06-11-2023, 08:09 AM
(This post was last modified: 06-11-2023, 09:37 AM by sez. Edited 2 times in total. Edited 2 times in total.)
అద్భుతం... మహా అద్భుతం...... అత్యద్భుతం....
దండాలమ్మ దండాలు వందనాలు తల్లి వందనాలు... మీయొక్క అద్భుతమైన రచన శైలి తో అందరిని మంత్ముగ్ధుల్ని చేస్తున్నావ్......
ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేశారు ..... కొన్ని క్యారెక్టర్స్ అయితే చాలా వైల్డ్ గా రాశారు.... కతిజా క్యారెక్టర్ నయితే ఒక్క డైలాగ్ తో wildness అంతా చూపించారు....
ఇక మన మెయిన్ క్యారెక్టర్ కి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు...... పద్మలో ఒక అమాయకత్వం ,బిడియం, సరసం. చాలా స్ట్రాంగ్... అన్ని కలిపిన ఒక అందమైన అప్సరస..... చాలా అద్భుతంగా వాడుకున్నారు.... ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాలి అనే కుతూహలంగ చాలా ఎక్కువగా ఉంది.....
ఇక మన ట్విన్ brothers గురించి చెప్పాల్సిన అవసరమే లేదు..... లాస్ట్ అప్డేట్ అయితే ముంచి తేలుపేసారంటే... లాస్ట్ లో ట్విస్టు భలే నచ్చింది అబ్బా.... సంగీత కి తెలుసు అది ఎవరని.....love it
ఇక మన మామ విషయానికొస్తే వాడటానికి బ్రాండ్ అంబాసిడర్....... వీరిని ఇంత వైల్డ్ గా వర్ణించడం చాలా గొప్ప విషయం... ఒక ఆంబోతులా , ఒక శృంగార ప్రియుడిగా, " లోలీపొప్ మామ" గా వర్ణించడం ఇదొక హైలెట్ లాంటిది.....
మొత్తానికి ఒక పెద్ద స్టోరీ నే ప్లాన్ చేశారు.... రస రమ్యంతో శృంగార లోగిలిలో ఊగిసలాడుతూ అతి పెద్ద నిధి బండాగారం కోసం అద్భుతమైన అన్వేషణ జైత్రయాత్రను కొనసాగించాలని కోరుకుంటున్నాను..... నీది అన్వేషణ టాపిక్ అంటేనే భలే ఉంటది... కొద్దిగా పెద్దగనే యాక్షన్, రొమాంటిక్,,... ఎక్స్పెక్టేషన్ lo ఉన్నాం.....
మీయొక్క అద్భుతమైన అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం......