Thread Rating:
  • 36 Vote(s) - 3.19 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం.. {Completed}
<2.2>


మాయ : ఇంకా చెప్పవే.. రేపు వెళ్ళాక ఏం చేద్దాం అనుకుంటున్నావ్

స్వప్నిక : ఏమో.. ఇంకా ఏమనుకోలేదు.. ఏదోకటి చేసి బావని దక్కించుకోవాలి, అదొక్కటే.. అంతే.. (ఇంతలో ఫోన్ మొగుతుంటే చూసింది, మంచం మీదె పక్కకి దొల్లి తల కింద దిండు పెట్టుకుని పడుకుని మాయ వంక చూసి బావ అని సైగ చేసింది)

మాయ : నువ్వు కానీ, నేనెళ్ళి పని సంగతి చూస్తా అని లేచింది

స్వప్నిక : హలో

విక్కీ : ఫోన్ చెయ్యమన్నావ్

స్వప్నిక : అయిపోయిందా పార్టీ

విక్కీ : అయిపోయింది

స్వప్నిక : తాగినట్టు అనిపించడంలేదే

విక్కీ : తాగలేదు

స్వప్నిక : వెరీ గుడ్, ఇంకా.. చెప్పు బావ

విక్కీ : ఇక ఫోన్ చెయ్యను అని మాటిచ్చావ్, చెయ్యవుగా

స్వప్నిక : నేనేం తప్పు చేశానని నా మీద కోపం.. అయినా ఎందుకంత దూరంగా పెట్టి మాట్లాడుతున్నావ్, నేనేమైనా పరిచయం లేనిదాన్నా

విక్కీ : ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మీరు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు కదా.. మళ్ళీ ఫారెన్లో ఉంటారు

స్వప్నిక : బావా

విక్కీ : నిజమేలే నీ తప్పేముంది, రూడ్ గా మాట్లాడినందుకు సారీ

స్వప్నిక : బాధగా అనిపిస్తే నాకు ఫోన్ చెయ్యి బావా

విక్కీ : బాధ కాదు కోపం

స్వప్నిక : ఎక్కడున్నావ్, నేను మాట్లాడొచ్చా

విక్కీ : వద్దులే.. నేను ఇంటికెళ్ళాక చేస్తాను. లేకపోతే రేపు చేస్తాలే, పడుకుంటా

స్వప్నిక : తిన్నావా

విక్కీ : లేదు, సర్లే ఉంటా.. పిలుస్తున్నారు.

స్వప్నిక : బై అని పెట్టేసి మౌనంగా కూర్చుంది. చాలా సేపు ఫోన్ లాక్ తీస్తూ వేస్తూ ఆలోచిస్తుంటే మాయ వచ్చింది.

మాయ : తిందామా

స్వప్నిక : నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేయి

మాయ : ఏమైందే

స్వప్నిక : నిద్రొస్తుంది కొంచెంసేపు పడుకుంటా అని మాయని మాట్లాడనివ్వకుండా అటు తిరిగి పడుకుని అలానే పడుకుండిపోయింది, మధ్యలో మాయ లేపినా లేవలేదు, ఎప్పటికో మెలుకువ వచ్చి లేచి చూసింది, చూస్తే చీకటి పడింది, టైం చూస్తే అర్ధరాత్రి కావొస్తుంది. నోటిఫికేషన్లో బావ నుంచి ఫోన్ వచ్చినట్లు కనిపించగానే వెంటనే ఫోన్ చేసింది.

స్వప్నిక : బావా

విక్కీ : పడుకోలేదా

స్వప్నిక : లేదు ఇప్పుడే మెలుకువ వచ్చింది, చెప్పు

విక్కీ : టిఫిన్ చేస్తున్నా.. (పెద్ద బావ : ఎవర్రా) ఫ్రెండ్ అన్నయ్యా

స్వప్నిక : ఫ్రెండ్ నా నేను.. నవ్వింది సన్నగా పెదవులు తెరుచుకోకుండా

విక్కీ : సరే ఇస్తున్నా మాట్లాడు అయితే

స్వప్నిక :  ఏయి ఒద్దోద్దు.. ఫ్రెండే.. ఫ్రెండే..

విక్కీ : సరే లేచాక చెయ్యి పడుకో

స్వప్నిక : ఆ సరే.. అని ఫోన్ పెట్టేసి పక్కన పెట్టింది. కడుపులో నుంచు ఎవరో అరుస్తున్న ఆర్తనాదాలు విని లేచి తినడానికి వెళ్ళింది.

విశాల్, విక్కీ, సంగీత టిఫిన్ చేస్తున్నారు.

