Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
#82
ఆటో అన్నను ఈ అడ్రస్ కు తీసుకువెల్లమన్నాను .
దగ్గరలోనే తమ్ముడూ ..... ఈ రోడ్ చివరనే .....
అన్నా sorry నడుచుకుంటూ వెళ్లిపోతాను , డబ్బు సేవ్ చెయ్యాలి అనిచెప్పి పరుగుపెట్టాను , రోడ్ చివర సర్కిల్ లో షాప్ కనిపించడంతో ఆయాసం అనిపించినా సంతోషంగా లోపలికివెళ్లి లిస్ట్ లో ఉన్నవన్నింటినీ ఇవ్వమన్నాను నెంబర్ వన్ క్వాలిటీ వే ఇవ్వమన్నాను , కాస్ట్లీ గానే అయ్యింది .
పే చేసేసి స్టెత్ ను సున్నితంగా చేతుల్లోకి తీసుకున్నాను , అక్కయ్య డాక్టర్ అయినట్లు మెడలో వేసుకున్నట్లు కళ్ళ ముందు మెదలడంతో ఆనందబాస్పాలు చేరాయి , జాగ్రత్తగా జాగ్రత్తగా బాక్స్ ఉంచండి .
పెద్ద బాక్స్ నిండా ప్యాక్ చేశారు .
ఒక్క నిమిషంలో వస్తాను చూస్తూ ఉండండి అనిచెప్పి మిగిలిన డబ్బుతో అక్కయ్య తోటి స్టూడెంట్స్ అందరికీ చాక్లెట్స్ తీసుకున్నాను - అక్కయ్యను కాలేజ్ టాపర్ ను ఘనంగా వెల్కమ్ చెయ్యాలికదా ...... , రెండు బాక్సస్ ను లగేజీ ఆటోలో ఉంచుకుని కాలేజ్ కు చేరుకున్నాను , ముఖానికి కర్చీఫ్ కట్టుకుని అక్కయ్య క్లాస్ మేట్స్ ఎవరో తెలుసుకుని కలిశాను .

( నేను షాపింగ్ చేసే సమయానికి డీన్ మేడమ్ గారు ..... కాలేజ్ వెహికల్లో అక్కయ్య ఇంటికి చేరుకుని కాలింగ్ బెల్ నొక్కారు .
బామ్మ డోర్ ఓపెన్ చేసి , తల్లీ తల్లీ తేజస్వీ ......
అక్కయ్య : బామ్మా ఎవరు అంటూ వచ్చి చూసింది , మేడమ్ మేడమ్ ..... అంటూ సంతోషించేలోపు ఏదో గుర్తుకువచ్చినట్లు కళ్ళల్లో చెమ్మ , మేడమ్ ..... Rusticated లెటర్ పంపించారు కదా స్వయంగా మీరే వచ్చి చెప్పి మరింత బాధపెట్టాలా ? .
డీన్ : నో నో నో తేజస్వి , you are my ఫేవరేట్ - కాలేజ్ ఫేవరేట్ , నీకు లెటర్ పంపించిన మాట వాస్తవమే - నాకు తెలిసే జరిగింది sorry , ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి - నీ వెనుక బిగ్ పవర్ ఉంది - నేను ఒప్పుకోకపోతే నన్నే భయపెట్టి నేనే స్వయంగా నిన్ను కాలేజ్ కు తీసుకువెళ్లేలా చేసింది , త్వరగా రెడీ అయితే వెళదాము .
బామ్మ ఆనందానికి అవధులులేవు .
అక్కయ్య : తమ్ముడూ ...... అంటూ ఒక్కసారిగా కళ్ళల్లో ఆనందబాస్పాలు , అక్కయ్య కోరుకున్నట్లుగా నీకిష్టమైన చోటకు పంపుతాను రెడీగా ఉండు అని అలా అన్నావు ఇలా చేసేశావు - అక్కయ్య సో సో sooooo హ్యాపీ , లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ ..... 
