04-11-2023, 11:03 AM
"అమ్మ " అనే పిలుపుతో మళ్ళీ ఈ లోకం లోకి వచ్చింది సామ్రాజ్యం. తలదించుకుని కూర్చుని ఉన్న నిర్మలమ్మ తో " మనం యెంత ఎదిగిన..ఈ మనుషుల స్వభావాలు మారవు.. ఇంతకీ ఎవరు " అని అడిగింది . వాళ్ళ అమ్మ కి అన్ని తెలుసు కాబట్టి ఆమె దగ్గర దాచడం లో అర్ధం లేదు అనిపించి రెడ్డి వాళ్ళ సంగతి చెపింది నిర్మలమ్మ. అయితే కొంచం పరిచయం ఉంది అని చెపింది కానీ...అన్ని చెప్పలేదు . ఆ రెడ్డి ఏ ఇలాంటి జాకెట్టు వేసుకోవాలి అని బలవంతం చేసాడు అని ..కానీ తనకి నచ్చకపోవడం వాళ్ళ ఇపుడు దూరం గ ఉంటున్న అని చెప్పి కొంత కవర్ చేసింది.
నేను అర్ధం చేసుకోగలను అన్నట్టుగా తల ఊపింది సామ్రాజ్యం. లావణ్య కి తెలుసా అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది సామ్రాజ్యం. లేదు అన్నారు తల మోపింది నిర్మలమ్మ .
భోజనాలు అయ్యాక ...ఆమె ఎందుకు వచ్చిందో చెప్పడం మొదలు పెటింది సామ్రాజ్యం. వాళ్ళకి ఉరిలో ఉన్న రెండు ఎకరాల మెట్ట ని ఆ ఊరి సర్పంచ్ బావమరిది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు . సెక్యూరిటీ అధికారి కూడా వాళ్ళకే సపోర్ట్ .ఆ విషయం మాట్లాడాలని వచ్చినట్టు చెపింది .
వెంటనే నిర్మలమ్మ మనసులోకి రెడ్డి వాళ్ళు గుర్తు వచ్చారు. వాళ్ళకి చాల పలుకుబడి ఉన్న విషయం గుర్తు వచ్చింది.ఇలాంటి విషయం లో వాళ్ళు సహాయం చేయగలరు అనిపించింది. అదే విషయం వాళ్ళ అమ్మ తో అనగానే..." ఆలా అయితే..ఒకమాట అడిగి చూడు.." అనింది.