02-12-2023, 02:02 PM
(02-12-2023, 02:33 AM)Raaj king Wrote: హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న అప్డేట్ ఇచ్చాను ఈ అప్డేట్ లో ఒక్క చిన్నచిన్న ఎపిసోడ్ అయినా బావుంది బాసు. మొదటి సారే సన్ను పట్టుకుంటే కొట్టదా మరి, "కొన్ని మాటలు కుదిరితే ఓ కప్పు కాఫీ" లా మెల్లగా ట్రై చేయాల్సింది. లౌ ట్రాక్ కూడా బానే ఉంది. ఆఖర్న అన్నట్లు "ఆడవాళ్ళు ఎప్పటికి అర్థం కారు" అంతేగా...బావుంది, కొనసాగించండి.
లవ్ స్టొరీ వదిన వాళ్ళ చెల్లె తో ఇచ్చాను మీ కు నచ్చక పోతే చెప్పండి అది skip చేసేస్తాను ఓకె నా..ఒక వేళ మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను..ఇంకా స్టోరీ లో ఏమైనా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ లు ఉంటే క్షమించండి. ...తరువాత ఎపిసోడ్ లో మిస్టేక్ రాకుండా చూసుకుంటాను..ఈ రోజు పెద్ద అప్డేట్ ఇద్దాం అనుకున్న కానీ వీలు కాలేదు రేపు లేదా ఎల్లుండి పెద్ద అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా..
: :ఉదయ్