11-11-2023, 02:53 AM
పాఠకులకు నమస్కారం, నా పేరు కార్తీక్ వయసు ౩౦ ఏళ్ళు. ఇండియా లో ఒక పేరు మోసిన సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేసి ఇప్పుడు కెనడా లో సెటిల్ అయ్యాను, పెళ్లి అయ్యింది ఒక బాబు. వయసుకి ౩౦ ఏళ్ళే ఐన, నా జీవితంలో చాలానే అనుభవాలు చోటుచేసుకున్నాయి, కొన్ని నా ప్రమేయం ప్రోద్బలం లేకుండానే. వాటిల్లో చాల వరకు రసాభరితమైనవి కాగా కొన్ని అనైతికమనవి కూడా ఉన్నాయి. అవన్నీ నా భార్యతో పంచుకోలేదు కోలేను. గత వారం రోజులుగా ఈ జ్ఞాపకాలు పదే పదే గుర్తురావడంతో, ఎవరితోఅయిన చెప్పుకోవాలి అనిపిస్తూ ఉండింది. అప్పుడు తట్టింది ఈ కధ రాసే ఆలోచన.
కడుపు చించుకుంటే కాళ్ళ మీదే పడుతుంది అన్నట్టు, నా ఈ ఎవరికీ తెలియని జీవితాన్ని తెలిసినవాళ్ళకి చెప్పి చులకన అవ్వడం ఇష్టం లేకపోవడంతో ఇన్నాళ్లు ఏమీ చేయకుండా ఉండిపోయాను. ఇక్కడ కథలు చదివాకా అనిపించింది, నా అనుభవాలన్నీ కూడా ఒక కథ రూపేణా రాయొచ్చు కదా అని. తెలుగు లో కథ రాయడం ఇదే మొదటిసారి, ఎపుడో కాలేజ్ రోజుల్లో ఎస్సెలు రాయడమే. మీకు నచ్చుతుంది అని ఆసిస్తూ...
కార్తీక్