13-11-2023, 09:46 PM
హలో ఫ్రెండ్స్ చాలా రోజులు అయ్యింది మనం కలిసి కొత్త కథ మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్న కానీ ఐడియా లు ఏమీ రావడం లేదు ఎవరైనా తమకు ఉన్న ఐడియా ఇవ్వోచ్చు నేను కూడా రెండు ఐడియా లతో ఉన్నాను ఒకటి sci fi thriller, ఇంకోటి నా సొంత స్పై యూనివర్స్,వీటితో పాటు మీరు ఎవరైనా ఏదైనా ఒక ఐడియా ఇచ్చిన దాని నా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను కాబట్టి మీ అభిప్రాయాలు తెలపాలని ప్రార్థన.