Thread Rating:
  • 32 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం..
<2.4>


ఇంట్లోకి వెళ్లేసరికి అన్నా సంగీత ఇద్దరు హాల్లోనే కూర్చుని ఉన్నారు, సంగీత మొహం మాడిపోయి ఉంది. మ్యాటర్ ఇంత త్వరగా ఓపెన్ అయిపోయిందా అనుకుంటూనే లోపలికి వెళ్లాను.

విక్కీ : ఏంట్రా అప్పుడే వచ్చేసావ్ అన్నాను మాములుగా.. కాని వాడి మొహంలో ఏమి కనిపించలేదు నాకు.

విశాల్ : సమస్య వచ్చింది

విక్కీ : ఏమైంది

విశాల్ : ఆఫీస్ ఫ్రెండ్స్ అందరం కలిసి తలా ఇంత అనుకుని కనస్ట్రక్షన్ స్టార్ట్ చేసాం

విక్కీ : ఇదేప్పుడు పెట్టారు, అయినా నాకెందుకు చెప్పలేదు

విశాల్ : చెప్పలేదు

విక్కీ : ఎందుకు..?

విశాల్ నోటి నుంచి సమాధానం రాలేదు.

విక్కీ : ఏమైందిరా

విశాల్ : ఈ ఇల్లు నా పేరు మీద ఉంది, నీ పేరు మీద కూడా ఒక ఇల్లుంటే బాగుంటుంది.. నీకు సప్రైజ్ ఇద్దాం అనుకున్నా

విక్కీ : సరే సంతోషం.. ఇప్పుడు సమస్య ఏంటి

విశాల్ : అందరూ డబ్బు నాకు ఇచ్చారు, నేనింకొకడి చేతిలో పెట్టా.. వాడు పారిపోయ్యాడు

విక్కీ : ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటి

విశాల్ : ఆల్రెడీ జాబ్ పోయింది, నన్ను ఫ్రాడ్ కింద లెక్కగట్టి బైటికి తోసేసారు. నెల రోజుల్లోపల డబ్బు కట్టాలి

విక్కీ : ఎంతా

విశాల్ : నలభై ఐదు లక్షలు

విక్కీ : మొత్తం వాడి చేతిలో ఎలా పెట్టావ్ రా

విశాల్ : సగం పెట్టా

విక్కీ : మరి మిగతా సగం ?

విశాల్ : ఇచ్చేసాను.. మిగిలిన నలభైఐదు కూడా ఇచ్చేయ్యాలి, ప్రాజెక్ట్ మొదలయితే నీకు చెప్పి అప్పగిద్దాం అనుకున్నాను.

విక్కీ : ఇదంతా జరిగిందా.. నిజమేనా

విశాల్ తల పట్టుకున్నాడు, సంగీత దూరంగా కూర్చుంది

విక్కీ : ఇప్పుడేం చేద్దాం

విశాల్ : ఇల్లు అమ్మేద్దాం

విక్కీ : అమ్మేసి

విశాల్ : ముందు అప్పు తీరుస్తాను, తరవాత సంగతి తరవాత

విక్కీ : ఇల్లు అమ్మితే మళ్ళీ కొనుక్కోగలమా.. అయినా మీ మావయ్య కట్నం ఇవ్వలేదుగా, ఇంట్లో బంగారం ఉందిగా.. సాయం అడక్కపోయావా

విశాల్ : అడిగాను ఇవ్వనంది అని సంగీత వైపు చూసాడు.

(ఓహ్ అంటే ఆల్రెడీ డిస్కషన్ అయిపోయిందన్నమాట)

సంగీత : బంగారం ఇవ్వడానికి మా వాళ్ళు ఒప్పుకోరు విశాల్, మా అమ్మ తిడుతుంది.

విశాల్ : నేను మాట్లాడతాను కదా

సంగీత : నాకంటూ సెక్యూరిటీగా ఉన్నది ఆ బంగారం మాత్రమే.. నీకు జాబ్ లేదు, మీ తమ్ముడు కూడా అని ఆపేసింది.. నాకు ఇష్టంలేదు అని తల దించుకుంది

ఇంతకముందు నేను సంగీతతొ మాట్లాడినప్పుడు కూడా మా అమ్మ ఒప్పుకోలేదు అని చెప్పింది, ఇది అన్నీ వాళ్ళ అమ్మ మీదకి తోసేస్తుంది. అంటే దీనిది మొత్తం నటనే.. నాటకాలు దెంగుతుంది. అయినా అది అంతగా తెగేసి ఇవ్వనంటే వీడు కనీసం ఏమి ఎదురు మాట్లాడట్లేదు. వీడు అంత సైలెంటుగా ఉండేవాడు కాదే..

