29-11-2023, 11:05 AM
హాయ్ ఫ్రెండ్స్ నేను నైట్ ఒక చిన్న అప్డేట్ ఇచ్చాను కానీ అది వేరే త్రెడ్ గా వేరు గా పోస్ట్ అయ్యింది అంటే నాకు అర్థం అవ్వడం లేదు నేను కొత్తగా కదా స్టోరీ రాయడం అయితే ఒక ఆర్డర్ నెట్ గా స్టెప్ బై స్టెప్ ఎలా పోస్ట్ చెయ్యలో ఎవరు అయిన తెలిసిన వాళ్ళు చెప్పండి ప్లీజ్ ..నాకు ఎలా చెయ్యాలో అర్థం అవ్వడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను స్టోరీ కంటిన్యూ చెయ్యాలి అనుకుంటున్నాను..కానీ ఎట్లా చెయ్యలో అర్ధం అవ్వడం లేదు ప్లీజ్ ఎవరు అయిన చెప్పండి..??