14-03-2024, 11:19 AM
మా ఫ్లోర్ తో మొదలెట్టి ప్రతీ ఫ్లోర్ లిఫ్ట్ ప్రక్కన - నోటీస్ బోర్డ్ లో మరియు అక్కయ్యకు చెప్పిన ప్రతీచోటా పాంప్లెట్ లు అతికించి మైంట్నెన్స్ రూమ్ కు వెళ్ళాను , అన్నకు చూయించి మీ అనుమతి లేకుండా మీ సహాయం ఆశించాను అన్నాను .
వర్కర్ : ఇలా అయిన నీ రుణం తీర్చుకున్నట్లు నువ్వే చేసావు నేను చూసుకుంటాను , వచ్చిన వారి పేర్లు తీసుకుంటాను , తమ్ముడూ ..... ప్లే గ్రౌండ్ తోపాటు మన అపార్ట్మెంట్స్ ఫంక్షన్ హాల్ కూడా వాడుకోవచ్చు .
మరీ మంచిది అంటూ ఒక బుక్ ఇచ్చాను , మిగిలిన పాంప్లెట్ లను .... వచ్చి వెళ్ళేవారికి ఇవ్వమని సెక్యూరిటీ అన్నకు అందించి ఎండలోనే పరుగున ఇంటికి చేరుకున్నాను .
ఇంటిబయట ఇరుగుపొరుగువారితో మాట్లాడుతున్న బామ్మ చూసి , ఆయాసపడుతున్న నన్ను ఇంట్లోకి పిలుచుకునివెళ్లారు , కూర్చోబెట్టి చెమటను తుడిచి ఫ్యాన్ వేసి నీళ్లు అందించి భోజనం తీసుకొచ్చారు .
బామ్మా ..... తిన్నాను .
బామ్మ : పరుగున వచ్చినట్లున్నావు ఎప్పుడో అరిగిపోయి ఉంటుంది అంటూ స్వయంగా తినిపించారు .
మ్మ్ ...... , బామ్మా ..... అక్కయ్యకు తినిపించి వచ్చారన్నమాట .
బామ్మ : నువ్వు మెసేజ్ చేసేదాకా తినదే ..... , నువ్వు చేస్తావని నాకు తెలిసి నేను తిన్నాను .
సూపర్ బామ్మా ...... , ఫుల్ గా తిని చాలు అన్నాను , బామ్మా ..... అక్కయ్య దగ్గరికి వెళతాను .
బామ్మ : అక్కయ్య కంటే ముందుగా ఈ బామ్మ ఎలా ఉందో చూడటానికి వచ్చావన్నమాట , నా మనవడు బంగారం అంటూ నుదుటిపై ముద్దుపెట్టి వెళ్లి నేనిచ్చిన మొత్తం డబ్బు తీసుకొచ్చారు , మహేష్ ..... నువ్వు పరుగున వస్తే నాకళ్ళల్లో కన్నీళ్లు చేరతాయి - మీ అక్కయ్యకు తెలిస్తే కన్నీళ్లు ఆగవు .
Sorry బామ్మా ..... , రెండు నోట్లు చాలు , రేపటి నుండి ఎలాగో బోలెడంత డబ్బు వస్తుంది అంటూ పాంప్లెట్ చూయించాను , ఆశీర్వదించు బామ్మా ......
బామ్మ కూడా పెద్దక్కయ్య లానే రియాక్ట్ అవ్వడంతో సర్దిచెప్పి , అమ్మో ఈ విషయం అక్కయ్యకు మాత్రం తెలియకూడదు అనుకున్నాను , బామ్మా ..... ఇందాకటిలా సంతోషంగా ఉండాలి - కాలేజ్ వదిలే సమయం అయ్యింది extraa ల్యాబ్స్ పూర్తయ్యాక వస్తాము జాగ్రత్త అనిచెప్పి ఆటోలో కాలేజ్ కు చేరుకున్నాను - కాలేజ్ అయిపోయినట్లు అందరూ వెళ్లిపోతున్నారు .
