03-12-2023, 01:05 AM
(02-12-2023, 11:36 PM)Takulsajal Wrote:Takulsajal garu! Didn't expect Sangeetha will be sided this early, and looks like a cutoff..who knows what you have in your plot. Nice update with a twist!<2.4>
ఇంట్లోకి వెళ్లేసరికి అన్నా సంగీత ఇద్దరు హాల్లోనే కూర్చుని ఉన్నారు, సంగీత మొహం మాడిపోయి ఉంది. మ్యాటర్ ఇంత త్వరగా ఓపెన్ అయిపోయిందా అనుకుంటూనే లోపలికి వెళ్లాను.

