09-11-2023, 06:25 PM
(09-11-2023, 05:31 PM)అన్నెపు Wrote: ఒరేయ్ నాయనా అందరికీ సుగర్ లు వచ్చేసినయా రా...ఎవడికి ఆగతలేదు.ఆ రైటర్ ఇల్లు ఎక్కడో తేలిక బతికిపోయిండు కానీ...తెలిస్తే ఇంటికి పోయి సంపేసే లెక్కునారు గదరా.....జర ఓపిక పట్టురా భాయ్....ఆనికి కూసింత టైం దొరకలనే గ...రాయనీకి.ఆయన జిందగీ లో ఎన్ని పరేషాన్ లు ఉన్నాయో ఎవనికి ఎరుక.
ఎవనికి కథ చదివినా 4 ముక్కలు కథ కోసం కామెంట్ లు పెట్టే ఓపిక లేదు కానీ...ఆలస్యం అయితే update bro ani saava మింగుతారు. ఇంగో ముచ్చట ఇక్కడ ఈ రైటర్ కి మనం ఏం పైసలు ఇస్తాలే...ఆయన సరదాకి ఆయన రాస్తున్నారు మనం సదువతున్నం....ఆయన రాస్తే చదవాలి నచ్చితే like లు నాలుగు కామెంట్ లు పెట్టలే. అంతే గానీ ఇలా ఆగమాగం చేయకండ్రా
సూపర్ చాలా బాగా చెప్పావు బ్రదర్
చదవటం అంత ఈజీ కాదు రాయటం
ఎవరినైనా తగ్గించి మాట్లాడాను అనిపిస్తే క్షమించండి