Thread Rating:
  • 72 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
#27
చీ అన్నీ అవాంతరాలు అనుకుని లేచి డోర్ ఓపెన్ చేస్తే అమృత, అమృత మొగుడు వచ్చారు, కీస్ ఇవ్వాలి కదా అని లోపలకి వెళ్ళాను, ఆయన కీ తీసుకుని పడుకున్నవా అని అడిగాడు, మంచి మూడ్ లో ఉంటే డిస్టర్బ్ చేసి, మళ్ళీ పడుకున్నవా అంటాడు ఏంటి అనుకొని లేదు ఫోన్ చూస్తున్న అన్నాను, అమ్మాయి పడుకుందా అన్నాడు, ఏమో బెడ్ రూమ్ లోకి వెళ్ళింది అన్నాను, తిన్నారా అని అడిగాడు, హా తినేసి తను బెడ్ రూమ్ లోకి వెళ్ళింది, నేను హాల్ లో ఉన్నాను అన్నాను, గుడ్ బాయ్ అని చెప్పి, ఆ అమ్మాయి పడుకుంటే డిస్టర్బ్ చేయకుండా లాక్ చేసుకుని రా మెలుకువగా ఉంటే చెప్పేసి లాక్ వేసుకుని మా ఫ్లాట్ కి రా అన్నాడు, ఎందుకు అన్నాను, పని ఉంది లే అన్నాడు, సరే అని లోపలకి వెళ్లి చూస్తే మిత్ర చాలా డిస్టర్బ్ గా కనిపించింది, ఫీల్ అయింది ఏమో అని సారి చెప్పి, బెడ్ షీట్ తీసుకున్న, తను ఎక్కడకి అంది, హల్ లోకి అన్నాను, ఏమి కాదు ఇక్కడే పడుకో, కంట్రోల్ తప్పకు అంతే అంది, నేను బయటకి వెళ్తున్న, వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, లాక్ వేసుకుని వెళ్తున్న, నువ్వు పడుకో అన్నాను, సరే అంది, ఒక్కసారి ఒక్క ముద్దు అన్నాను, తను లేచి నా దగ్గరకి వచ్చి, ఒక ముద్దు పెట్టుకుంది, నాకు నువ్వు అంటే ఇష్టం, నమ్మకం, అందుకే నీ దగ్గరకి వచ్చాను, నాకెవరూ సహాయం చేస్తారు నువ్వు తప్ప, ఆ నమ్మకం తో వచ్చాను, ఏదో మందు తాగి మత్తులో ముద్దు పెట్టుకున్నావు అర్థం చేసుకుంటాను, నువ్వు బాధ పడకు అని చెప్పింది, అది ఏమి చెప్పిందో అర్థం కాలేదు కానీ ఫీల్ కాలేదు అని అర్థం అయింది, అమృత మొగుడు పిలుస్తుంటే ఇక వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళాక ఆయన బాల్కనీ లో ఉన్నాడు అని అమృత చెప్పింది, ఏమి ప్రాబ్లెమ్ లేదు కదా అన్నాను, లేదు అంది. నేను బాల్కనీ కి వెళ్ళాను, చైర్స్ టేబుల్ మందు చికెన్ వింగ్స్ అన్నీ సెట్ చేశాడు, నన్ను పిలిచింది ఇందుకా అని అర్థం అయింది, ఇప్పుడు ఎందుకు అండి అన్నాను, ఏమి లేదు చాలా రోజులు అయింది అని అంతే వచ్చి కూర్చో అన్నాడు, ఒక రెండు పెగ్స్ అయ్యాక అమృత కి మందు అంటే ఇష్టం అని గుర్తు వచ్చి, గ్లాస్ లో మందు ఫిల్ చేసి ఫోన్ వచ్చినట్టు గ్లాస్ తీసుకుని అమృత ఉన్న కిచెన్ లోకి వెళ్ళాను, తనకి గ్లాస్ ఇచ్చి వేరే గ్లాస్ లో పోసుకో అని చెప్పాను, తను వద్దు అంది, పర్లేదు మీ ఆయన కూడా తాగి ఉన్నాడు డౌట్ రాదు అని చెప్పాను, తను గ్లాస్ లోకి