Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అంటీలు : బుజ్జిజానకీ ..... అంటూ బంగారు జరీ మరియు వజ్రాలు పొదిగిన మేలిమి పట్టుచీరను చూయించారు , నీ ఐదుగురు దేవతలూ కలిసి ప్రాణం పెట్టి సెలెక్ట్ చేసాము , అసలు ఇలాంటి పట్టుచీరలు ఉన్నాయన్న సంగతే మాకు తెలియదు , పెద్దమ్మే ఒకచోటకు తీసుకెళ్లారు , ఒక్కొక్క పట్టుచీర ఒక్కో రకం , ఇలాంటి చీరలు 10 తీసుకుంది పెద్దమ్మ మా బుజ్జి బంగారం కోసం , ఎలా ఉంది ? .
బుజ్జిజానకి : దేవతలే స్వయంగా సెలెక్ట్ చేశారు , అది చాలదూ , అద్భుతం మహాద్భుతం దేవతలూ లవ్ యు సో మచ్ , అంటే దేవతలు కట్టుకున్న పట్టుచీరలు కూడా .......
Yes yes అంటూ అందంగా సిగ్గుపడుతున్నారు ...... 
బుజ్జిజానకి : మా దేవతల అందం - అలంకరణ - సిగ్గు - సంతోషం చూస్తుంటే ఫంక్షన్ నాకులా లేదు , దేవతల ఫంక్షన్ లా ఉంది .
దేవతలు : మురిసిపోతున్నారు మరిన్ని సిగ్గులతో , అవునా అయితే మామూలుగా రెడీ అవుతాము వీటిని తీసేసి .......
నో నో నో అంటూ దేవతలను చుట్టేసింది బుజ్జిజానకి , దేవతల అందం - ఆనందమే ....... మాకు మహదానందం , కొరుక్కుని తినేయ్యాలని ఉంది ఇంతటి అందాలను .......
అక్కయ్యలు : చెల్లీ నీకే కొరికెయ్యాలనిపిస్తే మరి మరి .......
అంటీలు : ఈ సంతోష సమయంలో ఆ అల్లరి పిల్లాడి గురించి అవసరమా ? .....
అక్కయ్యలు : కూల్ కూల్ ...... చెల్లికే కొరికెయ్యాలనిపిస్తే మాకెలా అనబోయాము కానీ మీ మనసుల నిండా తమ్ముడే ఉన్నాడని మరొకసారి ఋజువుచేశారు , చూసావా చెల్లీ ......
బుజ్జిజానకి : అవునవును అక్కయ్యలూ ...... , దేవతల హృదయాలు మహేష్ ఒక్కడితోనే నిండిపోయినట్లున్నాయి , మనం ఉన్నామో లేమో ? .
అక్కయ్యలు : డౌటే చెల్లీ డౌటే చెల్లీ అంటూ నవ్వుకున్నారు .
లేదు లేదు లేదు లేనే లేడు , మా మనసులలో ఉన్నదల్లా ఇప్పుడు మా తల్లులే .... , ఇక ఆ అల్లరి పిల్లాడిని తలుచుకునేదే లేదు , అమ్మో టైం అవుతోంది తల్లులూ మీరు డిస్టర్బ్ చేయకండి .....
అమ్మలూ ......
నో నో ......
అమ్మలూ .....
నో నో నో ......
అధికాదే అమ్మలూ ...... , మొదట రెడీ చెయ్యాల్సినది పట్టుచీరతో కాదు .
అంటీలు : అవునుకదా ..... , లంగావోణీలో తీసుకెళ్లి కూర్చోబెట్టి ముత్తైదువులు ఆశీర్వదించిన తరువాత పట్టుచీరలోకి మార్చాలి .
అవును అమ్మలూ ...... , మేము ముగ్గురం ఎలా మరిచిపోతాము ......
దేవతలు : లవ్ యు అంటూ మేలిమి పట్టు - బంగారంతో నేసిన మరియు వజ్రాలు పొదిగిన లంగావోణీ వేసి వొళ్ళంతా నగలతో అలంకరించారు .
బ్యూటిఫుల్ సో సో సో బ్యూటిఫుల్ దేవతలూ ...... 
లవ్ యు అక్కయ్యలూ - దేవతలూ అంటూ లేచివచ్చి గుండెలపైకి చేరింది అందమైనవ్వులతో .......