అక్కయ్య ఒంటరిగా ఉందేమోనని నిన్నటి ల్యాబ్ దగ్గరకు పరుగులుతీసాను , అక్కయ్యతోపాటు తోటి స్టూడెంట్స్ కూడా ఉండటంతో ok అనుకున్నాను , నా ప్రెజెన్స్ తెలిసినట్లు కిటికీలవైపు చూడటమే కాక లెక్చరర్ పర్మిషన్ తీసుకొని డోర్ వరకూ వచ్చి అటూ ఇటూ చూస్తోంది .
ల్యాబ్ ప్రక్కన దాక్కుని ఆనందిస్తూ , ఎలా అక్కయ్యా ? అంటూ మెసేజ్ చేసాను .
తే అక్కయ్య : నీ అక్కయ్య ఊపిరి - నీ అక్కయ్య గుండె చప్పుడే నువ్వు తమ్ముడూ , దాక్కున్నావన్నమాట , ఇక చీకటి పడినా భయమే లేదు , ఉమ్మా ......
పూర్తయ్యేంతవరకూ ఉంటాను , మెసేజెస్ పక్కన పెట్టి లోపలకు వెళ్లు .
తే అక్కయ్య : నా తమ్ముడు ఎలా చెబితే అలా , నా తమ్ముడి దర్శనం ఎప్పుడో కానీ అన్ని ముద్దులూ జాగ్రత్తగా సేవ్ చేసుకుంటున్నానులే , అపుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు సంతోషంగా వేచిచూస్తాను .
ముందైతే లోపలికి వెళ్లు .....
తే అక్కయ్య : అలాగే అలాగే అంటూ లోపలికి వెళ్లారు .
కిటికీలోనుండి అక్కయ్యనే చూస్తుండిపోయాను .
ప్రక్కప్రక్కనే వరుసగా ఉన్న 3 ల్యాబ్స్ పూర్తయ్యేసరికి చీకటి పడిపోయింది , లెక్చరర్ - తోటి స్టూడెంట్స్ తోపాటు అక్కయ్య బయటకువచ్చి అందరినీ పంపించిన తరువాత తనకోసం వేచిచూస్తున్న క్యాబ్ లో బయలుదేరారు .
వెనుకే వెళుతూ " అక్కయ్యా ..... చాలా ధైర్యం గుడ్ గుడ్ "
తే అక్కయ్య : నువ్వున్నావనే ధైర్యం , ఇంట్లో ఒంటరిగా ఉంటేనే తెగ భయం నాకు , కరెంట్ పోతే బామ్మను వదలనే వదలను , కరెంట్ వచ్చాక చూసుకుంటే బామ్మ - అక్కయ్య చేతులపై కందిపోయి ఉండేది అంత గట్టిగా పట్టేసుకునేదానిని .
హ హ హ ....... , అక్కయ్య క్యాబ్ ఇంటివైపుకు కాకుండా సిటీ సెంటర్ వైపుకు వెళ్లడం చూసి మెసేజ్ చేసాను .
తే అక్కయ్య : లేదు లేదు నేనే వెళ్ళమన్నాను , చిన్న షాపింగ్ .....
షాపింగ్ ...... గుడ్ గుడ్ , ఇష్టమైనవన్నీ తీసుకోండి .
తే అక్కయ్య : నాకోసం కాదు , సర్ప్రైజ్ .....
పెద్ద బుక్ స్టాల్ ముందు క్యాబ్ ఆగింది - అక్కయ్య దిగి నా ఆటోవైపు చిరునవ్వు నవ్వి వెళ్లి ఏదో షాపింగ్ చేసి గిఫ్ట్ ప్యాక్ చేయించి మళ్లీ చిరునవ్వు వదిలి క్యాబ్ లో ఇంటికి చేరుకున్నాము .
అప్పటికే 8 గంటలు అవుతుండటంతో క్యాబ్ దిగి బామ్మా బామ్మా ..... తమ్ముడు వచ్చాడు , స్నాక్స్ - డిన్నర్ రెడీ కదా ......
బామ్మ : నువ్వు కాల్ చూశావుగా క్యారెజీ కూడా ఇప్పుడే రెడీ చేసాను .
తే అక్కయ్య : బామ్మా బామ్మా ..... ఆటో వరకూ నేనూ వస్తాను .
బామ్మ : మహేష్ కు ఇష్టం లేదు ఇక్కడే ఉండు .
