10-11-2023, 01:28 PM
ఈసారి ఈ ఎపిసోడ్ ఇంకా బావుంది. అన్న తమ్ముళ్ళ మద్య బంధం బాగా అనిపిస్తోంది, కాని విక్కీ సంగీతల గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో? సంగీత తరపునుంచి ఎందుకలా చేసిందో చెప్పిస్తే బావుంటుందేమో ఆలోచించండి, సంగీత మామూలుగా ఉందా లేక మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తోందా?
:
:ఉదయ్

