12-11-2023, 11:40 AM
(This post was last modified: 12-11-2023, 11:59 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
***
ఆ నెల వచ్చిన మామూళ్ళని పంచుకుని నివాస్ కి కూడా కవర్ ఇచ్చారు ఆఫీసర్స్..
"ఏమిటి సర్ ఇంత తక్కువ" అన్నాడు..
"ఏమి చేద్దాం..ఇంతే వస్తోంది" అన్నాడు ఒక ఆఫీసర్.
"సర్..ఎంత విలువైన సరుకు ఇది..రాజధాని లో ఆఫీసర్స్ కి చెప్పాను..ఇది సరిపోదు అని" అన్నాడు నివాస్.
"జాన్ ను ఒప్పించలేరు"
"కాదు సర్..వాడు ఇచ్చేది పై వాళ్ళే ఎక్కువ తింటున్నారేమో" అన్నాడు నివాస్.
"ఏమి చేయగలం"
"వాడిని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతాను" అన్నాడు నివాస్.
ఆ రోజు నుండి అడవిలో ఉండే గ్రామాల్లో..ఎంక్వయిరీ చేయడం మొదలు పెట్టాడు. .
అడవి పెద్దది అవడం తో...జాన్ దొరకడం లేదు...అదే టైమ్ లో నివాస్ కి అక్కడి జనం హెల్ప్ చేయడం లేదు..
****
"దొర..ఆ ఆఫీసర్ నీ కోసం వెతుకుతున్నాడు..మాట్లాడాలిట" చెప్పాడు ఒకడు.
"ఎందుకు..నన్ను పట్టుకోడానికి...ఎత్తులు వేస్తున్నాడా " అడిగాడు..జాన్.
**
జాన్ అసలు పేరు చాలా మందికి తెలియదు..బైట నుండి చెట్లు కొట్టే పని మీద వచ్చిన కూలి కి పుట్టినవాడు..జాన్.
అడవిలో ఉండే ప్రపంచం తో పరిచయం అయ్య్యక..స్ముగ్లర్ గా మారాడు..
సిటీ ల నుండి పెద్ద వాళ్లు...హెల్ప్ చేయడం తో..బాగా పెరిగాడు..
****
చెట్టియర్, పక్కింటి అంకుల్ ఇద్దరి వల్ల కీర్తి డిస్టర్బ్ అయ్యింది.
ఆమెకి సెక్స్ మీద ఆరాటం,,యావా పెరుగుతున్నాయి..
"ఏమిటి పరాధ్యాన0" అంది కొలీగ్.
"ఏమి లేదు..ఈ ఫారెస్ట్ న్యూస్ గురించి" అంది మాట మారుస్తూ.
"బాబోయ్ ఆ గ్యాంగ్స్ గురించా" అంది.
"ఎం నీకు తెలుసా" అంది కీర్తి.
" పాథ సబ్ ఎడిటర్ ఈ టాపిక్ మీద పని చేసాడు..నేను న్యూస్ రాసేదాన్ని..నీకు ఒక విషయం తెలుసా..ఆ దొంగలు సిటీ ల్లోకి వస్తూ ఉంటారు..వాళ్ళ పెళ్ళాం పిల్లలు..ఎక్కడెక్కడో ఉంటారు.." అంది.
"అలా అయితే సిటీ ల్లో వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్లు ఉంటారు" అంది కీర్తి.
"ఎందుకు ఉండరు" అంటూ ఒక పాత ఫైల్ ఇచ్చి చదవమంది..
కీర్తి పాత సబ్ ఎడిటర్ సేకరించిన వివరాలు చదివింది..
సిటీ నుండి హెల్ప్ చేస్తున్న వారి వివరాలు చూస్తుంటే...చెట్టియర్. .సంఘం పేరు కనపడింది..
****
కీర్తి చెట్టియర్ సంఘం ఉండే ఆఫీస్ కి వెళ్లింది..
అది చిన్న సందులో ఉంది..
"ఎవరు కావాలి" అడిగాడు ఒక ముసలి అటెండర్.
"నాకు తెలిసిన వారికి హెల్ప్ కావాలి..చెట్టియర్ హెల్ప్ కావాలి" అంది .
