12-06-2019, 10:25 PM
(11-06-2019, 04:56 PM)siripurapu Wrote: మీ అందరి కోసం
నాచర్ల గారి
" చిత్త కార్తె కుక్కలు "
లోటసీటర్ గారూ
చాలా కాలానికి కనిపించారు
మీకు నా నమస్కారం
సిరిపురపు గారికి,
నమస్కారం.
మీరు పోస్ట్ చేసిన నాచర్ల 'చిత్తకార్తె కుక్కలు ' నవల చూసి ఒకవిధంగా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయినా మరోవిధంగా కొంత డిసప్పాయింట్ అయ్యాననే చెప్పాలి. నేను మొదట 'రాజమార్గం ' మొదటిభాగంగా గట్టిగా విశ్వసించిన నవల ఇదికాదు. అయితే 'చిత్తకార్తె కుక్కలు ' నేను మిస్సయిన మరో ఎరోటిక్ మాస్టర్ పీస్ అయినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. లౌక్యం తెలిసిన పద్మావతి, కసి ఆపుకోలేని వసంత, కక్కుర్తిగా చేయించుకునే ఈశ్వరి, వదినామరదళ్ళని ఒకేసారి వాయించుకోగలిగిన మల్లిబాబు - అన్నీ అద్భుతమైన పాత్రలు. సజీవంగా ఈ కథ మన కళ్ళ ముందు జరిగినట్టే వుంటుంది. టైటిల్ పేజీలో చెప్పినట్టు నిజంగా ఇదొక అద్భుత శృంగార గాధ.
ఎంత అద్భుతమైన నవల అయినా ఇది 'రాజమార్గం ' ('మెయిన్ స్విచ్ ') కాకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహం ఎదురైంది. ముప్ఫయి ఏళ్ళకు ముందు చూసిన పుస్తకం కావడం వల్ల కేవలం జ్ఞాపకం మీదనే ఆధారపడ్డం పొరపాటుకు దారితీసింది. అందుకు మితృలందరికీ నా క్షమాపణలు.
కానీ సిరిపురపురం సిరిపురమే! నా మాట మీద పట్టుబట్టి 'చిత్తకార్తె కుక్కలు ' సాధించడమే కాకుండా, 'ఆఖరి అవకాశం ', 'పూలరంగడు ', 'కొసరు బేరం ', 'త్రీ టైయర్ కంపార్ట్ మెంట్ ', ఇలా 'ఎక్ దో తీన్ ' గా ఇస్తూనే పోతున్నారు. ఇవన్నీ పాఠకుల అభిమానం ఎంతగానో చూరగొన్న నవలలే.
మరోసారి కృతజ్ఞతలు సిరిపురపుగారూ!