05-12-2023, 03:44 AM
హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక్క అప్డేట్ ఇచ్చాను కానీ ఈ అప్డేట్ లో అక్కడ అక్కడ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ లు ఉన్నాయి కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకొని చదవండి..నెక్స్ట్ టైం ఇలా తప్పులు రాయకుండా తప్పులు లేకుండా చూసుకుంటాను నేను ఏం తప్పు రాసిన లేకపోతే రాసే విధానం మంచిగ లేకపోయినా ఏం ఉన్న నాది ఎది తప్పు ఉన్న చెప్పండి ఎందుకు అంటే నాకు అర్ధం అవుతుంది నేను దానిని మార్చుకోవడానికి ట్రై చేస్తాను..