విశాల్ : బైటికి వెళదాం.. పనుంది

పదా అన్నాను లేచి, ఇద్దరం బండి మీద బైటికి వచ్చాం. ఎక్కడికి అన్నాను నడుపుతూనే

విశాల్ : బారుకి పొయ్యి ముందు ఒక బీరేద్దాం

విక్కీ : ఇప్పుడు అవసరమా

విశాల్ : నన్ను చాలా దారుణంగా మోసం చేశార్రా

నేనింకేం మాట్లాడలేదు, ఇద్దరం లోపలికి వెళ్లి కూర్చుని రెండు బీర్లు చెప్పాం.

విక్కీ : చూసుకుందాం ఎటు పోతాడు.. ఏం కాదు.. అయినా అంతలా ఎలా నమ్మావ్ రా

విశాల్ : నమ్మితేనే కదా మోసం చేసేది, నువ్వు చెయ్యలేదా మో..సం..

విక్కీ : నేనా...?

విశాల్ : నువ్వు సంగీతా లవ్ చేసుకోలేదా.. నువ్వు దానితో పడుకోలేదా.. ఇవన్నీ చేసి నన్ను నువ్వు అని కళ్ళు తుడుచుకున్నాడు.. విక్కీ ఏదో చెప్పబోతుంటే మాట్లాడొద్దని చెయ్యి ఎత్తి బీర్ మొత్తం తాగేసాడు.

విక్కీ : నా మాట విను..

విశాల్ : ఏదో ఒకటి చెప్పి చివరికి నన్ను మాయ చేసేస్తావ్ రా నాకు తెలుసు.. అంతా కలిసి నన్ను ఎర్రిపూకొన్ని చేశారు కదరా

విక్కీ : అవును

ఆ మాటకి విశాల్ మాట్లాడటం ఆపేసి తన తమ్ముడి వంక చూసాడు.

విక్కీ : రేయి.. నేనెంత మందితొ పడుకున్నానో నాకే తెలీదు. ఎన్ని సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యానో నాకే గుర్తులేదు. కానీ

విశాల్ : కానీ..

విక్కీ : దీని చేతిలో బాగా మోసపోయాను.. కన్ఫ్యూషన్లో నిన్ను నన్ను ఇష్టపడింది, వాళ్ళ అమ్మ ప్రమేయం మీద నిన్ను పెళ్లి చేసుకుంది అనుకున్నాను

విశాల్ : కాదా

విక్కీ : అది డబ్బు పిచ్చిది

విశాల్ : నాకా విషయం ఎప్పుడో తెలుసు.. నా సగం శాలరీ దానికే సరిపోయేది.. నీ దెగ్గర ఎంత నొక్కింది

విక్కీ : ఇప్పుడవన్నీ ఎందుకులే..

విశాల్ : నాకెందుకు చెప్పలేదు

విక్కీ : పిన్ని విషయంలో నువ్వు ఎంత బాధపడ్డావో కళ్ళారా చూసాక మళ్ళీ

విశాల్ : మళ్ళీ నన్ను బాధ పెట్టాదలుచుకోలేదు అంతేనా త్యాగం చేసావ్.. దెగ్గరుండి మా పెళ్లి చేసావ్

విక్కీ : అంతే అన్నాడు మౌనంగా.. ఏడవటానికి రెడీగా ఉన్నా కంట్లో నుంచి కంటి చుక్క మాత్రం కనురెప్పకే అంటుకుపోయింది.

విశాల్ : ఏరా సిన్సియర్ గా లవ్ చేశావా

విక్కీ : లవ్ ఎవరైనా సీరియస్ గా సిన్సియర్ గానే చేస్తారు

విశాల్ : నువ్వు వేరే కదరా

విక్కీ : నాతో సెట్ అవ్వకపోతే నేనేం చెయ్యను

విశాల్ : మరి శ్రావణిని ఎందుకు వదిలేసావ్

విక్కీ : శ్రావణి.. నా ఫ్రెండ్

విశాల్ : రేయి.. ఇప్పుడైనా నిజాలు చెప్పరా

విక్కీ : తనెప్పుడు నన్ను ప్రేమిస్తున్నాని చెప్పలేదు

విశాల్ : మరి ఎలా పడుకుందిరా నీతో

విక్కీ : ఏమో తెలీదు

విశాల్ : నువ్వెందుకు పడుకున్నావ్ మరి దానితో

విక్కీ : ఇది బాగుంది, ఒచ్చి పక్కలో పడుకుంటే.. సారీ చెప్పి లేచేళ్లిపోవాలా.. వాళ్ళకి లేనిది నాకేం పోయింది