డీన్ : అవునవును నీ తమ్ముడే , టెన్త్ జస్ట్ నిన్ననే పూర్తి చేశాడట కానీ కాలేజ్ నే వణికించేశాడు , కుదరదు అన్నాను అంతే వెళ్లి ఏకంగా సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ నే వెంటబెట్టుకుని వచ్చేశాడు , కమిషనర్ సర్ తెలుసని నువ్వైనా చెప్పి ఉన్నా ఇంతదూరం వచ్చేది కాదు కదా ...... , నన్ను కాకుండా నేరుగా వెళ్లి మేనేజ్మెంట్ ను కలిసి ఉంటే నా గతి ఏమయ్యేదో , నీ తమ్ముడు మంచి పిల్లాడు .
అక్కయ్య : మురిసిపోతోంది , మేడమ్ మేడమ్ ..... ఆ చివరి పదాలు మాత్రం మళ్లీ ఒకసారి చెబుతారా ప్లీజ్ ప్లీజ్ ......
డీన్ : నీ తమ్ముడు గుడ్ బాయ్ , నా గౌరవం కాపాడాడు - నా జాబ్ నిలబెట్టాడు .
అక్కయ్య రికార్డ్ చేసి ఆనందిస్తోంది .
డీన్ : తేజస్వీ ..... కాలేజ్ కే రెడీ అయినట్లున్నావు , వెళదామా ? , నువ్వు ఒక్క క్లాస్ మిస్ అయినా నీ తమ్ముడు మూడో కన్ను తెరిచేస్తాడు .
అక్కయ్య : తమ్ముడు రెడీగా ఉండమన్నాడు రెడీ అయిపోయి సర్ప్రైజ్ కోసం వేచి చూస్తున్నాను , the best సర్ప్రైజ్ ఇచ్చాడు , లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ ...... , మేడమ్ ఫైనల్ ఇయర్ లో వైట్ కోట్ - స్టెత్ must కదా ఇప్పుడు నాదగ్గర లేదు రావచ్చా ......
డీన్ : నువ్వు ఎలావచ్చినా పర్మిషన్ గ్రాంటెడ్ ...... , నువ్విలా ఆలస్యం చేస్తే ......
అక్కయ్య : Sorry sorry మేడమ్ , మీరు కంగారుపడకండి పదండి , బామ్మా ..... నువ్వు జాగ్రత్త అవసరమైతే కాల్ చెయ్యి అంటూ పాదాలను స్పృశించింది .
బామ్మ : వెళ్లు వెళ్లు సంతోషంగా వెళ్లు తల్లీ ..... , నీ తమ్ముడు నిజంగా మన దేవుడే , నువ్వు కాలేజ్ కు వెళ్లడం చూసి పైనున్న మీ అక్కయ్య చాలా చాలా ఆనందిస్తుంది అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి పంపించారు , అక్కయ్య వెహికల్లో కూర్చునేంతవరకూ ఆనందబాస్పాలతో పంపించారు .
డీన్ : డ్రైవర్ త్వరగా కాలేజ్ కు పోనివ్వు ...... , తేజస్విని ..... sorry - నీ పరిస్థితి తెలిసి కూడా చివరికి నేను కూడా నిన్ను బాధపెట్టాను , నీవల్లనే కాలేజ్ కు పేరు వచ్చిన విషయం కూడా మరిచిపోయి .......
అక్కయ్య : నన్నే తలుచుకుని మురిసిపోతూ ...... , మేడమ్ ..... నా తమ్ముడు ఒక్కటే చెప్పాడు " ALL IS WELL " అని , జీవితంలో సుఖ దుఃఖంలు శాశ్వతం కాదని , మీరే స్వయంగా వచ్చారు చాలా సంతోషం , అంతా మరిచిపోండి .
