25-01-2024, 01:40 PM
ఆశ్చర్యం అక్కయ్యల క్లాస్ మేట్స్ తోపాటు బామ్మ ......
అక్కయ్య : బామ్మా ...... అంటూ పరుగునవెళ్లి కౌగిలించుకుంది , ఖాళీ చేసేస్తున్నారా ? అంటూ ఫ్రెండ్స్ ను కొడుతోంది అక్కయ్య .
క్లాస్ మేట్స్ : ఏమి చెయ్యమంటావే బామ్మ చేతి వంట సూపర్ మరి , As it is గా మా లంచ్ తిను ఎవరు కాదన్నారు .
అక్కయ్య : బామ్మా .....
బామ్మ : ఇది తెలిసినదే కదా , అందుకే నీ తమ్ముడికోసం వేరే తీసుకొచ్చాను , నీ మెసేజ్ చూసానులే , ఇక్కడే ఉన్నాడా ? అంటూ చుట్టూ చూస్తున్నారు ఆశతో .....
నాకోసం లంచ్ , లవ్ యు బామ్మా - లవ్ యు అక్కయ్యా .....
అక్కయ్య : No use లే బామ్మా ..... , కనిపించడు - తన అక్కయ్యను మాత్రం అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు .
బామ్మ : తల్లీ ఈ కోట్ మరియు స్టెత్ లో అచ్చు డాక్టర్ లానే ఉన్నావు అంటూ ప్రాణంలా నుదుటిపై ముద్దుపెట్టారు .
అక్కయ్య : తమ్ముడి గిఫ్ట్ అంటూ స్టెత్ కు ముద్దుపెట్టి మురిసిపోతోంది .
బామ్మ : ఉదయం నుండీ అంటే సేట్ వచ్చినది ఉదయం 8 గంటలకు అప్పటి నుండీ నీకోసమే నీతోనే ఉన్నాడు , టిఫిన్ తిన్నాడో లేదో .......
అక్కయ్య బాధపడుతూ వెంటనే మొబైల్ తీసి , టిఫిన్ తిన్నావా తమ్ముడూ ? - నువ్వు అపద్ధo చెప్పవని తెలుసు .
లేదు అక్కయ్యా , నా అక్కయ్యకు సంతోషాలను పంచడంలో ఆ ధ్యాసే రాలేదు - ఆకలే వెయ్యలేదు , ఇప్పుడు ఆకలివేస్తోంది - బామ్మ తీసుకొచ్చినది ఇస్తే కుమ్మేస్తాను .
అక్కయ్య : Sorry లవ్ యు లవ్ యు తమ్ముడూ ..... , తమ్ముడు తిన్నాడో లేదోనని కూడా పట్టించుకోని అక్కయ్యను అంటూ కన్నీళ్లు తుడుచుకుంటోంది , తమ్ముడూ ..... ముందైతే లంచ్ చెయ్యి - చూస్తున్నావని తెలుసు ఇదిగో లంచ్ బాక్స్ ను కాలేజ్ వెహికల్ పైన ఉంచుతాను , చూడను మాటిస్తున్నాను అంటూ ఉంచి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది .
అందుకుని , అక్కయ్య - బామ్మ కనిపించేలా కాస్త దూరంలో కూర్చుని తిన్నాను , మ్మ్ ..... సూపర్ అక్కయ్యా నువ్వూ తిను .
అక్కయ్య : అలాగే అంటూ సంతోషంతో ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ తీసుకుని బామ్మ చేతులతో తింటోంది .
ముచ్చటేసి , బామ్మ చేతి గోరుముద్దలు బాగున్నాయా ? అక్కయ్యా అంటూ పంపాను .
అక్కయ్య : ఇప్పటివరకూ చేతితో తిననేలేదు తమ్ముడూ ..... , రోజూ అక్కయ్య - బామ్మ కాలేజ్ కు వచ్చి తినిపించి వెళ్లేవారు , ఇప్పుడు అక్కయ్య స్థానంలో మా తమ్ముడు ఉన్నాడు .
లవ్ యు అక్కయ్యా ......
అక్కయ్య : నాకైతే నాచేతులతో మొదటగా నా తమ్ముడికే తినిపించాలని ఉంది , తమ్ముడికి తినిపిస్తే అక్కయ్యకు తినిపించాలన్న ఆశ కూడా తీరుతుంది .
తథాస్తు అక్కయ్యా ..... , త్వరలో తీరాలని నేనూ కోరుకుంటున్నాను .