గిఫ్ట్ చూయించి ఏదో చెప్పడంతో బామ్మ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయి ముద్దులుకురిపించి క్యారీజీ పట్టుకుని మెయిన్ గేట్ వరకూ వచ్చి అక్కడే ఉండమని చెప్పి వచ్చి క్యారెజీ అందించారు , మహేష్ ..... నీ అక్కయ్య నీకోసం ఏదో తీసుకొచ్చింది - తలదించుకుని ఇచ్చేసి వెళ్ళిపోతుంది .
ఇచ్చేసి వెళ్లిపోవాలి , చూడకూడదు - ముద్దులు పెట్టమని మారాం చెయ్యకూడదు .
లేదు లేదు అంటూ చిరునవ్వులు చిందిస్తూ వచ్చి , నా ముద్దుల తమ్ముడి కోసం చిన్న గిఫ్ట్ ......
Wow .... లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అక్కయ్యా అంటూ కలుగుతున్న సంతోషాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆటోలోనుండే తల దించుకున్న అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టాను .
కొన్ని క్షణాలు స్వీట్ సర్ప్రైజ్ లో ఉండిపోయింది , తమ్ముడూ అంటూ నన్ను కౌగిలించుకోబోయి sorry లవ్ యు లవ్ యు అంటూ వెనకున్న బామ్మను చుట్టేసి యాహూ యాహూ తమ్ముడు ముద్దుపెట్టాడు అంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది .
ష్ ష్ ష్ అక్కయ్యా ...... , నవ్వుకుని బామ్మా ...... నా డ్రీమ్ గర్ల్ కు పువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను , మన కాంపౌండ్ లో చాలా అందంగా ఉన్నాయి .
బామ్మ : నీకే తల్లీ ..... , నీకు పూలంటే ఇష్టమని నీ తమ్ముడికి తెలిసిపోయింది .
తే అక్కయ్య : తమ్ముడి డ్రీమ్ గర్ల్ నేను కాదు బామ్మా ...... , తమ్ముడి దృష్టిలో నేను కేవలం మిస్ ఇండియా మాత్రమే - తన బ్యూటిఫుల్ డ్రీమ్ గర్ల్ మిస్ యూనివర్స్ వేరే ఉన్నారులే అంటూ పట్టరాని ఆనందంతో ఆతృతతో వెళ్లి రెండు గులాబీ పూలను తీసుకొచ్చింది .
సో బ్యూటిఫుల్ అక్కయ్యా ..... , రెండేనా ? .
తే అక్కయ్య : మొత్తం మొత్తం తీసుకొస్తాను తమ్ముడూ , బామ్మా ..... ఏంటి అలా కదలకుండా ఉండిపోయావు వెళ్లి పూలకోసం బ్యాగ్ తీసుకురా ......
బామ్మ : నీ తమ్ముడి డ్రీమ్ గర్ల్ నువ్వని చెప్పావుకదా ......
తే అక్కయ్య : అది నిన్న బామ్మా , ఇప్పుడు మరొకరు ఉన్నారు అంటూ రేకులు ఊడకుండా జాగ్రత్తగా అన్నిరకాల పూలనూ కట్ చేస్తోంది .
బామ్మ : తల్లీ ..... నీకు కోపం రావడం లేదా ? - నాకే బాధ వేస్తోంది , మహేష్ ఇష్టమే నాఇష్టం కానీ కానీ ఎందుకో కన్నీళ్లు .....
తే అక్కయ్య : ఆ కన్నీళ్లు ఆనందబాస్పాలుగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు కానీ , బ్యాగ్ తీసుకొచ్చి నాకు హెల్ప్ చేస్తావా లేదా ......
బామ్మ : మీ ఇద్దరి సంతోషమే నా సంతోషం అంటూ లోపలికివెళ్లివచ్చి , అక్కయ్యతోపాటు కాంపౌండ్ లో ఉన్న మొత్తం పూలను కోసి పెద్ద బ్యాగు నిండా ఆటోలో ఉంచారు .
Wow అక్కయ్యా ...... నా డ్రీమ్ గర్ల్ సో సో హ్యాపీ అంటూ మళ్లీ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టాను .
