01-11-2023, 02:16 PM
ఇప్పుడే మీ వెకేషన్ కథని చదివా ఓపన్ డోర్ గారు, చించి పోగులు పెడుతున్నరంటే నమ్మండి. మీ అన్ని కథల్లానే మనుషుల మద్య, కుటుంభ సభ్యుల మద్య, స్నేహితుల మద్య వివిద రకాలైన లాజిక్కులతో కూడిన సంభందాలు కలుపుతూ, ఎవరు ఎవర్ని కామిస్తున్నారో, ఎవర్ని ప్రేమిస్తున్నారో చదివే పాఠకులకు అర్థం కానంతగా తికమక పెడుతూ...ఈ కథలో ఆత్మలను మద్య మద్యలో ప్రవేశపెట్టి చేసే రంకుకొక కవరింగ్ ఇస్తూ..ఇంకా...ఇంకేముంది చెప్పడానికి...కథ, కధనం బావున్నాయి...కొనసాగించండి.
:
:ఉదయ్

