06-12-2023, 04:40 PM
సారీ బ్రో చాలా బిజీ గా వున్నా , వర్క్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా నిద్ర కూడా సరిగ్గా రావట్లే , కాలి ఉన్నా కూడా అంతగా ఆలోచించలేకపోతున్న, రాయలేకపోతున్న , ఇప్పుడు కొంచం సెట్ అయ్యాను టైం దొరికింది రేపటి నుండి రాస్తాను కుదిరితే రేపు నైట్ లేదా ఎల్లుండి ఇస్తాను