విశాల్ : అందరూ అంతేనా

విక్కీ : దాదాపు.. వందకి ఎనభై మంది అలానే పొయ్యారు.. శ్రావణి అలా కాదులే.. అది వేరే రిలేషన్

విశాల్ : వంద మందిని దెంగావా అన్నాడు ఆశ్చర్యంగా

విక్కీ : రిఫరెన్స్ గా చెప్పారా బాబు..

విశాల్ : మరి సోనీ

విక్కీ : సోనీనా.. సోనీ గురించి నీకెలా తెలుసు

విశాల్ : నాకు ఇంకా చాలా తెలుసు.. సంగీత నువ్వే.. అస్సలు నాకు ఆ ఆలోచనే రాలేదు మీమీద

విక్కీ : నా సంగతులు వదిలేయి.. తరువాత ఏంటి

విశాల్ : తరవాత సంగతి తరవాత.. ముందు సంగీత మ్యాటర్ ఏంటో తేల్చు.. విక్కీ అయోమయంగా చూసేసరికి నవ్వాడు

విక్కీ : ఏంట్రా

విశాల్ : చెప్పు ఎలా, ఎప్పుడు లవ్ చేసుకున్నారు

విక్కీ : అదే ఒచ్చి టెంప్ట్ చేసింది

విశాల్ : నీయబ్బ.. ఏ అమ్మాయితో అయినా సెక్స్ తొ లవ్ స్టార్ట్ చేస్తావ్.. ఎలా రా కుదురుతున్నాయి నీకు అని ఇద్దరు ఇంకో చెరొక బీరు లేపుతూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

*  *  *
*  *  *
*  *  *
(సాయంత్రం దాటి చీకటి పడుతుంది)

విశాల్ : నోట్లో పెట్టుకుని చీకుద్దారా అది

విక్కీ : రేయి.. పన్నెండు బీర్లు లేపావ్.. ఇంక చాలు పోదాం పదా.. నాకంటే వైల్డ్ గా ఉన్నావ్ కదరా నువ్వు

విశాల్ : మనమెప్పుడు కూర్చోలేదు కదరా

విక్కీ : పోదాం పదా..

విశాల్  : టాపిక్ డైవర్ట్ చెయ్యకు.. దొంగనాకొడకా.. చెప్పు నోట్లో పెట్టుకుంటదా అదీ..

విక్కీ : హా.. అన్ని తెలుసు దానికి..

విశాల్ : అన్ని అంటే

విక్కీ : అన్నీ..

విశాల్ : మరి లంజ నా దెగ్గర ఎందుకు పత్తిత్తు నాటకాలు దెంగుద్ది.. నోట్లో పెట్టుకోమంటే నాకు అలాంటివి నచ్చవు బావ అని మెలికలు తిరిగింది దొమ్మరిలంజ

విక్కీ : రేయి ఇంక చాలు పోదాం పదా

విశాల్ : పదా.. ఇద్దరం కలిసి దెంగుదాం దాన్ని.. నువ్వు పూకు దెంగు నేను గుద్దలో దెంగుతా.. దాని నోరు మొత్తం నింపుదాం పదా తమ్ముడూ అని లేచి నిలబడి ప్యాంటు జిప్పు తీయబోతుంటే వెంటనే లేచి పట్టుకున్నాను.

వామ్మో.. వీడి టైం దెగ్గర పడింది. నాకు అంతా మత్తుగానే ఉంది, ఈ రేంజ్లో తాగి చాలా రోజులు అయిపోయింది.  అన్నని పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టాను. సంగీత పడుకోలేదు వీడేమో లంజా లంజా అని తిడుతున్నాడు.. వెంటనే నా రూములోకి వచ్చేసాను. ఫోన్ మొగుతుంది.

విక్కీ : హలో

స్వప్నిక : బావా...!

విక్కీ : ఏంటి కోవా

స్వప్నిక : హలో

విక్కీ : హ్మ్మ్..

స్వప్నిక : తాగావా

విక్కీ : కొంచెం.. ఇంతకీ ఎవరు మీరు

స్వప్నిక : ఎంతలా తాగావో అర్ధమవుతుంది.. రేపు చెప్తా నీ సంగతి అని ఫోన్ పెట్టేసింది.