అక్కయ్య : యాహూ ...... sorry sorry అంటూ నవ్వుకుంది .
చకచకా తినేసి , ఒక సిస్టర్ నుండి పేపర్ అందుకుని , అక్కయ్యకు ప్రేమతో గోరుముద్దలు తినిపిస్తున్న బామ్మ డ్రాయింగ్ గీసి , ఉదయం నుండీ గీసినవన్నింటినీ పిక్స్ తీసి అక్కయ్యకు మెయిల్ చేసాను .
అక్కయ్య : మెసేజ్ సౌండ్ రావడంతోనే చిరునవ్వులు చిందిస్తూ చూసుకుని బామ్మా - ఫ్రెండ్స్ ...... నా తమ్ముడి డ్రాయింగ్స్ అంటూ చూయించి మురిసిపోతోంది .
క్లాస్ మేట్స్ : ఒసేయ్ క్లాసులో ప్రక్కనే మేంఉన్నాము - ల్యాబులో ప్రక్కనే మేం ఉన్నాము - ఇప్పుడూ ప్రక్కనే తింటున్నాము , నీ తమ్ముడికి నువ్వొక్కదానివే కనిపించావన్నమాట .....
అక్కయ్య : మరి అక్కయ్య అంటే అంత ప్రాణం నా తమ్ముడికి , లవ్ యు తమ్ముడూ అంటూ తెగ మురిసిపుతోంది .
అటువైపుగా వెళుతున్న లెక్చరర్లు - స్టూడెంట్స్ అందరూ అక్కయ్యను పలకరించి విషెస్ తెలియజేస్తున్నారు .
అక్కయ్య : అందరికీ చిరునవ్వులతో రెస్పాన్డ్ అవుతూ బామ్మ చేతిని చుట్టేసి ముద్దు - కౌగిలింత గురించి వివరిస్తున్నట్లు బుగ్గలను చూయించి ఎంజాయ్ చేస్తోంది .
బామ్మ సంతోషించినట్లు నుదుటిపై ముద్దుపెట్టారు .
అంతలో బెల్ మ్రోగడంతో ...... , బామ్మా ..... జాగ్రత్తగా వెళ్లు అనిచెప్పి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయింది .
బయటకు వెళుతున్న బామ్మ దగ్గరకువెళ్లి కర్చీఫ్ తీసేసి చేతిలోని క్యారెజీ అందుకుని sorry చెప్పాను తలదించుకుని .....
బామ్మ : మహేష్ ..... అంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు , ముద్దు గురించేనా ...... నేనైతే ఎప్పుడో పర్మిషన్ ఇచ్చేసాను , నీ అక్కయ్యను అంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు కంటికి రెప్పలా చూసుకుంటున్నావు ఏ జన్మలో అదృష్టమో , నువ్వు తోడుగా ఉంటే అక్కయ్యతో ఉన్నంత సంతోషాన్ని పొందుతోంది , మీ సంతోషం కంటే ఈ వయసులో నాకింకేమి కావాలో చెప్పు ...... , నీ అక్కయ్య నీ ఇష్టం ..... , ప్రతీ క్షణం తోడుగా ఉండాలా ఏమిటి మనం ఇంటికి వెళదాము .
అక్కయ్యను చూడకుండా నేనుండలేను బామ్మా ...... , మీరు జాగ్రత్తగా వెళ్ళండి అంటూ క్యాబ్ ను పిలిచి లంచ్ బాక్సస్ లోపల ఉంచి అడ్రస్ చెప్పి పే చేసాను .
బామ్మ : తల్లి ఆశయానికి జీవం పోశావు , కోరిక కోరిక ముందే అనుగ్రహించావు నా ఆయుష్షు కూడా పోసుకుని ......
బామ్మా ..... మీరంటేనే కదా సంతోషం , ఏ ఆలోచనలూ పెట్టుకోకుండా హ్యాపీగా వెళ్ళండి నేనున్నాను కదా .....
బామ్మ : సంతోషంతో నా నుదుటిపై ముద్దుపెట్టి ఇక నుండీ టిఫిన్ - లంచ్ - డిన్నర్ ఇంట్లోనే చెయ్యాలి కావాలంటే నీ అక్కయ్యను గదిలోపెట్టి తాళం వేసేస్తాను అనిచెప్పి క్యాబ్ ఎక్కారు .
