28-11-2023, 12:54 AM
హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ సైట్ లో కి కొత్తగా రిజిస్టర్ అయ్యాను నేను ఈ సైట్ లో చాలా కథలు చదివాను ఈ సైట్ లో చాలా మంది రచయితలు కథలు చాలా బాగా రాశారు అయితే నాకు నాకు జరిగిన స్టోరీ లు రాయాలి అని ఉండే ఎప్పటి నుండో కానీ ఎలా నో ఎలా రాసి ఎట్లా పోస్ట్ చెయ్యలో తెలియ లేదు కానీ వేరే ఒక రచయిత పుణ్యమా అని ఈ రోజు తెలిసింది అందుకే రిజిస్టర్ అయ్యాను ఇక ఇప్పటి నుండి నాకు జరిగిన తెలిసిన మంచి మంచి స్టోరీ లు రొమాంటిక్ స్టోరీ లు రాసి మిమ్మలిని సంతోష పరుస్తాను నా మొదటి స్టోరీ నిజం గా జరిగిన స్టోరీ ముందు స్టార్ట్ చేస్తాను తొందర లో నే ..