అక్కయ్యలు : అమ్మమ్మా - అంటీ ఆనందబాస్పాలే కదూ .......
అమ్మమ్మ : అవును తల్లులూ అంటూ వెళ్లి ఆల్బమ్ తీసుకొచ్చారు .
అక్కయ్యలు : కారణం మేము చెబుతాము మేము చెబుతాము , అచ్చు జానకి అమ్మలా ఉందికదూ ......
అమ్మమ్మ : అక్కయ్యల కురులపై స్పృశించి ఆశీర్వదించారు , తల్లులూ చూడండి అంటూ ఆల్బమ్ ఓపెన్ చేసి చూయించారు .
ఆశ్చర్యం ...... , అమ్మలా కాదు అమ్మే అమ్మే అంటూ బుజ్జిజానకిని హత్తుకున్నారు ముద్దులు కురిపిస్తూ .......
అంటీలు - పెద్దమ్మ కళ్ళల్లో కూడా ఆనందబాస్పాలు , జానకీ అంటూ ప్రాణంలా పిలిచి కౌగిలిలోకి ఆహ్వానించారు .
ఆ పిలుపుకు పరవసించిపోయినట్లు అంతులేని ఆనందంతో లవ్ యు దేవతలూ అంటూ కౌగిలిలోకి చేరింది .
కొద్దిసేపు సంతోషమైన ఉద్విగ్న వాతావరణం నెలకొంది .

దేవతలు : ఇకనుండీ జానకి అని ప్రాణంలా పిలవాలేమో ...... , జానకీ జానకీ ......
బుజ్జిజానకి : లవ్ యు సో మచ్ దేవతలూ ...... , ఏదో చెప్పబోయి ఆగిపోయింది .
ఏంటి జానకీ ......
అక్కయ్యలు : ఏమిటో మాకు తెలుసు , మీకు కోపం తెప్పిస్తుందని ఆగిపోయింది .
దేవతలు : మా ముద్దుల జానకి చెబితే కోపమా నెవర్ నెవర్ ......
అక్కయ్యలు : బాగా ఆలోచించుకోండి అమ్మలూ ...... , చెల్లి ఏమి చెప్పబోయి ఆగిపోయిందంటే ...... నువ్వు చెబితేనే బాగుంటుంది చెల్లీ - మేము చెబితే కొట్టినా కొడతారు .
బుజ్జిజానకి : దేవతలూ ...... మీరు మొదటిరోజున అందంగా నాకు చీర కట్టించినప్పుడే చెప్పాడు జానకి అమ్మలా ఉన్నావని ......
అంటీలు : ఆ అల్లరి పిల్లాడేనా ? , అన్నీ తెలిసిపోతాయి ఆ పిల్లాడికి ......
అసూయపడుతున్నారు అక్కయ్యలూ - చెల్లీ అంటూ నలుగురూ గుసగుసలాడి నవ్వుకుంటున్నారు .

అంటీలు : అలాంటిదేమీ లేదులే , ముందైతే బయట ఫంక్షన్ డెకరేషన్ లేకపోనీ ఆ అల్లరి పిల్లాడి సంగతి చూస్తాము అంటూ బయటకు నడిచారు . నథింగ్ నథింగ్ , 6 pm అవుతోంది - గంటలో ఫంక్షన్ మొదలవ్వాలి , ఇప్పటికీ నిన్నటి డెకరేషన్ మాత్రమే ఉంది , ఫంక్షన్ జరిపించడానికి ప్రిన్సెస్ చైర్ అయినా లేదు , ఏదీ ఆ అల్లరి పిల్లాడు ఎక్కడ ఎక్కడ ? , మీరేమీ టెన్షన్ తీసుకోవద్దు మొత్తం మొత్తం నేనే చూసుకుంటాను పూర్తిచేస్తాను అన్నాడు కదా - ఎక్కడ ఆ అల్లరి పిల్లాడు ఎక్కడ ? అంటూ కోపం ...... , ఫంక్షన్ ఏర్పాట్లు లేకపోతేనేమి కనీసం ఆహ్వానితులైనా ఈపాటికి రావాల్సింది కదా - ఇంతకూ పిల్లలు ఎక్కడ ? , రెడీ అయ్యి కొత్త బట్టలలో వస్తామన్నారు కదా ......
అవునవును నాకూ కంగారువేస్తోంది .
