Thread Rating:
  • 29 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
#75
లంగా ఓణీ ఎలా ఉంది అక్కయ్యా ? నచ్చిందా ? .
" నచ్చిందా అని అడుగుగుతున్నావా తమ్ముడూ ...... , బ్యూటిఫుల్ సో సో soooooo బ్యూటిఫుల్ తెలుసా ? , తెగ నచ్చేసిందనుకో లవ్ యు తమ్ముడూ .... " 
నా అక్కయ్య సెల్ఫీలలోని కళ్ళల్లోకి చూస్తుంటే ఆ విషయం తెలుస్తోంది , సో హ్యాపీ .......
" నీ చిన్నక్కయ్యను లంగావోణీలో చూసుకోవడం అంటే నీ పెద్దక్కయ్యకు చాలా చాలా ఇష్టం , ఎప్పుడు షాపింగ్ కు వెళ్లినా నాకోసం లంగావోణీ తీసుకునేది - ఇంటికి వచ్చాక చూసుకుని మురిసిపోయేది , మళ్లీ ఇన్నాళ్లకు ...... మేమంటే ప్రాణమైన తమ్ముడి ద్వారా మళ్లీ అక్కయ్య కోరిక తీరింది , ఎంత సంతోషం వేస్తోందో తెలుసా ? - అక్కయ్య ఏలోకంలో ఉన్నా చూసుకుని ఆనందిస్తూ ఉంటుంది , లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ ...... , ముందైతే నా తప్పేంటో చెప్పు సరిదిద్దుకుంటాను ప్లీజ్ తమ్ముడూ ...... "
అక్కయ్యతోపాటు ఈ తమ్ముడు కాని తమ్ముడికి కూడా చూసుకుని ఆనందించాలని ఉంటుంది కదా , ప్రత్యేకంగా నా బ్యూ ..... అక్కయ్య కోసం సుమారు అర గంటసేపు ఎంతో ఇష్టంతో మనసుకు నచ్చడంతో సెలెక్ట్ చేసిన లంగావోణీలు , పెద్దక్కయ్య సంతోషానికీ కారణం అయ్యాడు పాపం లంగావోణీలో ఒకే ఒక ఫుల్ పిక్ పంపుదాము చూసుకుని మురిసిపోతాడు అని మనసులో ఉండాలి , తమ్ముడు అని అనుకునిఉంటే పంపించేవారేమో ....... , నా అంద .... అక్కయ్యకు ఇష్టం లేకపోతే వద్దులే .......
నిమిషాలు గడుస్తున్నా రిప్లై లేదు , అయ్యో అక్కయ్యను బాధపెట్టినట్లున్నాను , అంతలో ఏకంగా వీడియో వచ్చింది .....
" అక్కయ్య కళ్ళల్లో చెమ్మ - sorry sorry తమ్ముడూ ...... అవును తప్పు నాదే అంటూ చెవులు పట్టుకుని గుంజీలు తీస్తున్నారు , అక్కయ్య అందమైన కోరికను తీర్చిన తమ్ముడి మనసులోని అంతే అందమైన కోరికను తెలుసుకోలేకపోవడం తప్పే ...... , ఇంకొకసారి అలా అనకు తమ్ముడూ ...... ఇక్కడ నా హృదయంలో మా హృదయంలో అక్కయ్యతోపాటు తమ్ముడూ నిండిపోయాడు - సొంత తమ్ముడు ఉండి ఉంటే వాడి కంటే ఎక్కువ , తమ్ముడు మాత్రమే కాదు నాకిక సర్వస్వం నువ్వే , నాన్నలా ...... ఇంటిని కాపాడుకున్నావు - అమ్మలా ప్రేమతో ఆకలిని తీర్చావు - తోబుట్టువులా సంతోషాలను పంచావు అంటూ నవ్వు నవ్వారు "
అఅహ్హ్ ....... , కీర్తి నవ్వుల తరువాత అంత సంతోషాన్ని పంచినది అక్కయ్య నవ్వే ....... 
" చూసుకో తనివితీరా చూసుకో అంతకంటే సంతోషం ఏముంటుంది అంటూ పిక్ .....