అఅహ్హ్ ...... అంటూ వెనక్కు పడిపోతున్న అక్కయ్యను బామ్మ పట్టుకోవడంతో నవ్వుకున్నాను , అక్కయ్యా ...... ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ మరియు పూలు ఇచ్చినందుకు గానూ నా బ్యూటిఫుల్ మిస్ ఇండియాకు బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అంటూ మధ్యాహ్నం డ్రా చేసిన " మై లైఫ్ - చెల్లి లైఫ్ - పెద్ద అక్కయ్య లైఫ్ - అక్కయ్య లైఫ్ " పిక్స్ ను మెయిల్ చేసాను , గుడ్ నైట్ అక్కయ్యా ..... అక్కడ నా డ్రీమ్ గర్ల్ వెయిటింగ్ ఎప్పుడో మధ్యాహ్నం అనగా వదిలేసివచ్చాను .
తే అక్కయ్య : వెళ్లు వెళ్లు వెళ్లు అంటూ బోలెడన్ని ఫ్లైయింగ్ కిస్సెస్ ......
అన్నీ క్యాచ్ చేస్తూ , అక్కయ్యా - బామ్మా ..... జాగత్త అనిచెప్పి బయలుదేరాను .
( బామ్మ : తల్లీ ...... నాకేమీ అర్థం కావడం లేదు , దుఃఖం వచ్చేస్తోంది .
తే అక్కయ్య : నో నో నో బామ్మా ...... , ముందైతే తమ్ముడు పంపిన బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఏమిటో చూడనివ్వు అంటూ ఒక్కొక్క డ్రాయింగ్ చూస్తూ ఆనందబాస్పాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది , లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు సో సో మచ్ తమ్ముడూ అంటూ మొబైల్ పై ముద్దుల వర్షమే కురుస్తోంది , అమ్మా దుర్గమ్మా ...... ప్లీజ్ ప్లీజ్ తమ్ముడి దర్శనాన్ని కలిగించు , ఆ క్షణమే వచ్చి మీ దర్శనం చేసుకుని మొక్కు తీర్చుకుంటాను అంటూ మొబైల్ నే ప్రాణంలా చూస్తూ ప్రార్థిస్తోంది .
బామ్మ : నేనిక్కడ బాధపడుతుంటే .......
తే అక్కయ్య : వీటిని చూశాక ఎంతసేపు బాధపడతావో - ఎన్ని లీటర్ల కన్నీళ్లు కారుస్తావో నేనూ చూస్తాను బామ్మా అంటూ మొబైల్ అందించి సైడ్ నుండి చుట్టేసింది అంతులేని ఆనందాలతో .......
బామ్మ : దీక్ష తల్లీ ...... అంటూ కన్నీళ్లు కాస్తా ఉద్వేగ బాస్పాలుగా ..... , తమ్ముడి డ్రీమ్ గర్ల్ ఎవరో కాదు దీక్ష అక్కయ్యనే - రాత్రి కలలో కనిపించిందట అంటూ జరిగినదంతా అక్కయ్య వివరించడంతో , బాస్పాలు కాస్తా ఆనందబాస్పాలుగా మారిపోయాయి , తల్లి దీక్ష తల్లి ..... మనలో సంతోషాలను నింపినది నీ తమ్ముడే అని తెలుసుకుని తమ్ముడికి కనిపించి ఉంటుంది - మహేష్ నిజంగా దేవుడే మన దేవుడే , మహేష్ చెప్పినది నిజమే నువ్వు ...... తన మిస్ ఇండియా - దీక్ష తల్లి ..... తన మిస్ యూనివర్స్ .
తే అక్కయ్య : బామ్మా ...... నువ్వుకూడానా అంటూ బుంగమూతితోనే ఎంజాయ్ చేస్తోంది .
బామ్మ : లవ్ యు మహేష్ అంటూ అక్కయ్యను గుండెలపైకి తీసుకుని , మీ ఇద్దరి కంటే నా బుజ్జి మనవరాలు మరింత క్యూట్ గా ఉంది .
తే అక్కయ్య : అవును చాలా చాలా క్యూట్ , లవ్ యు కీర్తి అంటూ ముద్దుపెట్టింది , బామ్మా మొబైల్ ఇవ్వు వీటిని ప్రింట్ తీస్తాను అంటూ లోపలికి పరుగులుతీసింది )