అక్కయ్యలు : అమ్మలూ - అంటీ ...... ఇంకా సమయం ఉందికదా అంటూ బుజ్జిజానకి చేతులలో చేతులు పెనవేసి బుగ్గలపై ముద్దులు కురిపించారు .
అంటీలు : మీ హాఫ్ సారీ ఫంక్షన్స్ లో ఈపాటికి బంధువులతో నిండిపోయి ఉంది , తప్పంతా ఆ అల్లరి పిల్లాడిదే , చిన్న పిల్లాడి మాటలను నమ్మడం మన తప్పు .....
బుజ్జిజానకి : అత్తయ్యలూ ..... నామీద ప్రేమతో కంగారుపడుతున్నారు , అక్కయ్యల - పెద్దమ్మ పెదాలపై సంతోషాలను చూడండి .
లేదు లేదు లేదు నేనూ టెన్షన్ పడుతున్నాను , ఆ అల్లరి పిల్లాడిని కదిగిపారేయ్యాల్సిందే , దేవతలూ ..... మీకోపంలో తప్పేమీ లేదు అంటూ మరింత ఆజ్యం పోసి అక్కయ్యలవైపు కన్నుకొట్టారు పెద్దమ్మ .
అంటీలు : రానివ్వండి రానివ్వండి చెబుతాము , గంట టైం లేదు ఇంకా అమ్మవారి చెంతకువెళ్లి ఆశీర్వాదాలు తీసుకోవాలి బుజ్జిజానకి ...... 

అదిగో దేవతలూ ...... తమ్ముడు వచ్చాడు అంటూ అక్కయ్యల సంతోషం .
" గాల్లో తేలినట్లుందే ..... గుండె పేలినట్లుందే ..... తేనేపట్టుమీద రాయిపెట్టి కొట్టినట్లుందే ..... " యాహూ యాహూ అంటూ సంతోషంలో గెంతులువేస్తూ లోపలకువెళ్లి , wow wow wow బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ సో సో లవ్లీ ..... మిరుమిట్లుగొలుపుతున్న పట్టుచీరలలో దేవతలు - పట్టు లంగావోణీలలో దేవకన్యలు మరియు మరియు నా నా ..... అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడేంతలో ......
తమ్ముడూ తమ్ముడూ మహేష్ ...... వెనకున్న అక్కయ్యలు - బుజ్జిజానకి .
ముందున్న అంటీలు పట్టుకుని చాలు చాలు అంటూ నిలబెట్టారు ( లవ్ యు అమ్మలూ - దేవతలూ అంటూ అక్కయ్యలు - బుజ్జిజానకి ఆనందం ) ఏదో ఉద్ధరించినవాడిలా పాటలు పాడుకుంటూ వస్తున్నావు అంటూ మూడో కన్ను తెరిచినట్లుగా కోపాలతో నా చుట్టూ తిరుగుతున్నారు .
అఅహ్హ్ ..... కోపంలో తెగ ముద్ ..... ముచ్చటగా ఉన్నారు , ఇంతకూ మీ అందమైనకోపాలకు కారణం ? .
అంటీలు : నీకు తెలియదా ? .
తెలియదే .......
అంటీలు : ఫంక్షన్ డెకరేషన్ ఎక్కడ ? .
సర్ప్రైజ్ ......
అంటీలు : ఫంక్షన్ ఆహ్వానితులు - పిల్లలు ఎక్కడ ? .
సర్ప్రైజ్ ......
అంటీలు : కనీసం మా బుజ్జిజానకిని కూర్చోబెట్టే బ్యూటిఫుల్ ఆసనం ఎక్కడ ? .
సర్ప్రైజ్ .......
అంటీలు : అన్నింటికీ సర్ప్రైజ్ సర్ప్రైజ్ ...... అంటూ మొట్టికాయలు వేశారు .
యాహూ యాహూ ...... దేవతలు కొట్టారు దేవతలు కొట్టారు .
బుజ్జిజానకి ఎంజాయ్ చేస్తోంది .
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ ..... విషయం తెలియకుండా ప్రవర్తిస్తున్నారు కొడుతున్నారు కూడా , తరువాత మీరే ఫీల్ అవుతారు .