విక్కీ : రేపు కాకపోతే ఎల్లుండి చెప్పు.. ఇప్పుడే చెప్పు కాళీయేగా మనం.. హలో.. అని ట్రిప్ అయిపోయి మంచం మీద పడిపోయాడు.

అన్నదమ్ములు ఇద్దరు పడిపోయారు, సంగీత బీరువా తెరిచి తన పుట్టింటి నుంచి తెచ్చినది మొగుడు కొనిచ్చిన బంగారం తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది.

x  x  x

పొద్దున్న మెలుకువ వచ్చి లేచాను, టైం చూస్తే మధ్యాహ్నం పన్నెండు అవుతుంది. అన్నయ్య గుర్తొచ్చి బైటికి వచ్చి చూసాను. ఎవ్వరు కనిపించలేదు. ఫోన్ ఎందుకున్నాను.. ఇరవై ఎనిమిది మిస్డ్ కాల్స్.. స్వప్నిక నుంచి.

విక్కీ : సప్పు...?

స్వప్నిక : తాగింది దిగలేదా.. అక్కడ ఇంటి దెగ్గర పంచాయితీ అవుతుందంట.. అక్క ఇంటికి వచ్చేసిందట

వెంటనే ఫోన్ పెట్టేసి మావయ్య ఇంటికి పరిగెత్తాను. ఊర్లో ఉన్న ఇద్దరు పెద్దోళ్ళు కుర్చీలో కూర్చున్నారు వాళ్ళ పక్కనే మావయ్య, మా అత్తయ్య కోపంగా చూస్తుంది.. అన్నిటికంటే నాకు నచ్చని విషయం అన్నయ్య వాళ్ళ ముందు నిలుచుని ఉండటం. నేను రాగానే మావయ్య లేచి నిలబడ్డాడు. మా అత్తయ్య నా వంక కోపంగా చూస్తుంది. పట్టించుకోలేదు.

విక్కీ అందరూ చూస్తుండగానే వాళ్ళ మావయ్య లేచి నిలుచున్న కుర్చీ తీసి తన అన్నకి వేసి భుజం మీద చెయ్యేసి కూర్చోబెట్టాడు. ఇంత జరిగినా ఒంట్లో పొగరు తగ్గలేదు అన్న మాటలు వినపడి ఆ పెద్దమనుషుల వైపు చూసాడు.

విక్కీ : ఎవడు పిలిచాడురా మిమ్మల్ని అనగానే వాళ్ళు లేచి నిలబడ్డారు.

అత్తయ్య : నేనే పిలిచాను.. పెళ్లయ్యి సంవత్సరం కూడా అవ్వలేదు.. అప్పుడే అమ్మాయి ఇంటికి వచ్చేసిందంటే ఏమనాలి.. అయినా ఆడమనుషులు లేని ఇంటికి పంపించొద్ధు అని చెపుతూనే ఉన్నా.. వింటేగా నా మాట అని తన మొగుడు వంక చూసింది.

ఇదిగో అబ్బాయి.. జనాలని మోసం చేసి మోసగాళ్లు అయ్యారు.. ఇప్పుడు ఆస్తి కోసం అమ్మాయిని వేదిస్తాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు అని వేలు చూపించాడు.

మావయ్య : ఏయి.. ఎవరికి వేలు చూపించి మాట్లాడుతున్నారు.. వాడు నా అల్లుడు.. కష్టం వచ్చింది కాబట్టి అడిగాడు, ఇస్తానో ఇవ్వనో అది నా ఇష్టం. నా ఇంటికి రమ్మని నేను మిమ్మల్ని పిలవలేదు. రేపు టైం బాగుంటే కోట్లు తెచ్చేస్తాడు నా కూతురికి.. రేయి అల్లుడు నువ్వు ఇంట్లోకి రారా

విశాల్ : వద్దులే మావయ్యా.. నన్ను ఒకడు మోసం చేసాడని కూడా ఎవ్వరికి తెలీదు, కానీ మీ అమ్మాయి అందరికీ ఇక్కడ డప్పుకొట్టేసి నన్ను మోసగాడిలా నిలబెట్టింది. అస్సలు నేనొచ్చింది తన బంగారం కోసమో మీరేదో సాయం చేస్తారనో కాదు.. తను భయపడి వచ్చేసిందేమో అలాంటిదేమి జరగదు అని నచ్చజెప్పి తీసుకెళదాం అనుకున్నాను కానీ ఇక్కడ జరుగుతుంది వేరే.. అని లేచాడు.

