30-11-2023, 10:41 PM
మిత్రులారా, అందరికి నమస్కారం. మీరు ఇస్తున్న ఆదరణకి చాలా సంతోషంగా ఉంది. అందరికి పేరు పేరున నా ధన్యవాదాలు. పని ఎక్కువగా ఉండటం వల్ల అప్డేట్ ఇవ్వడం లేట్ అవుతోంది. తరువాతి అప్డేట్ మొదలెట్టేసాను, సమయం దొరక్క మధ్యలో బ్రేక్స్ పడుతున్నాయి. కొంచెం సమయం ఇవ్వండి, ఒక 3, 4 రోజుల్లో అప్డేట్ ఇస్తాను. అర్ధంచేసుకుంటారు అని ఆసిస్తూ, మీ కార్తీక్.