03-12-2023, 08:29 PM
చాలాబాగ రాస్తున్నారు ఆమని గారు, మీలో చాలా చక్కటి రచయిత్రి వున్నారు. నేను కొత్తగా వచ్చాను ఈ సైటు లోకి మీ కథ చదువుతూ వుంటే అసలు ఆపబుద్ది కావట్లే, అలా చదువుతూనే వున్నా.
వీలయినంత త్వరగా ఇప్పటివరకు అయిన స్టోరీ మొత్తం త్వరగా చదివి మీ లేటెస్ట్ అప్డేట్ కి చేరుకుంటాను.
మీలోని రచయిత్రి కి హ్యాట్స్ఆఫ్ అండ్ అల్ ధ బెస్ట్
వీలయినంత త్వరగా ఇప్పటివరకు అయిన స్టోరీ మొత్తం త్వరగా చదివి మీ లేటెస్ట్ అప్డేట్ కి చేరుకుంటాను.
మీలోని రచయిత్రి కి హ్యాట్స్ఆఫ్ అండ్ అల్ ధ బెస్ట్
RAMAVATHY