విశాల్ : మూడు రోజులు ఇంట్లోనే ఉండండి సార్ కొంచెం, పెందలాడే ఇంటికి రండి, ఏమైనా పనులు అందుకుంటే ఇంకా సంతోషం

విక్కీ : ఎక్కడికి వెళుతున్నారండీ

విశాల్ : ఆఫీస్ పని మీద రెండు రోజులు హైదరాబాద్, అలా వెళ్లి ఒకరోజు పని చూసుకుని ఇంకోరోజు ఆఫీస్ కొలీగ్స్ తో ఎంజాయి చేసి వస్తాం..

విక్కీ : సంతోషం.. ఎప్పుడు ?

విశాల్ : ఇంకో రెండు గంటల్లో

విక్కీ : ఇప్పుడా చెప్పేది

విశాల్ : రాత్రి మీరు ఇంట్లో లేరు కదా సార్

విక్కీ : ముందు తిను, తరవాత మాట్లాడదాం, అని లేచి వెళ్ళిపోయాడు.

విశాల్ తిన్నాక తమ్ముడి రూములోకి వెళ్ళాడు, సంగీత అన్నదమ్ములు ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారోనని గోడ దెగ్గరే నిలబడి వింటుంది.

విశాల్ : ఏంట్రా

విక్కీ : సంగీతని తన ఇంటికి వెళ్ళమని చెప్పొచ్చు కదా

విశాల్ : యే.. ఎందుకలా అడుగుతున్నావ్.. (విక్కీ ఏం మాట్లాడలేదు ) సరే నేను చెప్తాలే అన్నాడు, విక్కీ మౌనంగానే ఉన్నాడు. విక్కీ..

విక్కీ : హా..

విశాల్ : పెళ్ళైన దెగ్గరి నుంచి నువ్వు సరిగా ఇంట్లో ఉండట్లేదు, మన మధ్య మాటలు కూడా తగ్గిపోయాయి. నాకేదోలా ఉంది, ఒకప్పుడు ఇంటికి వదిన వస్తే మనం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అవుదాం, తనకి ఏ లోటు రాకుండా చూసుకుందాం అనేవాడివి, కానీ సంగీత ఇంట్లోకి అడుగుపెట్టాక మీరు మాట్లాడుకోవడం కూడా నేను చూడలేదు. ఏదైనా నాకు చెపితేనే కదా తెలుస్తుంది, అని విక్కీ ఏమైనా మాట్లాడతాడేమోనని చూసాడు.. కానీ లేదు

విక్కీ : నువ్వు వచ్చాక మాట్లాడదాంరా.. అయినా ఏం లేదు, చెప్పా కదా ఇంతకముందంటే నేను ఎలా ఉన్నా నాకు బానే ఉండేది, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి రావడం, నీ దెగ్గర డబ్బులు తీసుకున్నా, నిన్ను తిట్టినా కొట్టినా ఏదైనా ఇక అది మన ఇద్దరి మధ్య మాత్రమే ఉండదు. నేను ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అంటూ తిరుగుతున్నాను, అది అవ్వక, నేను జాబ్ చెయ్యక నా మీద నాకే కోపం వచ్చేస్తుంది.. చూసేవాళ్ళకి కూడా అలానే కనిపిస్తుంది, నీకు భారంగా ఉన్నానా అనిపిస్తుంది.

విశాల్ : రేయి ఏవేవో అలోచించి బుర్ర పాడు చేసుకోకు, ఒక్కటి చెపుతున్నా విను.. ఇప్పటికి ఎప్పటికి ఎన్నాళ్ళకైనా మనల్ని ఎవ్వరు విడదీయలేరు, ఒకవేళ విడిపోవాల్సి వస్తే ప్రాణం అయినా వదిలేస్తాను కానీ నిన్ను వదలను. ఈ జీవితానికి నువ్వు నాతో కలిసి ఉండాల్సిందే.. నువ్వు లేకుండా నిన్ను చూడకుండా నేనుండలేనని నీకూ తెలుసు, ఫారెన్లో చదువుకునే అవకాశం వస్తే నాకు తెలిస్తే ఎక్కడ పంపించేస్తానోనని తెలీకుండా జాగ్రత్త పడ్డావ్. తమరి ఘనకార్యాలు ఇన్నా అన్నా, రేపు నువ్వు సంపాదించడం మొదలుపెట్టినా ముందు జీతం తెచ్చి నాకు ఇచ్చి ఖర్చులకి ఏమైనా కావాలంటే నన్నే అడిగి తీసుకోవాలి, ఈజ్ దట్ క్లియర్..

