Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
#80
 బిగ్గెస్ట్ షాక్ ..... ఆ సౌందర్యరాశి న్యూడ్ పెయింటింగ్ , " బుజ్జిహీరో ..... నీ సెక్సీ కోరిక నేను తీరుస్తాను " , కల కాదా - నిజంగా జరిగిందా ? అంటూ బెడ్ పై కూలబడ్డాను .
తేరుకోవడానికి కాస్త సమయమే పట్టింది , నాకేమీ పాలుపోవడం లేదు - నుదుటిపై చెమట పట్టేసింది , అక్కయ్యను మించిన సౌందర్యారాశి శృంగార సౌందర్యం - అంతే సౌందర్యమైన నవ్వులు - పలుకులు ..... ముఖ్యంగా ముఖ్యంగా సెక్సీ దిష్టి చుక్కలు అన్నీ అన్నీ నిజమేనన్నమాట అంటూ ఆ సౌందర్యారాశి శృంగార రూపాన్ని చాలాసేపు అలా చూస్తుండిపోయాను .

ఎలా ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోతూనే హాల్లోకి అడుగులువేశాను , ఎదురుగా గోడపై చెల్లి - అక్కయ్యలను చూసి , Sorry sorry ...... , ఏదీ ఏదీ పెన్సిల్ ఎక్కడ ఎక్కడ ? అంటూ గదిలోకి వెళ్ళాను , డ్రాయింగ్ ఇక్కడే ఉందంటే పెన్సిల్ కూడా ఉండాలికదా అంటూ బెడ్ చుట్టూ చూసినా కనిపించకపోవడంతో హాల్లోకి వెళితే టీపాయ్ పైఉంది .
మరింత షాక్ ...... , ఇక్కడే డ్రా చేసాను అదిగో సోఫా - పెన్సిల్ కూడా ఇక్కడే ఉంది , మొదట మొదట అంటూ పెన్సిల్ తీసుకుని విశ్వ సుందరికి అక్కయ్య డ్రాయింగ్ ను చూస్తూ అక్కయ్య లంగావోణీని వేసాను .
మళ్లీ అదే అందమైన నవ్వు ......
చిన్నగా వణుకుతూ చుట్టూ చూసాను నథింగ్ ...... , బయటకు పరుగు తియ్యబోయి అక్కయ్య లంగావోణీలో సౌందర్యరాశి మరింత సౌందర్యంగా ఉండటంతో పరుగు తియ్యడం మరిచిపోయాను , పెదాలపై తియ్యదనంతో hi hi చాలా చాలా అందంగా ఉన్నావు - నిన్ను చూస్తే మా అక్కయ్యే అసూయ పడుతుందేమో చూడు ...... అవునూ సోఫా వెనుక మరొక సోఫాను నేను గియ్యలేదే అంటూ దగ్గరగా చూస్తే సోఫాపై డబ్బుల కట్టలు ..... 
వెంటనే ఆ సోఫా దగ్గరికి చేరుకుని చూస్తే డబ్బులేమీ లేవు పైగా పాత సోఫా ..... , నిన్నటి నుండీ ఇక్కడే ఉండటం గమనించాను కానీ పట్టించుకోలేదు ఉన్నీలే అంటూ వెనక్కు అడుగువేశానో లేదో ఏదో అడ్డు తగిలినట్లు ముందుకు పడబోయి సోఫాపై చేతులువేసి ఆగాను హమ్మయ్యా అంటూ ......
లేచి చూస్తే తగిలినట్లు ఏమీ కనిపించలేదు , అడుగు వెయ్యబోయి వెయిట్ వెయిట్ అంటూ ఆగిపోయాను , సోఫా మెత్తగా ఉండాలికదా ఏవో పేపర్ కట్టలు తాకినట్లు అనిపించిందే అంటూ తాకి చూసి ఆశ్చర్యపోయాను , వెంటనే కత్తి తీసుకొచ్చి సర్రున కట్ చేసి సోఫా గుడ్డ ప్రక్కకు జరిపి చూస్తే కట్టలు కట్టల డబ్బు సోఫా మొత్తం డబ్బే ...... , తేరుకుని వణుకుతున్న చేతులతో కట్టలు అందుకున్నాను - ప్రతీ కట్టపై ఒకే సీల్ బ్యాండ్ పై ఒకే లోగో ఉండటం అది ఎక్కడో చూసినట్లు ..... yes yes పెద్దాయన సేట్ కార్డులో అంటూ పరుగున బాత్రూమ్లోకివెళ్లి రాత్రి వాషింగ్ మెషీన్ లోకి వేసిన ప్యాంటు నుండి విజిటింగ్ కార్డ్ తీసి చూస్తే అదే గుర్తు ......

