11-11-2023, 08:11 PM
(11-11-2023, 10:21 AM)sarit11 Wrote: మిత్రమా రాజా రావ్![]()
మీరు Joined: 13th June, 2019
మీ మొట్ట మొదటి పోస్టు నా దారంలో పెట్టినందుకు చాలా సంతోషం.![]()
నాకు కూడా XOSSIP ENGLISH STORIES PDFలు పెట్టాలనే ఉన్నది, ప్రస్థుతం సమయం లేకపోవడం వలన పెట్టడం లేదు.
ముందు రోజుల్లో వీలుచూసుకుని పెట్టడానికి ప్రయత్నిస్తాను మిత్రమా.