19-11-2023, 05:06 AM
(19-11-2023, 02:16 AM)Takulsajal Wrote:Oh, You gave a good twist with the love story!!! Nice Update, Takulsajal.< 2.1 >
విక్కీ చెవుల్లో మాటలు వినిపించకపోయేసరికి మానిటర్లో పనిలో పడ్డాడు, పావుగంటకి చెవుల్లో స్వప్నిక తీస్తున్న రాగాలు వినిపిస్తుంటే ఫోన్ ఇంకా లైన్ లోనే ఉందని గుర్తొచ్చి కీబోర్డ్ మీద నుంచి చెయ్యి తీసి స్వప్నిక పాడుతున్న పాట వింటున్నాడు.