"సంఘం సభ్యులు..నెలకి ఒక సారి వస్తారు.." అన్నాడు.
"సహాయం చేసే డబ్బు ఉంటుందా..వీరి వద్ద" అడిగింది..
"తెచ్చుకుంటారు..ఎక్కడి నుండో..కాని...అమ్మాయి..వీళ్ళు సహాయం చేస్తారు అని ఆశలు పెట్టుకోకు" అన్నాడు.
కీర్తి బయటకి వచ్చి...స్కూటీ ఎక్కుతూ ఉంటే...నాస్తిక సంఘాల వాళ్లు హోటల్ లో టీ తాగుతూ కనిపించారు..
ఆమె వెళ్లి ఒక కుర్చీలో కూర్చుని టీ చెప్పింది..
"ఈ మధ్య దొర..సిటీ లోకి వచ్చారు ట " అన్నాడు ఒకడు.
"ఆ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ తెగ ఇబ్బంది పెడుతున్నాడు అని తెలిసింది" అన్నాడు ఇంకోడు.
"ఏ మధ్య స్టేట్ లో పొలిటికల్ లీడర్స్ కూడా..మతా లకి విరుద్ధం గా మాట్లాడుతున్నారు..ఇలా అయితే ఈ స్టేట్ లో మనం బతికేది ఎలా" అన్నాడు మరొకడు..
"వాళ్ళు ఓట్ల కోసం అలా చెప్తారు..పట్టించు కోకు...అది సరే..దొర మనకన్నా చెట్టియర్ సంఘాన్నే ఎక్కువ నమ్ముతున్నాడు అనిపిస్తోంది" అన్నాడు మొదటి వాడు.
"ఆ ఏముంది...చెట్టియర్ కి కట్టెల ఆడితి కూడా ఉంది. .కావాలంటే సరుకు అక్కడ కూడా ఉంచుతారు..
డబ్బు లావాదేవీళ్ళో దొర కి హెల్ప్ చేస్తూ ఉంటాడు" అన్నాడు రెండో వాడు.
కీర్తి ఇంటికి వెళ్తూ ఆలోచన లో పడింది..
దొర,సరుకు,డబ్బు,చెట్టియర్. .వీటి గురించి అర్థం చేసుకోడానికి..ప్రయత్నం చేసింది..
రెండో రోజు ఆఫీస్ కి వెళ్ళాక...ఎక్కువ గా రైడ్స్ జరుగుతున్న ఏరియా వివరాలు..అక్కడి ఆఫసర్ వివరాల కోసం...ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసింది. .
సెక్రటరీ నుశ్రత్ తీసింది..
"ఈ వివరాలు తెలుసుకుని పేపర్ లో వేస్తావా..అది ఒక ఊబి" అంది.
"నో మేడం..జస్ట్ ఫాలో అప్ కోసం" అంది కీర్తి.
"అట్టాక్స్ చేసింది నివాస్ టీం"
"అతను ఎలాంటి వాడు" అడిగింది కీర్తి..
"చాలా మంది ఆఫీసర్ లు ఎలా ఉంటారో..అలాగే ఉంటాడు" అంది..
కీర్తి కి అర్థం అయ్యింది...
"ఈ సారి నివాస్ టీం...ఆ గ్యాంగ్ మీద ఎలా అట్టాక్ చేస్తారు..గ్యాంగ్ ఎలా రియాక్ట్ అవుతుంది..చూడాలి" అనుకుంది..కీర్తి..
***
పక్క స్టేట్ లో..
చెట్లు నరుక్కోడానికి గవర్నమెంట్ టెండర్లు పిలిచింది...
ఆ పని మొత్తం రాధ..చూసింది..
ఒక సాయంత్రం...స్కూటీ మీద బయలుదేరుతూ ఉంటే..గుండప్ప వచ్చి..ఒక కవర్ ఇచ్చాడు..
రాధ ఇబ్బందిగా చూసి తీసికుంది...ఇంటికి వెళ్ళాక తీసి చూసింది..
2 లక్షలు క్యాష్ ఉంది..
"వీళ్ళు ఎన్ని రకాల చెట్లు నరికేస్తారో..ఏమో" అనుకుంది..రాధ. ..