02-11-2023, 10:54 PM
(02-11-2023, 06:31 PM)opendoor Wrote: E9
డాక్టర్ స్టన్ .. అదే ప్రముఖ సైక్రియాస్ట్ స్టన్ .. ఇంటి నుంచి కూతురు ఫోన్ .. "నాన్నా .. రాత్రికి మమ్మీకి గుళ్లో ప్రోగ్రాం ఉందట .. వచ్చేటప్పుడు స్వీట్ ప్యాకెట్ తో పాటు .. మల్లెపూలు కూడా .. " .. డాక్టర్ కి మైండ్ బ్లాక్ .. ఫోన్ పెట్టేసి .. ఫోన్ చేసి .. ప్రోగ్రాం క్యాన్సిల్ అంటాడు టీవీ9 వాళ్ళతో
(డాక్టర్స్ ని కించపరచాలని కాదు .. సరదాగా రాసిన ఎపిసోడ్ .. టేక్ ఇట్ ఈజీ ... )
ఇది మాత్రం కరెస్టే మేష్టారూ.. డాక్టర్లు పేషేంట్లతో మాట్లాడడం మానేశారు.. కాంపౌండర్లే టెస్టులు, మందులు రాసేస్తున్నారు.. సారుగారేమో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు.. (స్వీయానుభవం)..
అప్డేట్ సూపర్..