డీన్ : అధికాదు తేజస్విని , వరుసగా 3 ఇయర్స్ టాపర్ వి , క్విక్ లెర్నర్ వి అని తెలిసినా కూడా నువ్వు కనీసం పాస్ అవ్వలేవు అలా జరిగితే కాలేజ్ కు బ్యాడ్ నేమ్ అన్నాను నీ తమ్ముడితో ...... , కానీ నీ తమ్ముడు మాత్రం పాస్ కాదు మేడమ్ ఫైనల్ ఇయర్ లో కూడా యూనివర్సిటీ టాపర్ అవుతుంది రాసిపెట్టుకోండి అని గట్టిగా చెప్పాడు , నేను నిన్ను నమ్మలేదు sorry ......
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ , తమ్ముడి నమ్మకాన్ని నిలబడతాను ....
డీన్ : All the best తేజస్విని , అలా జరగడానికి కాలీజ్ నుండి పూర్తి సహకారాన్ని అందిస్తాను , అయ్యో ఆ అదృష్టం మాకు లేకుండా చేశాడే .....
అక్కయ్య : ఏమైంది మేడమ్ ? .
డీన్ : ఉన్నాడుగా నీ తమ్ముడు , కాలేజ్ ఫీజ్ తోపాటు డ్యూస్ అన్నీ కట్టేసాడు , ఇదిగో మెసేజ్ వచ్చింది అంటూ చూయించారు .
అక్కయ్య : తమ్ముడూ ...... , నోటివెంట మాట రావడం లేదు , ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామో లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ అంటూ ఆనందబాస్పాలను తుడుచుకుంది , మెయిల్ ఓపెన్ చేసి లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు ........ లవ్ యు తమ్ముడూ అంటూ మెసేజెస్ పంపుతూనే ఉంది ) .

చూసుకుని ఆనందిస్తూనే ఉన్నాను - అంతలో వెహికల్ కాలేజ్ లోపలికి ఎంటర్ అయ్యింది - ముఖానికి కర్చీఫ్ తోనే డిస్టన్స్ లో వెహికల్ వెనుకే క్లాస్ బిల్డింగ్ వరకూ వెళ్ళాను .
అక్కయ్య : కిందకు దిగి థాంక్యూ మేడమ్ అన్నారు .
డీన్ : అప్పుడే కాదు , నిన్ను క్లాసులోకి చేర్చాలి అదీ నీ తమ్ముడు చేసుకున్న డీల్ .......
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ నవ్వుకుంది .
డీన్ : సెకండ్ క్లాస్ స్టార్ట్ అయినట్లు ఉంది త్వరగా త్వరగా తేజస్వినీ అంటూ 3rd & ఫైనల్ ఇయర్ క్లాస్సెస్ ఉన్న ఫస్ట్ ఫ్లోర్ కు తీసుకెళ్లి క్లాసులో వదిలారు .

అప్పటివరకూ పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉన్న క్లాస్ ఒక్కసారిగా " WELCOME WELCOME BACK TO COLLEGE తేజస్విని ...... " అంటూ కేకలువేస్తూ సెలెబ్రేషన్స్ స్పార్కిల్స్ & స్మాల్ కలర్ పేపర్స్ వర్షం కురిపిస్తూ చుట్టూ చేరారు .
అక్కయ్య ఆనందిస్తూ థాంక్యూ చెప్పి బెస్ట్ ఫ్రెండ్స్ ను హత్తుకుంది , మళ్లీ ఇలా క్లాసులో కలుస్తాను అనుకోలేదు అంటూ ఉద్వేగానికి లోనౌతోంది .
క్లాస్ మేట్స్ : ముందైతే ఈ డైరీ మిల్క్ చాక్లెట్ తిను - నువ్వు రావడం మాకు సంబరం - ఈ స్వీట్ తో తియ్యని వేడుక చూసుకుందాము , అందరికీ పంచితే కలిసి తిందాము అంటూ పెద్ద బాక్స్ ఓపెన్ చేశారు .
బాక్స్ నిండా చాక్లెట్స్ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది అక్కయ్య ......