నవ్వుకున్నాను , అలాగే బామ్మా ..... , ఆకలైతే వచ్చేస్తానులే బై చెప్పి పంపించేసి పరుగున అక్కయ్య క్లాస్ దగ్గరకు చేరుకున్నాను , అక్కయ్య కాన్సంట్రేషన్ తెలిసిందేగా ...... లాంగ్ బెల్ మ్రోగేంతవరకూ క్లాసులో లీనమైపోయింది - టైం చూస్తే 4 గంటలు .
" తమ్ముడూ ..... నీ అక్కయ్య టైం టేబుల్ వచ్చింది - 6 PM వరకూ ల్యాబ్స్ - నాతోపాటు ల్యాబ్ మిస్ చేసుకున్నవాళ్ళు ఆబ్సెంట్ అయినవాళ్ళు కూడా ఉన్నారులే " అంటూ మెసేజ్ .....
గో టాపర్ గో .....
" స్మైలీలు ...... "
రెండు గంటలలో వేరు వేరు గదులలో రెండు ల్యాబ్స్ పూర్తిచేసుకుని వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే మెయిన్ గేట్ చేరుకుంది .
అప్పటికే సెట్ చేసిన లేడీ క్యాబ్ డ్రైవర్ ..... తేజస్విని సిస్టర్ ఈరోజు నుండి ఉదయం కాలేజ్ కు సాయంత్రం ఇంటికి నేనే తీసుకెళతాను , నీ సేఫ్టీ సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ వరకూ వెళ్లిందిలే ధైర్యంగా ఎక్కోచ్చు .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ....... " తమ్ముడూ ...... వెనుకే ఇంటివరకూ వస్తావని తెలుసు అలాంటప్పుడు ఒకే క్యాబులో వెళదాము "
ఆశ దోస అప్పడం , ముందేమో ఒకే క్యాబ్ లో అంటావు అటుపై ముద్దు అంటావు , వెళ్లు అక్కయ్యా వెళ్లు ..... ,
అక్కయ్య : " ప్చ్ ..... పో తమ్ముడూ ..... " చిరునవ్వులు చిందిస్తూ ఎక్కడంతో బయలుదేరింది .
అక్కయ్య వెనుకే ఆటోలో ఇంటివరకూ వదిలాను .
అక్కయ్య ఇంట్లోకి వెళుతూ ..... " స్నాక్స్ రెడీగా ఉంటాయి తిని వెళ్లు " .
నోరూరిపోతోందే ...... , వెళ్ళాలి ఉదయం సంతోషంలో ఫ్లాట్ కు తాళం వెయ్యకుండానే వచ్చేసాను వెళ్ళాలి అక్కయ్యా ..... , నా వంతు కూడా నువ్వే తినెయ్యి .
అక్కయ్య : నో అంటే నో ..... , ఆటోలో ఫాలో అయినది నువ్వేకదా , ఒక్కనిమిషం ఆగు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు నేనే తీసుకొస్తాను .
నో నో నో .... , సరే బామ్మతో పంపించు .....
అక్కయ్య : నువ్వోస్తే నన్ను అమాయకుడిని చేసి ఎలాగైనా ముద్దు పెట్టించుకుంటావు , పెద్దక్కయ్య పర్మిషన్ లేకుండానే రెండు ముద్దులు పెట్టేసాను .
అక్కయ్య : రేపు ఉదయానికల్లా అక్కయ్య పర్మిషన్ తో కలుస్తాను , సరే బామ్మతోనే పంపిస్తాను అంటూ పంపించింది .
బామ్మా ..... ఆ అదృష్టం ఉంటే తప్పకుండా ఇంట్లోకి వస్తాను , మన ఇల్లు సరేనా వెళ్ళాలి అంటూ అందుకుని బయలుదేరాను .
అపార్ట్మెంట్ చేరుకునేలోపే ఖాళీ చేసేసాను అంత బాగున్నాయి మరి ...... , ఆటో కు అమౌంట్ ఇచ్చేసి సంతృప్తితో లోపలికి వెళుతున్నాను .
సెక్యూరిటీ అన్న కంగారు కంగారుపడుతూ వచ్చి తమ్ముడూ తమ్ముడూ ..... నీకోసం మన ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారు - నీ ఫ్లాట్ ముందున్నవాళ్ళు పెద్ద మొత్తంలో వారి డబ్బు దొంగిలించావని నీపై కంప్లైంట్ చేశారు - సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి ......
వచ్చి .....
