04-12-2023, 01:51 PM
సిద్ధపురుషుడి దగ్గరి నుండి ఆ కాలచక్ర తంత్ర ప్రవేశం
దొరకటానికి సంజయ్, అభిజిత్, అంకిత లకు 8 గంటల సమయం పట్టింది. అధిష్ఠాను, రాజవరం గ్రామ ప్రజల్ని శాపవిముక్తులను గావిస్తానని మాటిచ్చాడు సిద్ధపురుషుడు.
సంజయ్, అభిజిత్, అంకితలు అధిష్ఠాతో కాసేపు మాట్లాడారు.
సిద్ధపురుషుడి గురించి వాళ్లకి తెలియని కొన్ని నిజాలను అధిష్ఠా వారితో పంచుకున్నాడు. రాజవరం గ్రామానికి వీడ్కోలు పలుకుతూ శంభల రాజ్యానికి పయనమయ్యారు సంజయ్, అభిజిత్, అంకితలు సిద్ధపురుషుని సారథ్యములో.
భారతదేశానికి ఉత్తరాదిన ఉన్న సీతా నది వైపుగా సిద్ధపురుషుడు వారిని తీసుకెళ్లాడు.
కాలచక్ర తంత్ర ప్రవేశం గురించి మాత్రమే సిద్ధపురుషుడు వారికి చెప్పాడు. ఆ తర్వాత క్రమంలో వారికి ఎదురయ్యే పరీక్షల గురించి ఏ వివరమూ తెలుపలేదు.
అవి తెలియకుండా అమాయకంగా సిద్ధపురుషుడు చెప్పినట్టుగానే మౌనంగా ఆయన వెంటే ఉత్తరాది వైపుగా పయనమయ్యారు సంజయ్, అభిజిత్, అంకితలు. ఎన్నో కఠినమైన పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొన్న తర్వాత గాని శంభల రాజ్యంలోకి అడుగుపెట్టలేరన్న నిజాన్ని అతి త్వరలో తెలుసుకోబోతున్నారు.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