Thread Rating:
  • 36 Vote(s) - 3.19 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం.. {Completed}
ఏంటో మీ కథలు అన్నీ "నిజ జీవితం లో కూడా ఇలా ఉంటే ఎంత బావున్ను" అనుకునేలా ఉంటాయి సన్నివేశాలు. పన్నెండు బీర్లు తాగి కూడా కక్కుకోలేదు అన్నతమ్ముళ్ళిద్దరు...స్టామీనా బానే ఉంది. సంగీత తన నగలు, కొనిపిచ్చుకున్న నగలు కలిపి తీసుకెళ్ళిపోవడం..ఇలాంటి సంఘటనే నా ఎరికలో జరిగింది, ఆ తరువాత కలిసిపోయారు లెండి. బావుంది బ్రో, సమస్యను విక్కీ ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 7 users Like Uday's post
Like Reply


Messages In This Thread
RE: మోసం/Awsome/Threesome/ఆయాసం/పాయసం/పరిహాసం/నీరసం/సన్యాసం.. సం.. సం.. సం.. - by Uday - 04-12-2023, 04:57 PM



Users browsing this thread: