Thread Rating:
  • 46 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త పశ్చాత్తాపం
ఒక వారం తరువాత దాస్ వాళ్ళ ఇంట్లో పార్టీ కి పిలిచారు నన్ను, నా భార్య మీరా ని. దాస్ కొంచం ఫీల్ అయ్యాడు పద్దాక నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనుకుని.

"దీంట్లో ఏముంది లే మిత్రమా నీకోసం చాలానే చేసాను" అన్నాను

"థాంక్యూ మిత్రమా, నీలాంటి ఫ్రెండ్ దొరకటం నా అదృష్టం" అన్నాడు

"సరే మీరా ని ఎప్పుడు పిక్ చేసుకోవాలో టైమ్ చెప్పు, ఇద్దరం భార్య భర్తల్లా వస్తాం. కాకపోతే అక్కడ కూడా మాట్లాడుకోవటాలు పెట్టుకోవద్దు" అన్నాను.

దానికి దాస్ గట్టిగా నవ్వాడు.

శనివారం సాయంత్రం లావణ్య అపార్ట్మెంట్ దగ్గర మీరా కోసం ఎదురుచూస్తున్నాను. కాసేపటికి మీరా కిందకి వచ్చింది. ఫ్లాలెస్ ఫ్రాక్ లో చాలా అందం గా ఉంది. నేను వెంటనే ఫ్రంట్ సీట్ డోర్ ఓపెన్ చేసాను కానీ తను ఎక్కకుండా బ్యాక్ సీట్ డోర్ ఓపెన్ చేసింది.

"ముందు వచ్చి కూర్చోండి మేడం. ఈ రోజు మళ్ళీ మీకు మొగుణ్ణి అయ్యాను" అన్నాను వెటకారం గా

"సారీ నేను ఆ విషయం మర్చిపోయాను" అంటూ ముందు వచ్చి కూర్చుంది.

నేను కార్ ఎక్కి డ్రైవింగ్ స్టార్ట్ చేసాను.

"ఈ రోజు చాలా బాగున్నావ్" అన్నాను

తను కాసేపు నా వైపు చూసి చిన్నగా నవ్వింది.

"నేను అసలు నీకు గుర్తు ఉన్నానా మీరా? కనీసం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అయినా?" అన్నాను

"నిన్నెలా మర్చిపోతాను, ఎప్పుడు నా చుట్టూనే ఉంటున్నావ్ గా" అంది.

తను ఏ విధంగా చెప్పిందో నాకు అర్ధం కాలేదు.

"నీ చుట్టే ఉంటున్నాను ఎందుకు అంటే నా మనసు నన్ను ముందుకి పోనివ్వట్లేదు" అన్నాను.

"నీకు ఒకటి చెప్పనా నువ్వు కూడా ఎవరైనా చూసుకోవాలి?" అంది

"ఎవరైనా అంటే?" అన్నాను

"ఒక అమ్మాయి ని" అంది

"ఎం మాట్లాడుతున్నావ్? నా వల్ల కాదులే" అన్నాను

"నేనే ఒకళ్ళని చూడనా?" అంది

"చూస్తే చూసుకో నాకు ఆ ఆలోచన లేదు" అన్నాను

"తన పేరు మేఘన, నాతోనే వర్క్ చేస్తుంది. చాలా అందం గా కూడా ఉంటుంది. నాకు తెలిసి తనకి నువ్వు నచ్చుతావ్" అంది

"నాకు ఏ మేఘన వద్దులే" అన్నాను.

"అబ్బా ఇంకెంత కాలం ఇలా ఉంటావ్" అంది

నేనేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను. నాకే అర్ధం కాలేదు ఎం చెప్పాలో.

"నాకు తెలిసి నువ్వు కూడా తనని ఇష్టపడతావ్" అంది

"ఎందుకు?" అన్నాను

"నన్ను నమ్ము నాకు తెలుసు" అంది

అది నిజమే నా గురించి నాకంటే తనకే బాగా తెలుసు.

దాస్, నీరజ మమ్మల్ని సాదరంగా పలకరించారు. పార్టీ చాలా గ్రాండ్ గా ఉంది. దాస్ నా దగ్గరికి వచ్చి తనని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపే బాధ్యత కూడా నీదే అంటూ బ్రతిమాలాడు. నేను సరే అన్నాను.

ఒక గంట గడిచింది. మీరా నా దగ్గరికి వచ్చి

"నువ్వు ఇప్పుడు ఒకళ్ళని కలవాలి" అంది

"ఎవరిని?" అన్నాను

"మేఘన" అంది

"తను ఇక్కడికి వచ్చిందా?" అన్నాను

"హా తన ముందు వెధవ ఓవర్ యాక్షన్ చేయకు. మన గురించి తనకి తెలుసు. ఇద్దరం డివోర్స్ తీసుకున్న సంగతి కూడా తెలుసు" అంది

అసలు ఇప్పుడు ఎందుకు నన్ను వేరొక రిలేషన్ లోకి వెళ్ళమని ఇంత ఫోర్స్ చేస్తుందో అర్ధం కాలేదు. నన్ను అలా పంపి దాస్ తో పేర్మినెంట్ గా ఉండిపోవాలి అనుకుంటుందా?

ఇలా ఆలోచనల్లో ఉండగానే ఒక తియ్యటి గొంతు వినపడింది.

"హాయ్ కృష్ణ" అంటూ

నేను వెనక్కి తిరిగి చూసాను ఎదురుగా ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది.

"మేఘన?" అన్నాను

"అవును" అంది నవ్వుతూ

ఫ్లోరల్ టాప్, కింద జీన్స్ వేసుకుని చాలా అందం గా ఉంది. మీరా తో కంపెర్ చేసే ధైర్యం నాకు లేదు. కానీ చాలా అందం గా నవ్వుతుంది.

నేను వెంటనే నా చేయి ముందుకి చాపి షేక్ హ్యాండ్ ఇస్తూ మీరా వైపు చూసాను ఇప్పుడు అవసరమా అన్నట్టు.

"అసలు మీ ఇద్దరు ఎం ప్లాన్ చేస్తున్నారు?" అన్నాను. మేఘన కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ

"నేను నీకు నచ్చాను అనుకుంటున్నాను" అంది

"ఏంటి?" అన్నాను

"అంటే తను చెప్పింది నువ్వు ఇప్పుడు సింగల్ గా ఉంటున్నావ్ అని. అదికాక చాలా మంచోడు అని కూడా చెప్పింది. ఎప్పటినుండో కలవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు కుదిరింది" అంది మేఘన

"కదా ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది, ఇద్దరు కాస్త అలా వెళ్లి మాట్లాడుకుని రండి. నేను మళ్ళీ కలుస్తాను" అంటూ మీరా అక్కడినుండి వెళ్ళిపోయింది.
Ping me on Telegram: @Aaryan116
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త పశ్చాత్తాపం - by Karthi.k - 03-11-2023, 10:50 PM



Users browsing this thread: 18 Guest(s)