విక్కీ నవ్వుతూనే ఈజ్ దట్ క్లియార్ అన్నాడు

విశాల్ : నువ్వెలా ఉంటావో అలా ఉంటేనే బాగుంటావ్

విక్కీ : ఇంక చాలురా బాబు, దొబ్బెయి

విశాల్ : ఏమైనా కావాలా, హైదరాబాద్ నుంచి

విక్కీ : మాల్లో తొడలు కనిపించేలా స్కర్ట్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు, ఒక మంచి పిల్లని పట్టుకురా

విశాల్ : వాళ్ళేసుకున్న డ్రాయర్ వద్దా అని నవ్వాడు

విక్కీ : నువ్వు తెస్తానంటే నేనొద్ధంటానా అని పాడుతుంటే విశాల్ పోరా కామాంధుడా అని వెళ్ళిపోయాడు. ఇంతలో ఫోన్ మోగింది.. మార్నింగ్ సాధన గారు

సాధన : మా అక్క వెళ్ళిపోయాక మళ్ళీ కనిపించనేలేదు మీరు, ఏమైపోయారు సార్

విక్కీ : ఉన్నాం ఉన్నాం.. సాయంత్రం కలుద్దాం

సాధన : మన బీచ్ దెగ్గరా

విక్కీ : హా అక్కడే..

సాధన : సరే.. నేనెలాగో కాళీనే

విక్కీ : అదేంటి

సాధన : మీడియా నాకు అచ్చిరాట్లేదు, నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది, వేరే ఫీల్డ్ చూసుకుంటాను.

విక్కీ : మానేశావా

సాధన : లేదు నాలుగు రోజులు లీవ్ పెట్టాను, ఈ లోగా ఇంకోటి దొరికితే వదిలేద్దామని

విక్కీ : దొరక్కపోతే

సాధన : అయినా వదిలేద్దామని.. కమ్యూనికేషన్స్ లో ఏదో ఒకటి దొరుకుద్దిలే.. చూద్దాం

విక్కీ : ఎక్కడున్నావ్

సాధన : ఇంట్లోనే.. కాళీగా ఉంటే రావొచ్చు

విక్కీ : ఎవర్ని పట్టుకుని ఏం అడుగుతున్నావ్

సాధన : హ్హాహ్హాహ్హా.

విక్కీ : వస్తున్నా.. మంచి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చెయ్యి అని పెట్టేసాడు. వెంటనే ఇంకో ఫోన్ వచ్చింది.. సప్పు

స్వప్నిక : ఎవరితో మాట్లాడుతున్నావ్

విక్కీ : సాధన అని మా ఫ్రెండ్ చెల్లిలే

స్వప్నిక : ఛీ.. నువ్వసలేం మారలేదు

విక్కీ : ఏమైందే..

స్వప్నిక : ఇంకా అవే చెడు తిరుగుళ్ళు, చెడ్డ పనులు.. పో బావ

విక్కీ : (వామ్మో దీనికన్నీ గుర్తున్నట్టున్నాయి.. ) నేనేంటి అలా తిరగడం ఏంటి.. ఏం మాట్లాడుతున్నావ్

స్వప్నిక : ఏయి నీ గురించి నాకు అన్నీ తెలుసని చెప్పానా.. నటించకు

విక్కీ : సరే.. కానీ అది ఇది కాదు సప్పు

స్వప్నిక : కాకపోవచ్చు కానీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని గుంటనక్కలా ఎదురుచూస్తూ కూర్చుంటావ్.. నీ బుద్దే అంత.. కుక్క తోక వంకర అన్న సామెత నీలాంటి వాళ్ళని చూసే రాసారు అని విసురుగా ఫోన్ పెట్టేసింది.

విక్కీ : కుక్కా.. నక్కా.. కాదు ముందు నక్క ఆ తరువాత కుక్క అంది, ఒసేయి సప్పీ.. పెట్టేసిందా.. పెట్టేసింది. తరువాత చెప్తా దీని పని.. అయినా నేనెవరితో తిరిగితే దీనికి వచ్చిన నొప్పేంటి.. ఏమోలే.. ముందు సాధనని సాధన చేద్దాం.. అని లేచి వెళుతుంటే, కుక్క తోక వంకర అని వినపడి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఓహ్ షిట్ మ్యాన్ అనుకుంటూ వెళ్ళిపోయాడు.

