14-06-2019, 05:33 AM
(This post was last modified: 22-06-2019, 06:38 AM by Vickyking02. Edited 5 times in total. Edited 5 times in total.)
హలో ఫ్రెండ్స్ నేను మీ విక్కి కింగ్ అదే థ్రిల్లర్ కింగ్ నా దగ్గర నుంచి గత 2 నెలలుగా మీకు updates లేనందుకు చింతిస్తూ ఒక అదిరిపోయే కథ తో మీ ముందుకు మళ్లీ వచ్చాను నిన్నటి తో నా entrance exams అయిపోయాయి కాబట్టి బాగా ఆలోచించి ఒక సరి కొత్త థ్రిల్లర్ కథ తో మీ ముందుకు వచ్చాను.
ఒక సంపన్నమైన తండ్రి తను తెలియక చేసిన ఒక తప్పు వల్ల కలిగిన తన సంతానం నీ కనుక్కోవడానికి ఒక డిటెక్టివ్ నీ నియమిస్తాడు ఆ డిటెక్టివ్ ఆ సంపన్నమైన తండ్రి సంతానం కోసం చేసే అన్వేషణ లో ఏమి చేశాడు ఎలాంటి సమస్యలో ఇరుకున్నాడు అనేది మీరు కథ లో తెలుసుకోండి
పాత్రల పరిచయం
డిటెక్టివ్ చంద్రశేఖర్ అలియాస్ చందు (హీరో)
రుద్రరాజు (సంపన్నమైన తండ్రి)
కల్పనా(మేయర్)
జేసికా (సెక్రటరీ)
సుజాత(కంప్యూటర్ ఆపరేటర్)
రమ్య (బార్ అటెండర్ )
రియా (టెన్నిస్ స్టార్)
మేఘన(ఫ్రెంచ్ టీచర్)
సుప్రజ (life guard)
షీలా (బార్ డాన్సర్)
కథ లో వచ్చే పాత్రలు confuse అవ్వకుండా ఈ పాత్రల పేర్లు మీకు ముందుగా చెప్పడం జరిగింది కథ రేపటి నుంచి మీ ముందుకు వస్తుంది