అంటీలు : మేమిక్కడ టెన్షన్ పడుతుంటే ఈ అల్లరి పిల్లాడికి ఆటలా ఉంది - ఏమీ చెయ్యని ఈ అల్లరి పిల్లాడిపై ఫీల్ అవ్వడం కూడానా , ఫంక్షన్ కు గంట సమయం కూడా లేదు , గుడికి కూడా వెళ్ళాలి .
సర్ప్రై ....... , లవ్ ...... sorry sorry దేవతలూ , గుడికి వెళ్ళడానికి పూలతో అలంకరించిన లగ్జరీ బస్ రెడీ దేవతలూ ......
అక్కయ్యలు : Wow wow బ్యూటిఫుల్ ..... , లవ్ యు తమ్ముడూ .....
అంటీలు : ఏమిచేశాడని లవ్ యు అంటున్నారు , మాకొస్తున్న కోపానికి ...... ఈ అల్లరి పిల్లాడిని అంటూ కోపంతో చూస్తున్నారు .
అఅహ్హ్ ......
అంటీలు : చూసారా చూసారా ..... 
అక్కయ్యలు : కూల్ కూల్ అమ్మలూ ...... , ముందైతే మా ఈ దేవతలను గన్న దుర్గమ్మ తల్లిని దర్శించుకుందాము .
అంటీలు : సమయం లేదు వెళదాము , నువ్వు రావడం లేదు .......
బుజ్జిజానకి - అక్కయ్యలు : అత్తయ్యలూ - అమ్మలూ ...... 
అంటీలు : ఈ విషయంలో ఇంతే , ప్లీజ్ ప్లీజ్ బుజ్జిజానకీ ...... , నువ్వు ఇక్కడే ఉండి ఫంక్షన్ ఏర్పాట్లు పూర్తిచేయ్యి , మేము వచ్చేలోపు మినిమం పూర్తి చెయ్యి చాలు , మా బంగారుతల్లి ఫంక్షన్ ను ఎంతో అంగరంగవైభవంగా జరిపించాలని ఆశపడ్డాము , మా ఆశలన్నీ వమ్ము చేసావు - నీ వల్ల కాకపోతే ముందే చెప్పాల్సింది మాకొస్తున్న కోపానికి అంటూ బుగ్గలపై - చేతిపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ...... స్వీట్ షాక్ ఎంజాయ్ చేస్తున్నాను .

బుజ్జిజానకి నవ్వుతూనే పెద్దమ్మా అంటూ దీనంగా గుండెలపైకి చేరింది .
పెద్దమ్మ : సర్ప్రైజ్ ..... , నువ్వు బాధపడటం చూస్తే నీ మహేష్ పై మరింత కోప్పడతారు నీ దేవతలు .
బుజ్జిజానకి : లేదు లేదు లేదు ...... 
పెద్దమ్మ : ఈ బంగారానికి మోస్ట్ బ్యూటిఫుల్ & మోస్ట్ మెమొరబుల్ సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఇప్పటివరకూ దూరంగా ఉన్నాడు , ఇప్పటి నుండి ఫంక్షన్ పూర్తయ్యి ఇంటికి చేరుకునేంతవరకూ నీ కనుచూపులోనే ఉంటాడు .
అంటే ......
పెద్దమ్మ : మనతోపాటు గుడికి వస్తున్నాడు కానీ బస్సులో కాదు , నీ దేవతలు చూస్తే అంతే ......
బుజ్జిజానకి : వస్తున్నాడు అదిచాలు పెద్దమ్మా అంటూ నావైపు ప్రేమతో చూస్తోంది .
సో సో సో బ్యూటిఫుల్ అంటూ కళ్ళు - చేతివేళ్ళతో సైగచేసాను .
లవ్ యు అంటూ అందమైన సిగ్గుతో పెద్దమ్మ కౌగిలిలో దాచుకుంది .
పెద్దమ్మ : హ్యాపీ అన్నమాట అంటూ బుజ్జిజానకి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , నీ దేవతలు మరింత కంగారుపడేంతలో వెళదాము అంటూ ఇద్దరూ నావైపుకు చూస్తూనే బస్సు ఎక్కారు , వెనుక కారువైపు సైగచేసారు .
లవ్ యు పెద్దమ్మా అంటూ బుజ్జిజానకి వైపు ప్రేమతో ముద్దువదిలి గుడివరకూ ఫాలో అయ్యాను .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 02-07-2024, 12:17 PM



Users browsing this thread: 38 Guest(s)