సేట్ డబ్బు ఇక్కడికెలా ..... , మొత్తం మొత్తం అర్థమైపోయింది ...... ఎదురింటి రాక్షసుల వస్తువు ఇక్కడ ఉందని చెప్పడం - అంటే కోర్టులో కేస్ కొట్టివేసేంతవరకూ వాళ్ళు ఇంతకు ముందు ఉన్న ఈ ఇంటిలోనే దొంగతనంగా ఈ డబ్బునంతా దాచారన్నమాట - నిన్నటితో గెలవడంతో ఎవరికీ తెలియకుండా తీసుకుందాము అనుకున్నారు కానీ ఇంతలో వాళ్ళు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్లు నేను ఇక్కడికి రావడంతో వారి కథ అడ్డం తిరిగిందన్నమాట , ఏ వస్తువు అని అడిగినప్పుడు చెప్పలేదంటేనే అర్థం చేసుకోవాలి .
అంటే ఈ డబ్బు మొత్తం అక్కయ్యా వాళ్లదే అన్నమాట , ఈ లోగో ఉంది ఫిక్స్ అంతే ...... , దేవుళ్ళారా ...... వారి డబ్బు వారి దగ్గరకు చేరుస్తున్నారన్నమాట అంటూ భక్తితో మొక్కుకున్నాను .
బ్యాగ్ తీసుకొచ్చి మొత్తం కట్టలను బ్యాగులోకి మార్చేసాను , మీవల్లనే మీ వల్లనే మీపై గౌరవం పెరిగింది - రాత్రి నాకు తెలియకుండా జరిగినదానికి మనఃస్ఫూర్తిగా క్షమాపణలు - నేను చేసిన తప్పుకు ఒక్క sorry సరిపోదు , అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి ఇంటి అప్పు తీర్చాలి అక్కయ్య కాలేజ్ ...... ఇంతకూ అక్కయ్య కాలేజ్ ఏది ? - ఇన్ని చేశాక అదిమాత్రం తెలియకపోతుందా ఏమిటి అంటూ నవ్వుకున్నాను , వచ్చాక మీఇష్టం ఎలా అయినా శిక్షించండి సంతోషంగా స్వీకరిస్తాను అంటూ పరుగున బాత్రూమ్లోకివెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని చకచకా స్నానం చేసి కొత్త డ్రెస్సులో రెడీ అయ్యాను .
మీరు ఉండాల్సినది ..... చెల్లి - అక్కయ్య ప్రక్కన అంటూ గోడపై అతికించాను , మళ్లీ ఆశ్చర్యం ...... నిన్న రాసిన లిస్ట్ లో అక్కయ్య కాలేజ్ పేరు ఉండటం - ఇదైతే నేను రాయలేదు నా చేతి వ్రాత కూడా కాదే , ఎలా అయితేనేమి తెలిసింది అది చాలు ...... 
అక్కయ్యా ..... రెండు సంతోషాలు స్వాగతం పలకబోతున్నాయి రెడీ గా ఉండండి అంటూ అక్కయ్య బుగ్గపై చేతితో - చెల్లి నుదుటిపై పెదాలతో ముద్దుపెట్టివెళ్లి బ్యాగు అందుకున్నాను .
అయినా ఈ రాక్షసుల సోఫా మన ఇంటిలో ఉండటం ఏమిటి అంటూ కోపంతో బయటకు లాగబోతే చాలా బరువుగా మొత్తం చెక్కతో చేసినందువలన నావల్ల అయితే కాలేదు , అయినా సరే వదిలేది లేదు ఇది దరిద్రం అంటూ బ్యాగును భుజంపై వేసుకుని జై భజరంగ భళీ అంటూ లాగాను , ఫ్లాట్ మెయిన్ డోర్ వరకూ మరొక వైపు నుండి ఎవరో తోస్తున్నట్లు చాలా సులువుగా చేరుకున్నాను , అక్కడ వదిలేసినట్లు చాలా కష్టంగా లిఫ్ట్ లోపలి వరకూ లాక్కెళ్లి బటన్ ప్రెస్ చేసాను .
నాకొస్తున్న కోపానికి పై ఫ్లోర్ నుండి కిందకు పడేయ్యాలి కానీ కింద ఎవరిపైనైనా పడుతుందేమోనని ఇలా ...... , కింద ఫ్లోర్ చేరుకుని సెక్యూరిటీ సహాయంతో ఏకంగా మెయిన్ గేట్ బయటకు లాక్కెళ్లి సెక్యూరిటీ నుండి అగ్గిపెట్టి పార్క్ చేసిన బైక్ నుండి పెట్రోల్ తీసుకుని పోసి మంట పెట్టేసాను .
కాలిపోతున్న కొద్దీ ఆనందం , సెక్యూరిటీ ..... నిన్న అడిగావే వాళ్ళ వస్తువు ఇదే ....
సెక్యూరిటీ వెంటనే ఆ రాక్షసులకు కాల్ చేసాడు .
బాగా చూసుకోమను అనిచెప్పి ఆటోలో సేట్ ఆఫీస్ కు చేరుకున్నాను .