క్లాస్ మేట్స్ : నీ WELCOME అంటే కాలేజ్ కే పండుగలా ఉండాలని ఆశపడ్డాడు నీ తమ్ముడు ......
అక్కయ్య : తమ్ముడు ...... , తమ్ముడిని చూసారా ? .
క్లాస్ మేట్స్ : నీకు తమ్ముడు ఉన్న సంగతే మాకు చెప్పలేదు కదా ......
అక్కయ్య : తమ్ముడిని మీరు చూసారా ? ముందు ఆ సంగతి చెప్పండి .
క్లాస్ మేట్స్ : ఎలా చూస్తాము , ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఉంటేనూ .....
అక్కయ్య : ప్రాణమైన ఈ అక్కయ్యకే దర్శనం ఇవ్వలేదు ఇక మీకెలా కనిపిస్తాడు అని మనసులో అనుకుని నవ్వుకుంది , లవ్ యు తమ్ముడూ .....
క్లాస్ మేట్స్ : ఒసేయ్ చాక్లెట్స్ , చూసావా మన క్లాస్ బాయ్స్ ఎలా లొట్టలేస్తున్నారో ,మేము కూడా అనుకో ......
అక్కయ్య : Sorry sorry అంటూ బెస్ట్ ఫ్రెండ్స్ కు - డీన్ & లెక్చరర్ కు పంచి , ఇక ఇవ్వండి అంది .
క్షణంలో అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి .
WELCOME తేజస్విని .....
డీన్ : తేజస్వినీ ..... కాలేజ్ అంతటికీ నీచేతులతో పంచుతావా లేక .....
అక్కయ్య : మేడమ్ ......
డీన్ : వర్కింగ్ స్టాఫ్ ను పిలిచి , విషయం చెప్పి అన్నీ క్లాస్సెస్ లో పంచమని పంపించారు .
అక్కయ్య : థాంక్యూ మేడమ్ .....
డీన్ : ఇప్పటికే ఈరోజు ఒక క్లాస్ మిస్ అయ్యావు , ఇక డిస్టర్బ్ చెయ్యకుండా వెళతాను , తేజస్వినీ ..... ఈరోజు నుండీ నీ టైంటేబుల్ డిఫరెంట్ , ఆఫీసుకు వచ్చి ..... నో నో నో నేనే పంపిస్తాను ALL THE BEST అంటూ వెళ్లిపోయారు .
ALL THE BEST టాపర్ అంటూ క్లాస్ మొత్తం మరియు ప్రక్కనే ఉన్న క్లాస్సెస్ నుండి థాంక్యూ థాంక్యూ తేజస్విని - తేజస్విని అక్కా అంటూ కేకలు వినిపించడంతో ఆనందిస్తోంది .
విండో నుండి చూసి ఎంజాయ్ చేస్తున్నాను .
క్లాస్ మేట్స్ : లెక్చరర్ మేడమ్ చివరగా ఒకేఒక్క నిమిషం , తేజస్వినీ ..... నీ తమ్ముడు మరొక ఇంపార్టెంట్ గిఫ్ట్ కూడా అంటూ మరొక బాక్స్ చూయించారు , కమాన్ ఓపెన్ చెయ్యి .......
అక్కయ్య : లోబ్ యు తమ్ముడూ అంటూ తలుచుకుని ఓపెన్ చేసింది , పైనే ఉన్న స్టెత్ - డాక్టర్ కోట్ ను చూడగానే కళ్ళల్లో నీళ్ళు చేరాయి , తీసుకుని గుండెలపై హత్తుకుంది .
క్లాస్ మేట్స్ : వేసుకోవే ......
అక్కయ్య : ఊహూ అంటూ వెళ్లి తన ప్లేసులో కూర్చుంది .
క్లాస్ కంటిన్యూ అయ్యింది .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 15-12-2023, 08:14 PM



Users browsing this thread: SanthuKumar, 42 Guest(s)