పోసుకుని గ్లాస్ ఇచ్చింది, తనని పట్టుకుని ఫాస్ట్ గా ఒక ముద్దు పెట్టాను, వెంటనే బాల్కనీ లోకి వెళ్లి మందు తాగుతూ మీకు ఒకటి చెప్పాలి అని చెప్పాను, చెప్పండి అన్నాడు, నిన్న మీ భార్య ఫుడ్ తీసుకు వచ్చింది మా ఫ్లాట్ కి, నేను ఆఫీస్ వర్క్ లో ఉన్నాను, ఒక ప్రాబ్లెమ్ రెక్టిఫై కాలేదు నాకు, నేను వాష్ రూమ్ కి వెళ్ళి వచ్చేసరికి తను సాల్వ్ చేసింది, నాకు తెలిసి మీ భార్య కి బాగా నాలెడ్జ్ ఉంది అనుకుంటా సాఫ్ట్వేర్ లో అన్నాను, ఆయన ఎమో ఇంజనీరింగ్ చేసింది కదా సాల్వ్ చేసి ఉంటుంది లే అన్నాడు, నిజంగా నాకు రెండు గంటలు పట్టిన ప్రాబ్లెమ్ మీ భార్య 5 నిమిషాలలో చేసింది అన్నాను, అవునా ఒక నిమిషం అని చెప్పి లాప్టాప్ తీసుకు వచ్చి , అమృత అని పిలిచాడు, నీకు ఏ లాంగ్వేజ్ వచ్చు అన్నాడు, c, c++, Java అంది, ఒక నిమిషం అని ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు, ఇపుడు ఎందుకు అండి అంది అమృత, మన కార్తిక్ కి నీ మీద చాలా నమ్మకం ఉంది, నువ్వు చాలా టాలెంట్ అంట కదా ఈ ప్రాబ్లెమ్ చేసి చెప్పు అన్నాడు, ఎందుకు అండి వద్దు అంటున్న వినలేదు మందులో ఉన్నాడు, అమృత నన్ను చూసి ఎలా అంది, ఏమి కాదు చేసెయ్ అన్నాను, తను లాప్టప్ తీసుకుని ఒక అరగంట లో చేసి చూపింది, దానికి వాళ్ళ ఆయన చాలా ఆశ్చర్య పడ్డాడు, గుడ్ అమృతా నువ్వు జాబ్ చేస్తా అంటూ ఉంటే ఏదో టైమ్ పాస్ కి అనుకున్న, కానీ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియదు, నీకు టాలెంట్ ఉంది కదా నువ్వే తెచ్చుకో జాబ్ నేను హెల్ప్ చేయను ఎందుకంటే నీ టాలెంట్ నీ కష్టం, అందులో నాకు క్రెడిట్ అవసరం లేదు అన్నాడు, తను థాంక్స్ అండి అంది, ఇక మందు తాగేసి, వాళ్ళు డిన్నర్ చేస్తున్నారు, నేను ఊరికే కూర్చొని ఉన్న, అమృత టేబుల్ కింద నుంచి చేతిని తీసుకుని థాంక్స్ చెప్పింది, నేను ఒకే అన్నాను, తినడం అయ్యాక అమృత మొగుడు నీ ఫ్రెండ్ నీ పొద్దున్నే 9 కి రెడీ అవ్వమను, జాయిన్ చేయిస్తా అన్నాడు, సరే అన్నాను, ఇక నేను ఫ్లాట్ కి వెళ్ళాను, మిత్ర పడుకుని ఉంది, టైం చూస్తే 12 అయింది, హల్ లో సోఫా లో పడుకుని ఫోన్ చూస్తూ ఉంటే ఒంటి గంట టైమ్ లో అమృత మెసేజ్ చేసింది, ఏంటి అని చూస్తే థాంక్స్ అంది, పర్లేదు అన్నాను, మెలుకువగా ఉంటే ఫ్లాట్ కి రా అంది, మీ ఆయన ఉన్నాడు కదా అన్నాను, మందు తాగి పడుకున్నాడు పొద్దున్నే లేచేది ఇక అంది, సరే వస్తున్న అన్నాను.
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 04-12-2023, 06:09 PM



Users browsing this thread: 127 Guest(s)