సెక్యురిటి : డబ్బుకోసం ఫ్లాట్ తాళాలు పగలగొట్టిమరీ ఫ్లాట్ అంతా వెతకడం కోసం ఫ్లాట్ మొత్తాన్నీ ......
అంతే పరుగులుతీసాను - లిఫ్ట్ రావడం ఆలస్యం అవ్వడంతో స్టెప్స్ ద్వారా పైకి చేరుకున్నాను - ఆయాసపడుతూనే వెళ్ళిచూస్తే ఫ్లాట్ మొత్తం చిందర వందరగా మారిపోయింది , సోఫాలను - బెడ్స్ ను కోసేశారు , కప్ బోర్డ్స్ పగలగొట్టేశారు , అలంకరణ వస్తువులన్నింటినీ కింద పగలగొట్టేశారు - లాకర్ ను గోడల్లో నుండి పెకిలించివేసిమరీ తీసుకువెళ్లిపోయినట్లు తెలుస్తోంది , హుండీ హుండీ చెల్లి హుండీ అంటూ పూజ గది దగ్గరకు వెళ్ళిచూస్తే లేదు , కోపం కట్టలు తెంచుకుంది .
అంతలో సెక్యూరిటీ ఆఫీసర్లువచ్చి , ఇప్పటివరకూ ఎక్కడికి వెళ్లిపోయావురా - డబ్బుతో ఊరు వదిలి పారిపోయావేమో అనుకున్నాము - ఇంతకూ డబ్బు ఎక్కడ అంటూ చొక్కా పట్టుకున్నారు .
సర్ హుండీ ఎక్కడ ? అంటూ కన్నీళ్లతో అడిగాను .
సెక్యూరిటీ అధికారి : 30 లక్షలు డబ్బు ఎక్కడ అని అడిగితే హుండీ అడుగుతావేంటి చెబుతావా లేక లాకప్ లో వెయ్యాలా ? .
అదీ అలా అడగండి అంటూ ఎదురింటి రాక్షసులు లోపలికి రాబోయారు .
లోపలికి అడుగుపెట్టారో మీ కాళ్ళు ఉండవు కబడ్ధార్ ...... అంటూ ఎర్రటి కళ్ళతో గర్జించడంతో భయంతో అక్కడికక్కడే ఆగిపోయి వెనక్కు వెళ్లిపోయారు .
సెక్యూరిటీ అధికారి : ఏంట్రా మాముందే నీ దౌర్జన్యం అంటూ లాఠీతో కొట్టారు , డబ్బు ఎక్కడ డబ్బు ఎక్కడ ? .
అది వారి డబ్బు కాదు సర్ , ఖర్చు అయిపోయింది సర్ , సెక్యూరిటీ ఆఫీసర్లంటే నాకు చాలా గౌరవం దయచేసి హుండీ ఎక్కడ ఉందో చెప్పండి ఆతరువాత మీ ఇష్టం ఎలా అయినా కొట్టండి .
సెక్యూరిటీ అధికారి : ఎప్పుడు కొట్టాలో నువ్వు మాకు చెబుతున్నావారా పిల్ల నాయాలా అంటూ మరింత గట్టిగా కొడుతున్నారు .
ఆశ్చర్యం ఒక్క దెబ్బకూడా నొప్పి అనిపించడం లేదు - వింతగా చూస్తున్నాను .
సెక్యూరిటీ అధికారి : ఏంట్రా అలా చూస్తున్నావు - జైలులో దెబ్బల రుచి మరిగినట్లున్నావు - నీగురించి మొత్తం తెలుసు - లాకర్ కోడ్ చెప్పు ......
అందులోని డబ్బు నిజాయితీ అయినది సర్ - ప్లీజ్ హుండీ ఎక్కడ ఉందో చెప్పండి - అది నా ప్రాణం ......
సెక్యూరిటీ అధికారి : నువ్విలా చెప్పవు స్టేషన్ కు తీసుకెళ్లి సెక్యూరిటీ అధికారి కోటింగ్ ఇస్తే అప్పుడు ఆటోమేటిక్ గా బయటకువస్తుంది అంటూ గట్టిగా లాఠీ దెబ్బవేసి బయటకు లాక్కెళ్లాడు .
అంత గట్టిగా నడుముపై కొట్టినా చీమ కొట్టినట్లు కూడా అనిపించలేదు .
మీ డబ్బు సేఫ్ 25% నాది తెలుసుకదా అంటూ రాక్షసులకు చెప్పి పై ఫ్లోర్ నుండి లిఫ్ట్ లో బయటవరకూ లాక్కెల్లారు - అపార్టెంట్ వాళ్లంతా చూసి గుసగుసలాడుకుంటున్నారు , జీప్ లో వేసుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు .
స్టేషన్ లోపల టేబుల్ పై లాకర్ ..... , హుండీ ఎక్కడా కనిపించడం లేదు , సర్ హుండీ ఎక్కడ ఉందో చెప్పండి - పగిలిపోయిందని మాత్రం చెప్పకండి ......
సెక్యూరిటీ అధికారి : ముందు నువ్వు లాకప్ లోకి పదా సెక్యూరిటీ అధికారి కోటింగ్ ఎలా ఉంటుందో చూయిస్తాము , పిల్లాడు అని జాలి చూయించేది లేదు అంటూ తోసారు .
ఒక కానిస్టేబుల్ పట్టుకుని , సర్ ..... పిల్లాడు కాదు ఆటంబాంబుపై చెయ్యి వేశారేమో అనిపిస్తోంది , ఉదయం మీరు పంపించిన కేస్ పనిమీద కమిషనర్ ఆఫీస్ కు వెళ్ళినప్పుడు ఈ పిల్లాడిపై చెయ్యివేసిమరీ కమిషనర్ సర్ వారి వెహికల్లో తీసుకెళ్లారు .
అంతే ఆ సెక్యూరిటీ అధికారి ఖాకీ చెమటతో తడిచిపోయింది - ఈ పిల్లాడేనా ? కానిస్టేబుల్ ....
కానిస్టేబుల్ : బాగా గుర్తుంది సర్ .....
అంతే గజగజ వణికిపోతున్నాడు .
నవ్వుకుని , ఆ లాకర్లో ఉన్న డబ్బు ఎవరిది అనుకుంటున్నారు విక్రమ్ సర్ ది .....
సెక్యూరిటీ అధికారి : విక్రమ్ సర్ కూడా తెలుసా ? .
ఎలా తెలుసో తెలుస్తుంది కాల్ చెయ్యనా ? అంటూ మొబైల్ తీసాను .
సెక్యూరిటీ అధికారి : భయపడిపోతూనే వద్దు వద్దు బాబూ ..... అంటూ బ్రతిమిలాడుకుంటున్నాడు .
సెక్యూరిటీ ఆఫీసర్లంటే గౌరవం అన్నాను అయినా వినలేదు , ఇప్పుడే విశ్వ సర్ కు కాల్ చేస్తే ఏమవుతుందో తెలుసా ? , అయినా నా ఇంటిలోని సోఫాను నాకిష్టమైనట్లు చేసుకుంటాను అడగడానికి వాళ్ళెవరు - లంచం వస్తుందంటే లాజిక్ లేకుండా కేస్ బుక్ చేసేస్తారా ? , ఈ విషయం మీడియాకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా ? .
సెక్యూరిటీ అధికారి : వద్దు వద్దు బాబూ ప్లీజ్ ప్లీజ్ , నా కుటుంబం వీధిన పడిపోతుంది .
పిల్లలు ఉన్నారా ? , ఇక్కడే ఇక్కడే సెంటిమెంట్ కు పడిపోతాను , లేదులేకానీ హుండీ ఎక్కడ సర్ ? .
సెక్యూరిటీ అధికారి : హుండీ గురించి మాకు తెలియదు బాబూ ప్రామిస్ టచ్ చెయ్యనేలేదు , ఇదిగో ఈ లాకర్ ను ఎక్కడ ఉందో అక్కడకు చేరుస్తాను .
డోంట్ టచ్ ..... , మీలాంటి అవినీతి సెక్యూరిటీ ఆఫీసర్లు టచ్ చెయ్యడానికి కూడా అర్హత లేదు అంటూ అందుకుని , నేను వెళ్ళొచ్చా అన్నాను .
సెక్యూరిటీ అధికారి : వెళ్లొచ్చు వెళ్లొచ్చు బాబూ ..... , Sorry sorry .....
అడుగువేసి ఆగిపోయాను , అపార్ట్మెంట్ వారంతా లాక్కెళ్లడం చూశారే .....
సెక్యూరిటీ అధికారి : ఆ గౌరవాన్ని నేను కాపాడతాను బాబూ ..... , మేమంతా నీతోపాటు వచ్చి డ్రాప్ చేసి చెయ్యాల్సినది చేస్తాము పద బాబూ అంటూ అపార్ట్మెంట్ కు తీసుకెళ్లారు .