18-11-2023, 09:51 PM
(18-11-2023, 03:05 PM)అన్నెపు Wrote: హ్హ హా హా హా హ .....వెయిట్ చేయలేకపోతే చదవటం మానేయండి బ్రదర్.మీకు మీ ఫామిలీ అండ్ పెర్సొనెల్ లైఫ్ నే ఉన్నాయి అంటే ఏవ్ చూస్కోండి .ఇక్కడికి ఎందుకు వచ్చారు.రైటర్స్ మీద నెగటివ్ కామెంట్స్ పెట్టొద్దు అనటానికి రీసన్ కొన్ని ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్.ఇక్కడ ఇంతక ముందు ఇద్దరు రైటర్స్ ఉండేవారు చాల బాగా కథలు రాసేవారు కానీ కొన్నాళ్లుగా వాలా కథల అప్డేట్ లు లేవు తిట్టుకున్నారు చాల మంది.కానీ జరిగింది ఏంటంటే వాళ్లిదరు వేరే వేరే గా accidental గా చనిపోయారు.ఆ విష్యం కొద్దిగా లేట్ గ తెలిసింది మన ఫోరమ్ లో.ఎవరు ఎక్కడ ఉంటామొ ఏం చేస్తూంటామో ఎవరికి తెలీదు.సో ఆ రైటర్ ప్రాబ్లెమ్ ఏంటీ అన్నది మనకు తెలీదు.అందుకే ఇచ్చినపుడు చదువుదాం.లికె చేద్దాం,కామెంట్ చేదాం.కానీ నెగటివ్ కామెంట్స్ వద్దు.సినిమా చూడాలి అనుకునేవాడు రిలీజ్ వరకు ఎదురుచూస్తారు.చూడాలా వద్ద అనేది ఎవరిష్టం వాళ్ళది.
Well said.