02-11-2023, 12:48 AM
హేయ్ సూపర్ మల్ల వచ్చావ్ ఫామ్ మాత్రం పోలేదు.ఇరగ కొడ్తున్నవ్.నీ concepts బాగుంటాయి అలానే రాసే విధానం కూడా బాగుంటుంది.బ్యూటీ మీ మూడ్ నే ఎప్పుడు ఎలా ఉంటాదో చెప్పలేం.కానీ బాగున్న అంత కాలం మాత్రం చాలా బాగా రాస్తారు.అలానే ఆ స్టడీ రూమ్ కథ కూడా సెకండ్ సీజన్ స్టార్ట్ చెయ్యండి