకూడదు" అంది
"అలానే జరుగుతుంది లే. నీ చేతులారా చేసావ్ కదా మొన్న" అన్నాను. తనేమీ మాట్లాడలేదు. ఇప్పటికి తన తప్పు అర్ధం అయినట్టు ఉంది అనుకున్నాను.
"మీరా ఉన్నావా?" అన్నాను
"మీ ఇద్దరు ఎప్పటి నుండి కలిసి ఉంటున్నారు?" అంది
"మేమెప్పుడూ అలా కలిసిలేము" అన్నాను
"నేనెలా నమ్మాలి? మీ ఇద్దరు ఆ రోజు బట్టలు లేకుండా ఉన్నారు. నా కళ్ల ముందే చాలా చేసారు" అంది
"హా చేసాం" అన్నాను ఆ రోజు నాకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని
"మరి నేనెలా నమ్మాలి అదే మీకు మొదటిసారి అని" అంది
"నిన్నెవరు నమ్మమన్నారు?" అన్నాను కటువుగా
ఎందుకో తన మాటలు నాకు నచ్చట్లేదు.
"కృష్ణ నువ్వు అసలు నాకు అర్ధం కావట్లేదు. మేఘన తో డేట్ వద్దు అన్నావ్ మరి అనన్య తో ఎందుకు ఇలా చేసావ్. ఆ లంజలో ఏముంది అంత స్పెషల్?" అంది
అది విని నాకు కోపం కట్టలు తెంచుకుంది.
"నోరుమూసుకుని ఉండు. స్పెషల్ ఏంటి అంటున్నావ్ గా విను. ఎప్పుడైనా అనన్య పెదాలు చూసావా ఎంత జ్యూసీ గా ఉంటాయో. ఆ పెదాలతో నా మొడ్డని కసిగా చీకుతుంది అందుకే తనంటే ఇష్టం. అదికాక బెడ్ మీద నాకు స్వర్గం చూపిస్తుంది. మాకది మొదటిసారి కాదు, చాలా సార్లు అలా దెంగించుకున్నాం. తెలుసు గా మా ఇల్లు, బెడ్ ఎంత విశాలం గా ఉంటాయో?" అన్నాను.
అది విని మీరా మైండ్ పోయి ఉంటుంది. నాకు కూడా అదే కావాలి అనిపించింది కోపం లో.
"నేను దాస్ కి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇచ్చిందా?" అంది
"నీతో తనకి కంపారిజన్ ఏంటి? నువ్వు దాస్ కి, శేఖర్ కి ఇచ్చిన సుఖం కన్నా పది రెట్లు నాకు ఎక్కువ సుఖాన్ని ఇచ్చింది అనన్య" అన్నాను
అది విని లేని నవ్వుని బలవంతం గా పెదాల మీదకి తెచ్చుకుని నవ్వింది మీరా.
"లేదు నువ్వు అబద్దం చెప్తున్నావ్. అబద్దం అదంతా..." అంటూ కాల్ కట్ చేసింది.
నేను చెప్పింది ఎప్పుడు అర్ధం చేసుకున్నావు లే అనుకున్నాను. తనకి కోపం వచ్చింది అని అర్ధం అయింది నాకు. తను ఇప్పుడు నన్నేమి చూడట్లేదు మరి ఎందుకు నాకు కాల్ చేసింది అని ఆలోచించాను. ఎందుకు పాత విషయాలు అడుగుతుంది? దాస్ తన పక్కన లేడు అనా? అంటే దాస్ లేకపోతే తనకి నేను గుర్తు వచ్చానా? త్వరలో దాస్ పారిస్ వెళ్ళిపోతున్నాడు అందుకే మళ్ళీ నన్ను కలుద్దాం అని కాల్ చేసిందా? నన్ను క్షమించు అని అడగాలి అనుకుంటుందా? ఇలా రకరకాల ప్రశ్నలు నన్ను కుదిపేసాయి. అయినా ఇది తనకి అవ్వాల్సిందేలే నాకెందుకు ఈ తలనొప్పి అనుకున్నాను.
"ఏమైంది?" అంది నిఖిత లోపలికి వచ్చి
"ఏం లేదు" అన్నాను తన కళ్ళలోకి చూస్తూ. నిఖిత వచ్చి నా పక్కన కూర్చుంది నా పెళ్ళాం లా. తనని ముద్దు పెట్టుకున్నా ఏమి అనదు ఇంకా కోపరేట్ కూడా చేస్తుంది. ఇలాంటి టైమ్ లో మీరా ఆలోచన ఎందుకు అనుకున్నాను.
"మరి ఏం అలా చూస్తున్నావ్?" అంది
నేను తన చుట్టూ చేతులు వేసి
"ఏం లేదు ఈ రెండు రోజుల్లోనే ఇంత క్లోస్ అయిపోయాం ఏంటా అని ఆలోచిస్తున్నాను" అన్నాను
"ఈ రెండు రోజులు కాదు కృష్ణ, చేప్తే నమ్మవు కానీ మా అక్క నిన్ను ఎయిర్పోర్ట్ లో పరిచయం చేసినప్పుడే నువ్వంటే ఏదో తెలియని ఇష్టం ఏర్పడింది. నిన్ను కలిసిన తరువాత అర్ధం అయింది నేను ఎలాంటి వాడి కోసం కలలు కన్నానో నువ్వు అలానే ఉన్నావ్ అని. మొన్న కాఫీ కి ఆగమని మంచి చేసాను లేకపోతే నిన్ను మిస్ అయ్యేదాన్ని" అంది
నాకు ఇప్పుడు అర్ధం అయింది మొదటిసారి నిఖిత నన్ను చూసినప్పుడు తన కళ్ళలో చిన్న మెరుపు కనపడింది అదన్నమాట విషయం. ఇప్పటికి నన్ను అలానే మెరిసిపోతున్న కళ్ళతోనే చూస్తుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అలా ఉండదు. పెళ్లి కానీ అమ్మాయి అన్నా కూడా నమ్ముతారు.
