16-11-2023, 02:09 AM
(06-11-2023, 09:05 PM)Salar2023 Wrote: రైటర్ గారు కథ ను ఫుల్ రాసే మూడ్ ఉంటేనే కంటిన్యూ అవ్వండి మీరు కథ రాస్తున్నారు కానీ ఒక రకమైన జోష్ రావాలి. కానీ అన్ని easy ga జరిగిపోతున్నాయి కథలో. కొంచెం చూస్కోండి sir
స్టోరీ ఒక ఫ్లో లో వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను... మీకు ఈజీగా జరిగిపోతున్నాయి అనిపిస్తే... నేనేమి... ప్రొఫెషనల్ రైటర్ ని కాదు... సో .. థాంక్యూ ఫర్ రీడింగ్...!
మీకు ఒక రకమైన జోష్ ని ఇచ్చే కథలు దొరకాలి అని కోరుకుంటూ...!


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)