హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను
నా పేరు కార్తిక్, నేను ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం లో పుట్టాను. చిన్నప్పటి నుంచి చదవాలి బాగా చదివి ఒక మంచి జాబ్ తెచ్చుకుని జీవితం లో నిలబడాలి అని మా అమ్మ నాన్నల కోరిక. అందువల్ల నేను కూడా చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడిని. అలా **తరగతి వరకు బాగా చదివి కాలేజ్ లో ఫస్ట్ వచ్చేవాడిని. **తరగతి వచ్చేసరికి యవ్వన దశలో కొంచెం అదుపుతప్పి కాలేజ్ లో సెకండ్ వచ్చాను. మా తల్లదండ్రులు కొంచెం బాధ పడ్డారు. ఇక నేను కూడా ఇది అంత పక్కన పెట్టి ఇంటర్ లో బాగా చదివాను. ఎంసెట్ లో మంచి కాలేజ్ లో సీట్ కొట్టాను. **తరగతి లో నేను చేసిన తప్పుల కారణంగా ఇంజనీరింగ్ లో అన్నీ పక్కన పెట్టేసి నాలుగు సంవత్సరాలు ఎలాంటి ఆలోచనలు లేకుండా కష్టపడి చదివి ఒక జాబ్ తెచ్చుకున్న. చదువే లోకంగా ఉండటం వల్ల నాకు ఫ్రెండ్స్ లేరు. నేను ఒక మెకానికల్ జీవితం కి అలవాటు పడ్డాను. ఇంజనీరింగ్ అయిపోయాక జాబ్ కోసం బెంగళూరు కి వెళ్ళాను.
అది నా మొదటి రోజు ఆఫీస్ లో. HR మా లాంటి కొత్త గా జాయిన్ అయిన వాళ్ళని ఇంట్రో ఇచ్చి కూర్చోపెట్టి అందరికీ పరిచయం చేసింది. నేను మామూలుగా అందరినీ పరిచయం చేసుకుని నా క్యూబికల్ దగ్గర కూర్చున్న. మొదటి రోజు మామూలుగా అయిపోయింది. రెండవ రోజు కొంచెం పని మొదలు పెట్టాను. నేను రోజూ ఆఫీస్ కి బస్ లో వెళ్ళేవాడిని.