మావయ్య : అల్లుడు.. రేయి విక్కీ

విశాల్ : నా పరిస్థితి బాగున్నప్పుడే వచ్చి మీ అమ్మాయిని తీసుకెళతాను మావయ్యా అని సంగీతని చూడటానికి ఇంటి లోపలికి చూసాడు.. కాని సంగీత అస్సలు బైటికి రాలేదు.. విక్కీ పదా

అన్నదమ్ములు ఇద్దరు ఇంటికి వచ్చేసారు. రోజంతా ఇద్దరు ఒకేరూములో మెలకుండా కూర్చున్నారు. సాయంత్రం అవుతుండగా విక్కీ లేచి తినడానికి టిఫిన్ తెచ్చి అన్న ముందు పెట్టాడు. విశాల్ ఒక నిమిషం టిఫిన్ కవర్ వంక తీక్షణంగా చూసి.. తెరిచి కడుపు నిండా తినేసి తమ్ముడి వంక చూసాడు.

విక్కీ : మొత్తం తిన్నావా.. ఒక్క ఇడ్లీ ముక్క కూడా ఉంచాలనిపించలేదా

విశాల్ గట్టిగా నవ్వాడు.. విక్కీ కూడా నవ్వుతూ కింద కూర్చున్నాడు.. విశాల్ తమ్ముడూ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు.

విశాల్ : విక్కీ.. ఇల్లు అమ్మేసి కట్టేద్దాం.. నేను మళ్ళీ సంపాదిస్తానురా.. నాలో సత్తువ కసి రెండు ఉన్నాయి.. మోసపోయాను.. నేనే తప్పు చెయ్యలేదురా

విక్కీ : అమ్మేద్దాం.. నేనూ జాబ్ చేస్తాను.. ఇంకా పెద్ద ఇల్లు కట్టుకుందాం

విశాల్ : నాకా సంగీత వద్దురా.. ఇంకొ మంచి వదినని తెచ్చుకుందాం.. మన ఇద్దరికీ బెస్ట్ ఫ్రెండ్ అయ్యేలా ఉండే వదినని తెచ్చుకుందాం

విక్కీ : ఈ సారి వదిన సెలక్షన్ నాది..

విశాల్ : హహ.. ఆకలేస్తుందా.. మొత్తం నేనే తినేసాను

విక్కీ : నూడుల్స్ పోదాం

విశాల్ : నూడుల్స్

విక్కీ : డబల్ ఎగ్

విశాల్ : చికెన్ నూడుల్స్ తిందాం పదా

విక్కీ : ఇప్పుడు మనం పేదోళ్ళం నాన్నా

విశాల్ : రాబె.. అని లేచాడు.

ఇంతలో ఫోన్ మోగింది. సాధన

విక్కీ : హా.. చెప్పు

సాధన : అమ్మకి ఒంట్లో బాలేదంట.. నేను ఊరేళుతున్నా

విక్కీ : హ్మ్మ్.. అలాగే

సాధన : ఏంటి డల్ గా ఉన్నావ్.. రెండు రోజుల్లో వచ్చేస్తా.. జాగ్రత్త.. ఉమ్మా అని పెట్టేసింది.

విశాల్ : ఎవరు.. ముద్దు అక్కడ పెడితే ఇక్కడ వినిపిస్తుంది.. అస్సలు కాళీగా ఉండేవేంట్రా నువ్వు ?

విక్కీ : ఇది వేరే కేసులే..

విశాల్ : కేసా

విక్కీ : అంటే.. శ్రావణి లాంటిది, కానీ కాదు.. ఇదో రకం

విశాల్ : లవ్వా

విక్కీ : కాదు.. డామినేషన్ ఎక్కువ.. ప్రేమగా చూస్తది దెబ్బలు వేస్తది.. మంచిది.. లోపల ఎదుంటే అదే.. లోపల ఒకటి బైట ఒకటి పెట్టుకుని నటించదు.. అది బాగా నచ్చింది.

విశాల్ : సరే పద తిందాం..
Like Reply


Messages In This Thread
RE: మోసం/Awsome/Threesome/ఆయాసం/పాయసం/పరిహాసం/నీరసం/సన్యాసం.. సం.. సం.. సం.. - by Takulsajal - 02-12-2023, 11:36 PM



Users browsing this thread: 8 Guest(s)