ఆఫీస్ హోమ్ కింద పైన ఉండటం వర్క్ చేస్తున్నవాళ్ళు పిలవడంతో ..... , తమ్ముడూ ..... ఏంటి ఇలా వచ్చావు ? - ఏదైనా ఎంత సహాయం అయినా అడుగు చేసేస్తాను రా ఇలా వచ్చి కూర్చో , టీ కాఫీ ..... టీ రెడీ అయ్యింది తీసుకో .
అన్నా ..... థాంక్యూ , సహాయం కోసం రాలేదు మీ అప్పు తీర్చడానికి వచ్చాను మీ నుండి తీసుకున్నదే అంటూ బ్యాగును టేబుల్ పై ఉంచి ఓపెన్ చేసాను .
సేట్ : ఆశ్చర్యపోయారు , తమ్ముడూ ఇంత డబ్బు అంటూ కట్టలు అందుకుని , అవును నేనిచ్చిన డబ్బే ఇదిగో మా గుర్తు ..... 
అన్నా ..... మొత్తం 25 లక్షలు , కౌంట్ చేసుకుని ఇంటి పత్రాలను బామ్మకు అందేలా చూడండి .
సేట్ : ఇద్దరిని పిలిచి 25 లక్షలు ఉంటాయి కౌంట్ చెయ్యమని అందించడం - వాళ్ళు కౌంటింగ్ మెషీన్స్ లో చకచకా పని పూర్తి చేస్తుండటం , ఇంత త్వరగా తీరుస్తావని అనుకోలేదు తమ్ముడూ ఎన్ని సంవత్సరాలైనా వేచి చూసేవాడిని .
డబ్బు ఎవరి దగ్గరకు చేరాలో సమయానికి చేరిపోతుందేమో , అంతా ఆ దేవుడి అనుగ్రహం ......

ఐదే ఐదు నిమిషాలలో లెక్కపెట్టేసి , సర్ 30 లక్షలు ఉంది , ఈ 5 లక్షలపై మన గుర్తు లేదు అనిచెప్పి వెళ్లిపోయారు .
సేట్ : మహేష్ ..... 5 లక్షలు ఎక్కువగా ఉంది తీసుకో .... , పత్రాలను నేనే స్వయంగా వెళ్లి గౌరవంగా అందజేస్తాను , ఇప్పుడే 
థాంక్యూ అన్నా ..... , అయినా ఈ 5 లక్షలు కొంపదీసి ఆ రాక్షసులవా ? , కానే కాదు వారివే అయ్యి ఉంటే ధైర్యంగా వారి దగ్గరే ఉంచుకునేవారు , ఆ ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది ...... పెళ్ళైన తరువాత 5 లక్షలు తీసుకురమ్మని పెద్దక్కయ్యను బాధపెట్టిన డబ్బు అన్నమాట , చిన్నక్కయ్య కాలేజ్ ఫీజ్ కోసం దాచుకున్న డబ్బు , దేవుడా ...... ఈ విషయంలో కూడా కరుణించారన్నమాట , అయితే ఫ్లాట్ కు వెళ్లి మేడమ్ డబ్బులు తీసుకుని కాలేజ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు ఇటునుండి ఇటే వెళ్లొచ్చు .
సేట్ : మహేష్ ఇదిగో ఇంటి పత్రాలు - ఇప్పుడే వెళ్లి అందజేస్తాను .
సంతోషం అన్నా అంటూ బయటకువచ్చి , ఆటోలో కాలేజ్ కు చేరుకున్నాను .

కాలేజ్ టైం అయినట్లు అప్పుడే స్టూడెంట్స్ అందరూ డాక్టర్స్ డ్రెస్సులలో లోపలికివెళుతున్నారు .
టెన్త్ క్లాసే అయినా జైలు కూడు తినడం - కష్టపడటం వలన ఇంచుమించు వారి హైట్ లోనే ఉండటం వల్లనేమో సెక్యూరిటీ ఆపకపోవడంతో లోపలికివెళ్ళాను , చాలా పెద్ద కాలేజ్ - పెద్ద పెద్ద బిల్డింగ్స్ - గ్రౌండ్స్ ...... ప్రయివేట్ కాలేజ్ కావడం వల్లనేమో పెద్ద మొత్తంలో ఫీజ్ కట్టాలి కాబోలు .
డిస్ప్లే సైన్ బోర్డ్స్ చూసుకుంటూ ఎవరి సహాయం లేకుండానే ఆఫీస్ రూమ్ కు చేరుకున్నాను - కౌంటర్ దగ్గరకు చేరుకుని మేడమ్ ..... కాలేజ్ ఫీజ్ కట్టాలి .
మేడమ్ : Name please ......
అక్కయ్య పేరు ..... పేరు పేరు , అక్కయ్య పేరు తెలియదు కదూ అంటూ నవ్వుకున్నాను , ఒక్క నిమిషం మేడమ్ అంటూ బ్యాగుతోపాటు ప్రక్కకు వచ్చాను .