x x x

అప్పుడే తల స్నానం చేసొచ్చి తల తుడుచుకుని అద్దంలో చూసుకుంది సాధన, చీర కట్టుకుని చెవులకి మొన్న కొన్న పెద్ద రింగుల కమ్మలు తొడుగుతూ ఉంటే తన అక్క శ్రావణి మాటలు గుర్తొచ్చాయి. ఆరోజు ఆఫీస్ అయిపోయాక ఇంటికి రాగానే ముందు తన అక్కని తన అక్క ఒళ్ళో పడుకున్న విక్కీని చూడగానే స్టన్ అయ్యింది. ఇంట్లోకి వస్తూనే ఇల్లు శుభ్రం చేసిన వాసన పసిగట్టేసింది, అనుమానం వచ్చినా చిన్నగా మాటల్లో పెట్టి తీగని బైటికి లాగాలని తన జర్నలిస్టు తెలివితేటలని ఉపయోగించింది.


తన అక్క మాటల్లో చివరికి తను అనుకున్నదే నిజం అని తెలిసినా విక్కీ గురించి చాలా మంచిగా వినింది, తన అక్క విక్కీని ఇంత గుడ్డిగా నమ్ముతుందా అనిపించి ఆశ్చర్యపోయింది, శ్రావణి విక్కీకి ఉన్న లేడీస్ వీక్నెస్ గురించి చెపితే నవ్వొచ్చినా అవునా అనుకుంది మనసులో.. వెళుతూ వెళుతూ విక్కీతొ సావాసం చెయ్యొద్దని మరీ మరీ చెప్పి వెళ్ళింది శ్రావణి. కానీ ఇప్పుడు తను చేస్తుంది ఏంటి, విక్కీ కోసం తల స్నానం చేసి, కొత్తకమ్మలు పెట్టుకుని మెడలో సన్నని చైను వేసుకుని పల్చని వంకాయ రంగు చీర కట్టుకుని సింగారించుకుంటుంది, తన అక్క చెప్పిన మాటలు గుర్తొచ్చి నవ్వుకుంటూనే నుదిటిన చిన్న బొట్టుబిళ్ళ పెట్టుకుంది. అద్దంలో చూసుకుని సరిచేసుకుంటుంటే కాలింగ్ బెల్ మోత.. తలుపు తెరిచింది. ఎదురుగా విక్కీ..

హాయి అనబోయి సాధనని చూసి అలానే ఆగిపోవడంతొ సాధన నవ్వుకుని లోపలికి ఆహ్వానించింది. వచ్చి మెలకుండా కూర్చున్నాడు. విక్కీ వెర్రి చూపులు గమనించి మంచం వైపు చూసింది, తన బ్రా.. అంటే.. గుండె మీద చెయ్యి వేసుకుంది, ఆర్భాటంలో వేసుకోవడం మర్చిపోయానా ఛ అనుకుంది.

సాధన : బైటికి వెళదాం అన్నావ్

విక్కీ : నువ్వే అన్నావ్.. కానీ ఇప్పుడా, ఇప్పుడేముంటాయి

సాధన : అయితే ముందు షాపింగ్ కి వెళదాం, మధ్యాహ్నం బైట భోజనం చేద్దాం ఆ తరువాత సినిమాకి పోదాం, వచ్చేవరకు ఏడు ఎనిమిది అవుద్ది, రోజు గడిచిపోద్ది ఏమంటావ్

విక్కీ : ఏమంటాను మేడం.. ఓకే అంటాను

సాధన : ఇదిగో స్కూటీ కీస్, బండి తీ అని చేతికిచ్చింది

ఎందుకంత తొందర, సరే అని విక్కీ కీస్ తీసుకుని బైటికి వెళ్ళగానే సాధన మంచం మీదున్న బ్రా చేతుల్లోకి తీసుకుంది, ముందు సిగ్గు ముంచుకోచ్చింది. జాకెట్ రెండు ఉక్స్ విప్పి అద్దంలో చూసుకుని తరువాత అవసరమా ఇది అనుకుంటూ పక్కన పారేసి నాలిక తిప్పుతూ ఏం కాదులే అని ఉక్సులు పెట్టుకుని, పైట సరిచేసుకుని అద్దంలో చివరిసారిగా మొహం చూసుకుని ఓకే అనుకుంటూ బైట లాక్ చేసుకుని వెళ్ళిపోయింది. బైట విక్కీ ఇంకా ఎంతసేపంటూ హారన్ కొడుతున్నాడు.
Like Reply


Messages In This Thread
RE: మోసం/Awsome/Threesome/ఆయాసం/పాయసం/పరిహాసం/నీరసం/సన్యాసం.. సం.. సం.. సం.. - by Pallaki - 24-11-2023, 01:58 PM



Users browsing this thread: 5 Guest(s)