"మిస్ అయ్యేదానివా?" అన్నాను
"అవును" అంది
"కానీ త్వరలోనే మళ్ళీ మిస్ అవుతావు కదా?" అన్నాను
"లేదు ఎప్పటికి అవ్వను. నువ్వు ఇక్కడ ఉంటావ్" అంటూ తన గుండెని చేత్తో తాకిస్తూ చెప్పింది.
"అలా అనుకుంటే నన్నే కాదు నిన్ను నువ్వు మిస్ అవుతావు" అన్నాను
"అవును కానీ మనకోసం కూడా ఒకరు ఇలా ఉంటున్నారు అని తెలుసు కదా అది చాలు" అంది
తను చెప్పింది నిజమే అనిపించింది.
"చెప్పటం మర్చిపోయాను నేను వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ కి రాకు. నేను నిన్ను చూసి తట్టుకోలేను" అంది
"సరే ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా మేడం గారికి?" అన్నాను సిట్యుయేషన్ కూల్ చేద్దాం అని.
"ఉన్నాయి. నన్ను ఈ రోజు నీ ఇష్టం వచ్చినట్టు దెంగు" అంటూ ముందుకి వొంగి నా పెదాలను అందుకుంది. తన నాలుకని నా నోట్లోకి తోసి నా నోరంతా కలతిప్పింది. తను అలా చేయగానే నా వొళ్ళంతా షాక్ కొట్టినట్టు అనిపించింది.
"నువ్వు క్రేజీ" అన్నాను నా పెదాలు తుడుచుకుంటూ
"నేను క్రేజీ ఆ? గుర్తు చేసుకో మొన్న నువ్వు నా నోట్లో నీ ఉమ్ము కూడా ఊసావు" అంది
"నువ్వే అడిగావు" అన్నాను
"నేను అడిగానా? నువ్వే అడిగేలా చేసావ్" అంది
"నీకు నచ్చలేదా?" అన్నాను
తను నా కళ్ళలోకి చూస్తూ
"అవును నచ్చింది. నేనెప్పుడూ కలలో కూడా అనుకోలేదు అలా చేసుకోవచ్చు అని" అంది
"మరి ఈ రోజు కూడా అలా చేద్దామా?" అన్నాను తన బుగ్గ మీద ముద్దు పెట్టి. తను తన పెదవి కొరుక్కుంటూ..
"చేద్దాం.... అక్కడ చేసింది ప్రతీది చేద్దాం. చివరిసారి గా నన్ను నీకు అర్పించుకుంటాను" అంది
నేను తన నడుము పట్టుకుని నా ఒడిలోకి లాక్కున్నాను.
"నేను కూడా చివరిసారి నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఇంకాసేపట్లో నువ్వు నేను నా బెడ్ మీద ఉంటాం. నువ్వు నోరు తెరిచి నా నోటి రసాలని ఉమ్ము అని అడుగుతావ్" అన్నాను
"అవును" అంది
"ఎల్లుండి ఢిల్లీ వెళ్తావ్ కదా. ఆ రోజు రాత్రి నీ హస్బెండ్ మీద కూర్చుని నువ్వు దెంగు తనని. అప్పుడు తన నోరు తెరవమని చెప్పు నువ్వు ఉయ్యి తన నోట్లో" అన్నాను
"అమ్మో నా వల్ల కాదు" అంది
"నువ్వు చేయగలవో లేదో నాకు తెలియదు కానీ చేయాల్సిందే" అన్నాను
"లేదు వికాస్ కి ఇలాంటివి నచ్చవు" అంది
"ఎందుకు అతను మగాడు కాదా?" అన్నాను
"అలా అని కాదు" అంది
"నువ్వు ఎంత అందం గా ఉంటావో చాలా సార్లు చెప్పాను. అతను మగాడు అయితే నువేం చేసినా ఏమనడు. అతను నీ ముందు ఒక....... నువ్వేం అనుకుంటున్నావ్?" అన్నాను
"బానిస లా ఉండాలి" అంది
"అంటే అతను బెడ్ మీద ఒక బానిస లా ఉండాలి అనుకుంటున్నావా?" అన్నాను
"అవును" అంది
"అవుతాడు. కాకపోతే నాకొక ప్రామిస్ చెయ్. ఇంకొకసారి మీ హస్బెండ్ ని చీట్ చేయను అని" అన్నాను
తను విచిత్రం గా నన్ను చూసింది.
"అప్పుడు మాత్రమే నువ్వు అతన్ని బానిస లా చేసుకోగలవు" అన్నాను
"అర్ధం అయింది. ప్రామిస్" అంది నా కళ్ళలోకి చూస్తూ
"సరే పద వెళ్దాం ఇంక ఆగటం నా వల్ల కాదు" అన్నాను
"నా వల్ల కూడా కావట్లేదు" అంది
Ping me on Telegram: @Aaryan116