Thread Rating:
  • 8 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ది వారియర్
#40
స్కూల్ మొత్తం తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు ఆ ఉగ్రవాద నాయకుడు మినిస్టర్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ మీద బాంబులు వేసి గన్ తో ఎటాక్ చేశాడు, దాంతో సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ఆ బాంబుల మోత వల్ల చెల్లాచెదురు అయ్యారు మిగిలిన వాళ్ళు అతని బుల్లెట్స్ కీ బలి అయ్యారు, ఆ తర్వాత అతను మినిస్టర్ దగ్గరికి వెళ్లి "సలాం మినిస్టర్ గారు నా పేరు అజీజ్ పాషా మీ గవర్నమెంట్ వాళ్లు మొన్న అరెస్ట్ చేసిన నసిరుద్దీన్ పాషా తమ్ముడి నీ" అని చెప్పి "మస్తాన్" అని అరిచాడు అప్పుడే ఒక ఆరు అడుగుల ఎత్తు కండలు తిరిగిన శరీరం తో ఏకంగా ఒక పర్వతం నడుస్తూ వస్తున్నట్లు ఉన్న ఒకడు ముందుకు వచ్చి "భాయ్" అని అన్నాడు, దాంతో అజీజ్ "మినిస్టర్ గారిని నీ అండర్ లో ఉంచుకో పిల్లల్ని లేడీస్ నీ ఒక చోట, మగవాళ్లను వేరు ఒక బ్లాక్ లో ఉంచమని చెప్పు మొత్తం అన్ని బ్లాక్స్ నీ వెతకండి ఎవరిని వదలద్దు ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే చంపోద్దు కాలు చేతులు విరిచి పెట్టండి ఆ తర్వాత ఏమీ చేయాలో నేను చెబుతా" అని అన్నాడు, దాంతో మస్తాన్ చేసిన సైగ తో అందరూ స్కూల్ లోని అన్ని బ్లాక్స్ నీ జల్లెడ పడుతున్నారు మగవాళ్లను ఒక బ్లాక్ లోని స్టోర్ రూమ్ లో పడేశారు, అమ్మాయిలను, ఆడవాళ్లను కాన్ఫరెన్స్ రూమ్ లో పెట్టి వాళ్లకు సెక్యూరిటీ గా అజీజ్ తమ్ముడూ అయిన హర్షద్ నీ పెట్టారు వాడు అసలే కామాంధుడు, అక్కడ ఉన్న చిన్న పిల్లల పైన తన కామ వాంచతో చూస్తూ ఉన్నాడు.


ఇక్కడ ఫోన్ లో సిగ్నల్ రాలేదు అని బయటకు వచ్చిన నీలోఫర్ స్కూల్ లో జరిగిన బ్లాస్ట్ చూసి భయపడి పరుగులు తీసింది అప్పుడు అన్ని బ్లాక్స్ వెతుకుతూ వస్తున్న ఉగ్రవాదులు నీలోఫర్ ఉన్న చోటికి కూడా వచ్చారు, దాంతో నీలోఫర్ ఏమీ చేయాలో తెలియక తన కాళ్లకు చెప్పులు లేకుండా అడుగులో అడుగు వేస్తూ వెళ్లి చూస్తే అక్కడ centralised AC పైప్ ఫిట్టింగ్స్ ఉంటే అందులోకి దూరింది, దాంతో ఆ ఇనుప పైప్ లు కదిలిన అలికిడి కీ వాళ్లు అక్కడికి వచ్చి ఆ పైప్ ల పైన గన్ తో కాల్చారు అదృష్టం కొద్దీ నీలోఫర్ కీ ఒక బుల్లెట్ కూడా తగలలేదు, అప్పుడే అట్టు వైపు ఒక చిన్న పక్షి వచ్చింది దాంతో వాళ్లు ఆ పక్షి వల్ల వచ్చిన చప్పుడు అనుకోని వెళ్లిపోయారు, వాళ్ళు వెళ్లిన తర్వాత నీలోఫర్ మెల్లగా బయటికి వచ్చి తన నోరు కీ చెయ్యి అడ్డుపెట్టుకోని ఒక్కసారిగా తన భయం వల్ల కలిగిన ఏడుపు తన కళ్ల ద్వారా బయటికి వదిలింది. 