నిలువెత్తు అద్దంలో అక్కయ్య నిలువెత్తు రూపం ...... కన్నార్పకుండా అలా చూస్తుండిపోయాను .
" వెను వెంటనే అన్నీ వైపుల నుండీ తీసుకున్నట్లు ఫుల్ పిక్స్ వస్తూనే ఉన్నాయి చాలా చాలా హ్యాపీనా ....... అంటూ " 
చూసుకుంటూ నన్ను నేనే మరిచిపోయాను , కాస్త కాస్త గ్యాప్ ఇవ్వు అక్కయ్యా ........ , Woooooooooow ...... బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అక్కయ్యా , బహుషా ...... దేవలోకంలో దేవకన్యలు ఇలానే ఉంటారేమో - ఏంజెల్ అంటే నా అక్కయ్యనేమో ...... , అక్కయ్యా ...... నవ్వులలో చాలా అంటే చాలా అందంగా ఉన్నారు అంటూ మురిసిపోతున్నాను .
" అక్కయ్య సిగ్గుపడుతున్నట్లు సెల్ఫీ ..... " 
అఅహ్హ్ ...... సిగ్గుపడుతుంటే మరింత ముచ్చటగా ఉన్నారు , ఇక చాలు ఇక చాలు ఈ అందాన్ని తట్టుకోవడం ఈ బుజ్జి గుండె కెపాసిటీకి మించినది ......
" మళ్లీ అక్కయ్య నవ్వులు ...... , ఆ బుజ్జి హృదయంలోని బుజ్జి చెల్లితోపాటు కాస్త చోటు ఇస్తే చాలు " 
ఖచ్చితంగా ఖచ్చితంగా ..... , అక్కయ్యా ...... చెల్లి కీర్తి తెలుసా ? .
" కోర్ట్ దగ్గర జరిగినదంతా బామ్మ చెప్పింది " 
నేను ఆ పిల్లాడిని - పాపను కాదు కదా ......
" పిల్లాడు - పాప అని నేను చెప్పలేదే ...... " 
దొరికిపోయాను .......
" అక్కయ్య నవ్వుల సెల్ఫీ - ఆనందబాస్పాల సెల్ఫీ , లవ్ యు తమ్ముడూ ...... " 
ఆ సెల్ఫీలు చూసి నాకళ్ళల్లో ఆనందబాస్పాలు వచ్చాయి , నాతోపాటు మరొకరూ మురిసిపోతున్నట్లు నా బుగ్గలపై నీటి చుక్కలు ..... కాదు కాదు వెచ్చని చుక్కలు ...... , చుక్కలను తాకి పైకి వెనుకకూ చూసి ఆశ్చర్యపోయాను కాస్తoత భయపడ్డాను కూడా ......
అంతలో అక్కయ్య మిర్రర్ ఫోజ్ రావడంతో అన్నీ మరిచిపోయి అక్కయ్య ఫోటోలనే చూస్తుండిపోయాను , అక్కయ్యా ..... చాలు అన్నానా ? ఈరోజుకు చాలు , ఇంత అందాన్ని తట్టుకోలేను ......
" ఎంజాయ్ తమ్ముడూ అంటూ అందమైన స్టిల్స్ ..... " వస్తూనే ఉన్నాయి .
లంగావోణీలో అక్కయ్యను చూస్తూ అందమైన ఆలోచన తట్టింది , అక్కయ్యా ..... కాసేపు రిప్లై ఇవ్వలేను , ఉదయం నుండీ ..... నెలలుగా సరిగ్గా నిద్రపోలేదు హాయిగా నిద్రపోండి .
" కాసేపు అంటే ఎంతసేపు ? ..... " 
చెప్పలేను అక్కయ్యా , నా అక్కయ్యకు మరొక అందమైన బహుమతి ఇవ్వడం కోసం .
" అయితే ఎంతసేపైనా వేచిచూస్తాను ...... " 
బామ్మ ఒడిలో హాయిగా పడుకోవచ్చు కదా ......
" బామ్మ ఓడిలోనే వాలిపోయి వేచి చూస్తాను కదా ..... " 
నవ్వు వచ్చింది .

ఎదురుగా టీపాయ్ పై జైలర్ గారు పంపిన నా బ్యాగులోనుండి డ్రాయింగ్ చార్ట్ - పెన్సిల్ అందుకున్నాను , హృదయంపై చేతినివేసుకుని చెల్లిని తలుచుకుని చిరునవ్వుతో ..... స్వచ్ఛమైన చిరునవ్వులు చిందిస్తున్న చెల్లి రూపాన్ని చిత్రీకరించాను , సో క్యూట్ లవ్ యు చెల్లీ అంటూ బుగ్గపై ముద్దుపెట్టి తనివితీరేంతవరకూ హృదయంపై హత్తుకున్నాను , చెల్లీ ..... నువ్వు ప్రార్థించినట్లుగానే బామ్మ - అక్కయ్యలకు చిరు సంతోషాలను పంచాను , ఆ దేవుళ్ళు అనుగ్రహిస్తే పూర్తి సంతోషాలను పంచుతాను - మా కీర్తి చెల్లి మనసులో అనుకుంది కాబట్టి తీరిపోతుందని గట్టిగా నమ్ముతున్నాను అంటూ మరొక బుగ్గపై ముద్దుపెట్టి , డ్రాయింగ్ పిక్ తీసి సర్ - మేడమ్ కు పంపించాను , హాయిగా నిద్రపోతూ ఉంటారు డిస్టర్బ్ చేయకుంటే చాలు అని మనసులో అనుకున్నాను .
నెక్స్ట్ .... అక్కయ్య నుదుటిపై ముద్దుపెడుతున్న బామ్మ సెల్ఫీ ఓపెన్ చేసి , అంతే అందమైన చిత్రాన్ని గీశాను , అక్కయ్య నవ్వులు బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ , అక్కయ్యా తాకాలని ఉంది నో నో నో అక్కయ్య పర్మిషన్ లేకుండా తప్పు అనుకుని ఆగిపోయాను - లెంపలేసుకున్నాను .
వెనకనుండి అవే అందమైన నవ్వులు .......
ఈ సంతోషంలో అవేమీ పట్టించుకోకుండా ...... లంగావోణీలో అక్కయ్య నిలువెత్తు అందమైన రూపాన్ని అంతే బ్యూటిఫుల్ గా గీశాను , చూడగానే పెదాలపై అందమైన నవ్వులు ...... , అయ్యో అక్కయ్య నవ్వులకు కేంద్రమైన పెదాలను తాకకుండా ఉండలేకపోతున్నానే అంటూ మళ్లీ లెంపలేసుకున్నాను .
మళ్లీ అందమైన నవ్వులు - గెజ్జెల చప్పుడు ......
చిన్నగా వణుకుతూ, ఎక్కడ నుండి వస్తున్నాయో ఏమో , ఏ ....... , అయ్యో అక్కడ అక్కయ్య నిద్రపోకుండా వేచి చూస్తూ ఉంటుంది అనుకుని , except ఫుల్ లంగావోణీ డ్రాయింగ్ తప్ప రెండు డ్రాయింగ్స్ ను అక్కయ్యకు మెయిల్ చేసాను .
నా రిప్లై కోసమే ఎదురుచూస్తున్నట్లు ...... " Wow wow బ్యూటిఫుల్ బుజ్జిచెల్లీ లవ్ యు లవ్ యు ....... , తమ్ముడూ ..... నేనైతే ఇంత అందంగా లేనులే - కాస్త ఓవర్ గా గీశావు ....... " 
అయినా ఎంజాయ్ చేస్తున్నట్లు నవ్వుకుంటూ ఉంటారులే ......
" నీకెలా తెలుసు ...... " 
 పెద్దక్కయ్య - కీర్తి చెల్లితోపాటు మా అక్కయ్య హృదయంలో ఉన్నది నేనుకూడా కదా , తెలిసిపోతుంది .
" లవ్ యు తమ్ముడూ ...... , చాలా చాలా అందంగా గీశావు , నా తమ్ముడు ఆర్టిస్ట్ అన్నమాట " 
చిన్నప్పటి నుండీ అలవాటు అయిపోయింది అక్కయ్యా .....
