20-11-2023, 08:11 AM
(15-11-2023, 06:28 PM)Mahesh.thehero Wrote: మెయిన్ గేట్ వరకూ మరియు మెయిన్ గేట్ నుండి అపార్ట్మెంట్ డోర్ చేరుకునేంతవరకూ అటూ ఇటూ వస్తూ పోతున్న అపార్ట్మెంట్ వాసులు .... నావైపే చూసి ఈ పిళ్ళాడే ఇతడే ఆ ఫ్లాట్ లోకి వచ్చినది అంటూ గుసగుసలాడుకుంటున్నారు , నానుండి కాస్త దూరంగా నడుస్తున్నారు .Nice story, Mahesh thehero garu!!!