అప్పుడే నీలోఫర్ ఫోన్ సడన్ గా cut అవ్వడం తో కంగారు పడిన సిరాజుద్దీన్ తన స్టేషన్ లోని ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి ఏదో చెప్పాలని చూశాడు, కానీ ఆ ఇన్స్పెక్టర్ మాత్రం నిద్రపోతున్నాడు. సిరాజ్ ఒక సెక్యూరిటీ అధికారి కానిస్టేబుల్ ఎప్పటికైనా ఒక పెద్ద కేసు solve చేసి ఇన్స్పెక్టర్ అవ్వాలి అని కలలు కంటు ఉన్నాడు, కాకపోతే అతనికి స్టేషన్ లో టీ తెచ్చే పని లేదా ఇన్స్పెక్టర్ ఇంటికి సరుకులు సరఫరా చేసే డెలివరీ బాయ్ పనులు చెబుతూ ఉన్నారు, ఆ స్టేషన్ లో సిరాజ్ కీ కొద్దోగొప్పో సహాయం గా ఉండేది రైటర్ రమణమూర్తి, ఆయన దిగులుగా ఉన్న సిరాజ్ నీ చూసి "ఏమీ కొత్త పెళ్లి కొడకా ఏంటి దిగులుగా ఉన్నావ్" అని అడిగాడు, దాంతో సిరాజుద్దీన్ జరిగింది చెప్పి "ఎందుకో చూడాలని ఉంది" అని అన్నాడు, దానికి రమణమూర్తి "రేయ్ పిచ్చోడా ఈ మాత్రం దానికి దిగులు పడుతున్నావా ఈ రోజు పిల్లల పండుగ ఆ హడావిడి లో ఉండి ఉంటుంది సరే లే కానీ ఈ కాబోయే భార్య తో ఈ రోజు అంత గడపడానికి నా దగ్గర ఒక దారి ఉంది" అని తన జేబులో నుంచి ఒక id తీసి దాని సిరాజ్ కీ వేసి "మన స్టేషన్ లో ఉన్న కిరణ్ ఈ రోజు ఆ స్కూల్ కీ మినిస్టర్ కీ సెక్యూరిటీ కీ వెళ్లాలి కానీ ఇప్పుడు ఆరోగ్యం భాలేదు అని ఇంట్లో ఉన్నాడు వాడి ప్లేస్ లో నువ్వు వెళ్ళు" అని చెప్పాడు, దాంతో సిరాజ్ ఉత్సాహం గా స్కూల్ వైపు తన బైక్ మీద జోరుగా హుషారుగా వెళ్లాడు.

తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ స్కూల్ లో నుంచి గన్ కాల్పులు వినిపించడం తో అందరూ భయం తో పరుగులు తీశారు, అప్పుడు సిరాజ్ తన ఫోన్ తీసి కమిషనర్ ఆఫీసు కీ ఫోన్ చేసి జరిగింది చెప్పాడు, దాంతో కమిషనర్ అక్కడే ఉన్న సిబిఐ అసిస్టెంట్ కమిషనర్ అయిన అరుణ్ వైపు చూసి "we have a emergency can you handle it" అని అడిగాడు, దానికి అరుణ్ "దీనికి నాకన్న better option ఉంది" అని చెప్పి RAW జాయింట్ సెక్రటరీ అయిన రవీంద్ర సింగ్ కీ ఫోన్ చేశాడు అరుణ్ "హలో హీరో ఏంటి చాలా రోజులకు ఫోన్ చేశావు" అని అడిగాడు, దానికి అరుణ్ "ఈ హీరో కీ మీ సూపర్ హీరో తో పని పడింది" అని అన్నాడు, అది విన్న రవీంద్ర "సూపర్ హీరో దుబాయ్ లో వేరే మిషన్ కీ వెళుతున్నాడు" అని చెప్పాడు, అది విన్న అరుణ్ "సార్ its an emergency please తనని ఆపండి" అని అడిగాడు, దాంతో రవీంద్ర "వాడు రెండు గంటల్లో హైదరాబాద్ లో ఉంటాడు" అని చెప్పాడు, దాంతో అరుణ్ గవర్నమెంట్ తరుపున నెగోషియబుల్ ఆఫీసర్ గా వెళ్లాడు.
[+] 9 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
ది వారియర్ - by Vickyking02 - 15-11-2023, 09:07 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 17-11-2023, 08:07 PM
RE: ది వారియర్ - by maheshvijay - 17-11-2023, 08:09 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 19-11-2023, 09:18 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 20-11-2023, 04:40 AM
RE: ది వారియర్ - by maheshvijay - 19-11-2023, 09:58 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 20-11-2023, 04:40 AM
RE: ది వారియర్ - by Heisenberg - 19-11-2023, 11:31 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 20-11-2023, 04:40 AM
RE: ది వారియర్ - by Vickyking02 - 20-11-2023, 04:41 AM
RE: ది వారియర్ - by utkrusta - 20-11-2023, 07:00 PM
RE: ది వారియర్ - by Prudhvi - 21-11-2023, 07:33 PM
RE: ది వారియర్ - by sri7869 - 24-11-2023, 10:11 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 30-11-2023, 06:57 AM
RE: ది వారియర్ - by Raj batting - 30-11-2023, 02:05 PM
RE: ది వారియర్ - by ramd420 - 01-12-2023, 06:33 AM
RE: ది వారియర్ - by phanic - 01-12-2023, 07:20 AM
RE: ది వారియర్ - by Vickyking02 - 03-12-2023, 08:09 PM
RE: ది వారియర్ - by sri7869 - 03-12-2023, 08:12 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 04:26 AM
RE: ది వారియర్ - by phanic - 03-12-2023, 09:12 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 04:27 AM
RE: ది వారియర్ - by ramd420 - 03-12-2023, 09:31 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 04:27 AM
RE: ది వారియర్ - by maheshvijay - 03-12-2023, 09:40 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 04:27 AM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 07:29 AM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 07:29 AM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 06:46 PM
RE: ది వారియర్ - by maheshvijay - 04-12-2023, 10:45 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 05-12-2023, 04:46 AM
RE: ది వారియర్ - by Vickyking02 - 05-12-2023, 07:45 AM
RE: ది వారియర్ - by sri7869 - 08-12-2023, 12:08 PM
RE: ది వారియర్ - by hijames - 18-12-2023, 07:27 PM



Users browsing this thread: 1 Guest(s)