04-11-2023, 04:32 PM
(This post was last modified: 04-11-2023, 05:42 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
***
రాధ,సృతి...కిందకి దిగి..ఇందాకటి తండా వద్దకు వెళ్లారు..
ఈ సారి రాధ 20 నిమిషాల్లో తీసుకు వెళ్లింది అక్కడికి..
మెల్లిగా తుండు తోనే నడుస్తూ వచ్చి..జీప్ లో వెనక ఎక్కాడు గుండప్ప.
వాడి బట్టలు తెచ్చి పడేసారు ముసలి ఆడవారు.
రాధ వాళ్ళకి రెండు వేలు ఇచ్చి"నీ జీతం లో కట్ చేస్తాను"అంది..గుండప్ప తో.
జీప్ ఎక్కి"మనం తొందరగా హై వే కి వెళ్ళాలి.."అంది స్టార్ట్ చేసి..
"రెండు కిలోమీటర్లు వెళ్ళాక దిగుడు బావి వస్తుంది" అన్నాడు నీరసం గా.
అక్కడికి చేరుకున్నాక.."లెఫ్ట్ లో 7 కిలోమీటర్ లు వెళ్తే..హై వే"అన్నాడు .
ఇద్దరు వాచ్ చూసుకున్నారు...
రాధ స్పీడ్ పెంచింది....అప్పటికే మిగతా గార్డ్స్...హై వే మీదకి వచ్చేసారు.
"బాబోయ్ బాబోయ్....జీప్ లోనే చచ్చేలా ఉన్నాను" అరుస్తున్నాడు గుండప్ప..జీప్ లో కిందా పడి దొర్లుతూ..
సృతి జీప్ రాడ్ ను పట్టుకున్నా...ఒళ్ళు హునం అవుతొంది.
రాధ పెదవులు బిగించి...నడుపుతోంది..
20 నిమిషాల్లో హై వే మీదకి వచ్చింది..జీప్.
"హమ్మయ్య" అన్నాడు గుండప్ప.
ఒక్క సారి గా స్పీడ్ పెంచింది రాధా.
"ఇటెక్కడికి మేడం..టౌన్ అటు" అన్నాడు .
శృతి వెనక్కి తిరిగి...గన్ చూపించి..."మాట్లాడితే..కాల్చేస్తా"అంది.
***
ఆ పాయింట్ కి రాధ వచ్చేసరికి..రెండో జీప్ కూడా వచ్చింది.
5 నిమిషాల్లో....నివాస్ వాన్ లు కూడా.వచ్చేసాయి.
"ఇదేనా డొంక రోడ్" ఒక వైపు చూపిస్తూ అడిగాడు రాధ ను.
"ఎస్...ఈ పాయింట్ వైపే వస్తున్నారు" అంది సృతి.
"వెహికల్స్ ను దూరం గా పంపేద్దాం..మనం చెట్ల వెనకాల వెయిట్ చేద్దాం" అన్నాడు నివాస్.
***
హై వే మీద ట్రాఫిక్ ఎక్కువ లేదు..చెట్ల వెనక నుండి ఎదురు చూస్తున్నారు..అందరు.
ముందు ఒక లారీ మెల్లిగా వస్తోంది..
దానికి కొద్ది వెనగ్గా..ఇంకో ముడు వస్తున్నాయి.
అవి రోడ్ ఎక్కే లోపు...ఒక్కసారిగా..బయటకు వచ్చి..గన్స్ చూపించారు...రాధా,సృతి,నివాస్,గార్డ్స్ అందరు.
లారీ లు ఆగిపోయాయి...వాటిలో ఉన్న వారు షాక్ తిన్నారు.
"కిందకి దిగండి" అరిచింది రాధ.
వాళ్లు దిగి...హటాత్తుగా గన్స్ తీసి ఫైరింగ్ మొదలు పెట్టారు..
కౌంటర్ గా...ఇటు నుండి ఫైరింగ్ స్టార్ట్ అయ్యింది.
చెట్ల వెనక ,లారీల వెనక దాక్కుంటూ. ..ఎన్కౌంటర్ చేశారు..
వైర్లెస్ లో ఈ విషయం తెలిసి...రెండు జిల్లాల sp లు...బయలుదేరారు....ఆ స్పాట్ కి.
****
ఎన్కౌంటర్ 2 గంటలు జరిగింది..
ఆ దొంగలకు అర్థం అయ్యింది...వీళ్ళు వదలరు..అని..
పెట్రోల్ box ను ఫైర్.చేశారు...
దానితో లారీ లు కాలి పోయాయి..
కొందరు అడవిలోకి పారిపోయారు....కొందరు చచ్చి పోయారు.
****
రెండు జిల్లాల sp లు వచ్చి...రిపోర్ట్ రాసుకున్నారు..
అంబులెన్సు ల్లో గాయపడిన వారిని...ఎవరి స్టేట్ కి వారిని పంపారు.
ఎన్కౌంటర్ జరిగింది...వేరే స్టేట్ లో కాబట్టి...రాధ,సృతి కూడా వెనక్కి వచ్చేసారు..
టౌన్ లోకి వచ్చాక హాస్పిటల్ ముందు జీప్ ఆపి..గుండప్ప ను జాయిన్ చేసింది.
టెస్ట్ చేసిన డాక్టర్"ఆ అడవి మందులకి నరాలు దెబ్బ తిన్నాయి..నెమ్మదిగా కోలుకుంటాడు"అని చెప్పాడు.
రాత్రి అవుతుంటే...సృతి ని స్టేషన్ వద్ద దింపి ఇంటికి వెళ్లి పోయింది..రాధ.
శృతి గన్ స్టేషన లో వదిలేసి...స్కూటీ మీద ఇంటికి వెళ్లి..స్నానం చేసి బెడ్ ఎక్కేసింది...నీరసమ్ గా.
"ఏమైంది" అడిగాడు భర్త.
"ఎన్కౌంటర్" అంది..
****
రాధా కూడా స్నానం.చేసి....బెడ్ ఎక్కేసి పడుకుంది..
ఇద్దరికి తెలుసు..ఒక్క బుల్లెట్ తగిలి ఉంటే చచ్చే వారు అని...