( అదేసమయానికి సేట్ ...... అక్కయ్య ఇంటికి చేరుకుని , కాంపౌండ్ లోపల పూల మొక్కలకు నీరు పడుతున్న బామ్మ దగ్గరకు అనుమతి తీసుకుని వెళ్లారు , మేడమ్ ..... మీ మనవడు ఈ ఇంటిపై తీసుకున్న అప్పును మొత్తం వడ్డీతో సహా తీర్చేసాడు - ఇదిగోండి మీ ఇంటి పత్రాలు అంటూ అందించారు .
తల్లీ అంటూ సంతోషంతో కేకవేశారు బామ్మ ......
బామ్మా ఏమైంది అంటూ కంగారుగా చేతితో స్పూన్ తోనే పరుగునవచ్చి , సేట్ ను చూసి మరింత కంగారుపడుతూ బామ్మ వెనుక చేరింది .
బామ్మ : తల్లీ ..... ఇక భయపడాల్సిన అవసరమే లేదు , నీ తమ్ముడు .... మన అప్పు మొత్తం తీర్చేసాడు చూడు అంటూ పత్రాలు అందించారు .
సేట్ : ఎప్పుడైనా మీతో దురుసుగా ప్రవర్తించి ఉంటే క్షమించండి అంటూ రెండు చేతులనూ జోడించారు , మీకు సహాయం చెయ్యడం నాకు ఎంతో సంతోషాన్ని పంచింది , ఎప్పుడు ఎలాంటి ఎంత పెద్ద అవసరం పడినా మీ సేవలో ఉంటాను అని గుర్తుంచుకోండి , నిన్ననే చెప్పాను మీ వెనుక ఒక శక్తి ఉందని , ఆ శక్తే మీకు రక్ష , ఆ శక్తి ఉండగా ఇక నా అవసరం పడకపోవచ్చు ఇక సెలవు , మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే sorry అనిచెప్పి వెళ్లిపోయాడు .

బామ్మ కళ్ళతోపాటు అక్కయ్య కళ్ళల్లోనుండి కన్నీళ్లతోపాటు ఆనందబాస్పాలు ..... , తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కలవరిస్తూ బామ్మ గుండెలపైకి చేరింది .
బామ్మ : నీ తమ్ముడు దేవుడే తల్లీ ..... , నిన్న రాత్రి నుండీ నిన్ను సంతోషంగా చూస్తున్నాను అంటే కారణం నీ తమ్ముడే ...... , ఏ జన్మలో ఏ రుణం చేసుకున్నామో స్వయంగా దేవుడే వచ్చాడు మనకోసం , తల్లీ ..... నీ తమ్ముడిని మాత్రం బాధపెట్టకు .
అక్కయ్య : అవును బామ్మా ..... , అక్కయ్య అంత ఇష్టం తమ్ముడంటే , మన ఈ సంతోషాలను చూసి అక్కయ్య ఎంత ఆనందిస్తోందో అంటూ ఆనందబాస్పాలతో పైకి చూస్తోంది , బామ్మా ..... తమ్ముడిని వెంటనే చూడాలని ఉంది ఎలా ? .
బామ్మ : నేనూ మొదటిసారి చూసాను తల్లీ ..... , అక్కాతమ్ముళ్ళు కలవడం ఏమోకానీ ...... నీ తమ్ముడు ఇలా నీచేతిలో గరిటెను చూస్తే ఏమైనా ఉందా ? , నేను వంట చేస్తానుకదా అంటూ ముద్దుపెట్టి సంతోషంతో లోపలికివెళ్లారు .
అక్కయ్య : తమ్ముడు ఎక్కడ ఉన్నాడో ఏమి చేస్తున్నాడో తిన్నాడో లేదో ...... నాకైతే ప్రేమతో నా చేతులతో తినిపించాలని ఉంది , చెయ్యి చెయ్యి ..... చెయ్యి ఎలా ఉందో ఏమిటో అంటూ ప్రార్థిస్తోంది ) .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 15-12-2023, 08:03 PM



Users browsing this thread: SanthuKumar, 37 Guest(s)