Thread Rating:
  • 72 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
#4
నేను తనని బాగా ఫోర్స్ చేశాను చెప్పు ఏంటో అని, తను వాళ్ళ అక్కకి కూతురు పుట్టింది అని చెప్పింది, అది మంచి విషయం కదా ఎందుకు బాధ మరి అన్నాను, అది నీకు అర్థం కాదు లే అంది, అలా తనతో రాత్రి పది గంటల వరకు చాట్ చేశాను, కొంచెం క్లోజ్ అయింది, తన మాటల్లో నాకు తెలిసింది ఏంటి అంటే తనకి ఎక్కువ ఫ్రెండ్స్ లేరు మరియు ఇంట్లో ఒక్కతే ఉంది అంతా వాళ్ళ అక్క దగ్గరకి వెళ్ళారు అని, నాకు ఎందుకో తనని కలవాలి అనిపించింది, అడిగాను మీరు ఎక్కడ ఉంటారు అని, తుముకూరు అని చెప్పింది, నాకు మూడు గంటల ప్రయాణం, తను బాధలో ఉండటం వల్లనో ఫ్రెండ్స్ లేకపోవడం వల్లనో నాతో బాగా చాట్ చేస్తుంది, అప్పటికి నంబర్ కూడా ఇవ్వలేదు, కానీ ఏదో నమ్మకం తో బస్ ఎక్కేసాను రాత్రి, తనతో ఫేస్బుక్ లోనే చాట్ చేస్తూ సుమారు రెండు గంటలకి వాళ్ళ ఊరికి చేరుకున్న. తనని అడ్రస్ అడిగాను, ఎందుకు అంది, ఊరికే నేను ఏమి రాను లే అన్నాను, నా అదృష్టం ఏమిటి అంటే బస్ స్టేషన్ కి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు ఉంది, తనతో చాట్ చేస్తూనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను, తను వచ్చి తలుపు తీసి ఎవరూ అంది, మెసేజ్ పెట్టాను, తను వెంటనే లోపలకి రమ్మని తలుపు వేసింది, నువ్వేంటి ఇలా అంది, ఎందుకో నువ్వు బాధలో ఉన్నావు కదా అని వచ్చేసాను అన్నాను, తను వెల్లు అంది, రాగానే వెళ్ళిపో అంటున్నావు అన్నాను, అలా కాదు ఎవరైనా చూస్తే ప్రాబ్లెమ్ అంది, ఇప్పుడు ఎవరు చూస్తారు పొద్దున్నే వెళ్తా అన్నాను, అసలు ఎందుకు వచ్చావు అంది, ఫుల్ టెన్షన్ లో ఉంది, నేను తనతో భయపడకు, కూల్ అని చెప్పి రిలాక్స్ అవ్వు అన్నాను, తను ఒక గంట వరకు టెన్షన్ గానే ఉంది,  తరువాత కొంచెం నమ్మకం వచ్చింది ఏమో రిలాక్స్ అయింది, అలా కొద్దిసేపు మాట్లాడను, తను ఒక ఓపెన్ అయింది, తనకి ఇంతకు ముందే పెళ్లి అయింది అని చెప్పింది, నిజమా అన్నాను, అవును అని తన డివోర్స్ పేపర్స్ చూపింది, డివోర్స్ ఎందుకు తీసుకున్నారు అని అడిగాను, తనకి కాలేజ్ లో ఒక బాయ్ ప్రెండ్ ఉండేవాడు ఒక రోజు వాళ్ళ అక్కకి దొరికిపోయింది అందుకే పెళ్లి చేశారు కానీ తన లవర్ ని మరిచిపోలేక మొగుడికి విడాకులు ఇచ్చింది కానీ తన లవర్ ఇప్పుడు పెళ్లి చేసుకొను కానీ ఉంచుకుంట అన్నాడు అందుకే అన్నీ వదిలేసి ఉన్నాను అని చెప్పింది, నాకు బాధ అనిపించింది, తను టీ చేసి ఇచ్చింది, ఇక నేను తాగేసి మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అడిగాను, రేపు సాయంత్రం అంది, అయితే నువ్వు నాతో బెంగళూర్ కి రా అలా తిరిగితే నువ్వు కూడా బాధ లో నుంచి బయటకి వస్తావు అన్నాను, వద్దు అంది, ఇంకా నమ్మకం రాలేదా అన్నాను, అలా కాదు అంది, నేను అతి కష్టం మీద తనని ఒప్పించాను, తను సరే అని నువ్వు ఫస్ట్ బస్ స్టేషన్ లో ఉండు, నేను వస్తా అంది, సరే అని నేను వెళ్ళిపోయాను, ఒక అర గంట తరువాత తను వచ్చింది, అప్పుడు టైమ్ ఉదయం 6 అయింది, తను చీర లో వస్తుంటే అబ్బా తన అందం తో నా మైండ్ బ్లాంక్ అయింది, తన మొహం ఉంటుంది అది చూస్తేనే నాకు మూడ్ వచ్చేసింది, తన నడుము ఉంది అబ్బా సూపర్, ఇక తన పిరుదులు పెద్దగా నా వల్ల కావడం లేదు, ఇక తను వచ్చి నాకు మెసేజ్ చేసింది, నువ్వు సెపరేట్  గా కూర్చో అని, బస్ ఎక్కేసాము, పక్కన కూర్చుంటే బాగుండేది కానీ మనకి లక్ లేదని వదిలేసాను, 9 కి బెంగళూర్ లో దిగాము, తనని నా ఫ్లాట్ కి రమ్మంటే ఎందుకు వద్దు అంది, ఏమి కాదు లే అన్నాను, వద్దు అంది, ఇక బ్రేక్ ఫాస్ట్ చేసి, అలా బయటకి వెళ్ళాము, మధ్యహం లంచ్ చేసి జూ పార్క్ కి వెళ్ళాము, సాయంత్రం సినిమా కి వెళ్ళాము, సినిమా అయ్యాక బయటకి వచ్చి చూస్తే ఫుల్ వర్షం అది కాక ఆదివారం, ట్రావెల్స్ బస్ లతో ట్రాఫిక్ ఫుల్ ఉంది, తను చీర లో ఉండటం తో తడిచిపోయింది, తన అందాలు అతుక్కుపోయిన చీర లో కనువిందుగా ఉన్నాయి, తను బస్ స్టేషన్ లో బస్ ఎక్కించు అంది, ఈ టైం లో ఏమి వెళ్తావు ఎలాగూ ఇంట్లో ఎవరూ లేరు కదా అన్నాను, మరి ఎక్కడకి వెళ్దాం అంది, మా ఫ్లాట్ కి అన్నాను, అమ్మో వద్దు అంది, నువ్వు టెన్షన్ పడకు మదర్ ప్రామిస్ అన్నాను, తను ప్రామిస్ అన్నావు అని వస్తున్న అంది, సరే అని అతి కష్టం మీద మా ఫ్లాట్ కి వెళ్ళాము
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 02-12-2023, 11:25 PM



Users browsing this thread: 131 Guest(s)