" సూపర్ ...... , నేను అలిగాను "
Why why why అక్కయ్యా ...... , ఖచ్చితంగా నేనే ఏదో తప్పుచేసే ఉంటాను , కొంపదీసి పెదాలను ముట్టుకోవడం ....... 
" అలిగిమరీ ...... లంగావోణీ ఫుల్ పిక్స్ ఎంజాయ్ చేసావు కదా , లంగావోణీ ఫుల్ పిక్ డ్రా చేయొచ్చుకదా , చూసి మురిసిపోయేదానిని ..... " 
అది కేవలం నాకోసం గీసుకున్నాను .
" అంటే ....... గీసేసావన్నమాట , నీకోసమే అంటే అర్థం ...... "
నా అక్కయ్యకు చెప్పడానికి నాకెందుకు భయం , నాకోసం అంటే నాకోసమే ...... , మీకు ఇష్టం లేదు అంటే చెప్పండి చింపేస్తాను .
" దెబ్బలు పడతాయి , sorry sorry తమ్ముడూ ...... , నువ్వు హ్యాపీ అయితే ఈ అక్కయ్య డబల్ హ్యాపీ , ఎందుకో చెప్పనవసరం లేదులే , ఈ అక్కయ్యే ఇకనుండీ తమ్ముడి సర్వస్వం కదా ఏమైనా చేసుకో ....... , ఇక అడగనులే ...... "
లవ్ యు అక్కయ్యా - నేను కాస్త చెడ్డవాణ్ణి , క్షమించండి .
" అదిగో దెబ్బలుపడతాయి , నా తమ్ముడంత మంచివాడు ఈ భూమిపైననే లేడు , ఈ అక్కయ్యే నీది అన్నాను కదా , నీఇష్టం ..... , ఇప్పుడిప్పుడే ..... " 
ఇప్పుడిప్పుడే .... ? ఏంటి అక్కయ్యా ? .
" ఇప్పుడిప్పుడే వయసు ....... నాకు సిగ్గేస్తోంది పో తమ్ముడూ ..... "
( ఎందుకో తెలియదు జిల్లుమంది , టాపిక్ ఎక్కడికో వెళుతోంది తప్పు ) అక్కయ్యా ...... అలసిపోయి ఉంటారు హాయిగా పడుకోండి రేపు మాట్లాడుకుందాము .
" సరే తమ్ముడు నువ్వు ఎలాచెబితే అలా ...... , నా ఫుల్ పిక్స్ చూస్తూ హాయిగా పడుకో , గుడ్ నైట్ - చాలారోజుల తరువాత బామ్మ సంతోషంగా పడుకుంది నా తమ్ముడి వలన , లవ్ యు లవ్ యు సో సో మచ్ తమ్ముడూ ...... , నిన్ను చూడాలని ఉంది - చూస్తేనే నిద్రపట్టేలా ఉంది మరి " 
చూసారుగా అక్కయ్యా అంటూ నా రక్తంతో ఎర్రగా మారిన అక్కయ్య చున్నీ గుడ్డను పిక్ తీసి పంపించాను .
" తమ్ముడూ తమ్ముడూ ...... , చెయ్యి ఎలా ఉంది ? " 
మా అందమైన అక్కయ్య కట్టు కట్టింది కదా హాయిగా ఉంది , తగ్గిపోతుందిలే ఆలోచించకుండా హాయిగా పడుకోండి .
" నొప్పిగా ఉందా ? " 
నిజం చెబుతున్నాను , మా అక్కయ్య వెచ్చనైన చేతుల స్పర్శ ఇప్పటికీ తెలుస్తోంది , హాయిగా ఉందిలే పడుకోండి అక్కయ్యా ...... , గుడ్నైట్ .
" గుడ్ నైట్ - నొప్పివేస్తే చెప్పు వచ్చేస్తాను " 
లవ్ యు ..... లాలి జోలాలి .....
" లవ్ యు గుడ్ నైట్ అంటూ చిరునవ్వుతో వీడియో " 
ఆనందించాను .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 15-12-2023, 07:45 PM



Users browsing this thread: 3 Guest(s)